3, డిసెంబర్ 2023, ఆదివారం

NTA: రెగ్యులర్/ పర్మనెంట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2023 | అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. | NTA: Central Universities Recruitment Exam 2023

దేశ వ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో  రెగ్యులర్/ పర్మనెంట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌ 2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్‌ వర్సిటీల్లో నాన్‌ టీచింగ్‌ నియామకాలు చేపడతారు.

ప్రకటన వివరాలు:

సెంట్రల్ యూనివర్సిటీస్‌ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2023

యూనివర్సిటీ, ఖాళీల వివరాలు:

1. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), న్యూదిల్లీ: జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్- 50 పోస్టులు, స్టెనోగ్రాఫర్- 52 పోస్టులు.

2. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, మోతిహారి(బిహార్): 48 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఎంజీసీయూ/ ఇగ్నో): 21-12-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 22 నుంచి 25-12-2023 వరకు.


Important Links

Posted Date: 02-12-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: