11, జనవరి 2021, సోమవారం

RRB NTPC Exams 2021 Jan 10th Shift 2 Bits || జనవరి 10వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్


1) 2020 వ సంవత్సరంలో ఐపీఎల్ ఎన్నవ సీజన్ ను దుబాయిలో నిర్వహించారు?

జవాబు : 13వ సీజన్.

2). COBOL ను విస్తరించగా…?

జవాబు : Common Business Oriented Language.

3). ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు?

జవాబు : శ్రీ ఎం. వెంకయ్య నాయుడు.

4). భారత్ – శ్రీ లంక దేశాలను వేరు చేసే జల సంది?

జవాబు : మన్నార్ జల సంది.

5). పెన్సిలిన్ ఔషదాన్ని కనుగొన్నది?

జవాబు : అలెగ్జాండర్ ఫ్లెమింగ్.

6).రెండవ పంచ వర్ష ప్రణాళిక ఏ విధానంలో తయారుచేయబడినది?

జవాబు : మహాలనోబిస్.

7). SEBI ఏర్పాటైనా సంవత్సరం?

జవాబు : 1992.

8). USB సంక్షిప్త నామం?

జవాబు : Universal Serial Bus.

9). ఫిఫా -2018 వరల్డ్ కప్ లో రన్నర్ -అప్ గా నిలిచిన దేశం?

జవాబు : క్రోయేషియా .

10). ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అని ఏ ఉద్యమాన్ని పిలుస్తారు?

జవాబు : 1857 తిరుగుబాటు.

11). క్రోయేషియా దేశం భారత ప్రస్తుత రాష్ట్రపతి కీ 2019 వ సంవత్సరంలో అందించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు పేరు?

జవాబు : ది కింగ్ ఆఫ్ తోమిల్సవ్.

12). జన్ ధన్ యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన భారత దేశ ప్రధాని?

జవాబు : శ్రీ నరేంద్ర మోదీ.

13). కాపర్ + జింక్ ల మిశ్రమం?

జవాబు : బ్రాస్.

14). మిస్ వరల్డ్ 2017 విన్నర్ ఎవరు?

జవాబు : మానుషి చిల్లర్.

15). ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : ఆడమ్ స్మిత్.

కామెంట్‌లు లేవు: