10, జనవరి 2021, ఆదివారం

Chittor Central Govt Jobs 2021 Update Telugu || చిత్తూరు జిల్లా శ్రీ సిటీ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

 

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Chittor Central Govt Jobs 2021 Update Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిజనవరి 30,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రాజెక్ట్ అసోసియేట్.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ /మైక్రో ఎలక్ట్రానిక్స్ /విఎల్ఎస్ఐ / ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో B.E/B. Tech/M.E/M. Tech కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించవలెను.

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ టూల్స్ పై అవగాహనా అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ మరియు మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

priyanka.dwivedi@iiits.in

Website

కామెంట్‌లు లేవు: