రాబోయే షిఫ్ట్స్ లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.
జనవరి 11 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్షలో వచ్చిన బిట్స్ :
1). రానక్ పూర్ జైన్ దేవాలయం ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?
జవాబు : రాజస్థాన్.
2). “MY MOTHER AT SIXTY SIX” అనే పుస్తకాన్ని రాసినది ఎవరు?
జవాబు : కమలా దాస్.
3). ఆస్ట్రేలియాన్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ ను గెలుచుకున్న విజేత ఎవరు?
జవాబు : సోఫియా కెన్.
4). SLR సంక్షిప్త నామం ఏది?
జవాబు : Statutory Liquidity Ratio.
5). UNO మాజీ అధ్యక్షుడు బాన్ కీ మూన్ ఏ దేశానికీ చెందిన వారు?
జవాబు : సౌత్ కోరియా.
6). గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత మామిడి పండు పేరు?
జవాబు : ఆల్ఫోన్సో.
7).ఫాదర్ ఆఫ్ మాక్రో ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : జాన్ మేనార్డ్ కీనెస్.
8). ఇంపిరియల్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) గా మార్చబడిన సంవత్సరం?
జవాబు : 1955.
9). SEZ చైర్మన్?
జవాబు : శ్రీ బాబా కళ్యాణ్.
10). ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా?
జవాబు : దాదా సాహెబ్ పాల్కె.
11). ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భవా సంవత్సరం?
జవాబు : నవంబర్ 9,2000.
12). భారతరత్న అవార్డు ప్రధమ గ్రహీత ఎవరు?
జవాబు : శ్రీ చక్రవర్తి రాజా గోపాలచారి.
13). ఆసియన్ గేమ్స్ 2018 ఫ్లాగ్ బేరర్?
జవాబు : నీరజ్ చోప్రా.
14). ప్లాసి యుద్ధం జరిగిన సంవత్సరం?
జవాబు : 1757.
15). BARC స్థాపన జరిగిన సంవత్సరం?
జవాబు : 1954.
16). IAEA ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : వీయన్నా.
17). నేపాల్ దేశపు జాతీయ జంతువు?
జవాబు : ఆవు.
18).ప్రస్తుత ICC సీఈఓ ఎవరు?
జవాబు : మను సహాని.
19). మానవ శరీరంలో అతి పెద్ద, బలమైన ఎముక?
జవాబు : ఫీమార్.
20). WWW సంక్షిప్త నామం?
జవాబు : World Wide Web. (వరల్డ్ వైడ్ వెబ్ ).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి