ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | జనవరి 8,2021 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 23,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
లెక్చరర్స్
అసిస్టెంట్ ప్రొఫెసర్స్
బోధన విభాగాల వారీగా ఖాళీలు :
లెక్చరర్స్ :
తెలుగు, ఇంగ్లీష్, ఐటీ, బయాలజీ, మాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ బోధన విభాగాలలో లెక్చరర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ :
కంప్యూటర్ సైన్స్, మెటలార్జికల్ ఇంజనీరింగ్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, సివిల్స్ బోధన విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో 50% మార్కులతో పీజీ డిగ్రీ కోర్సులు (ఎం. ఏ /ఎం. కామ్ /ఎం. ఎస్సీ ) కోర్సులలో ఉత్తీర్ణత ను సాధించవలెను.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎం. టెక్ /ఎం. ఎస్సీ /ఎంబిఏ /ఎం. ఏ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించాలి. మరియు నెట్ /స్లెట్ /సెట్ /పి. హెచ్ డి లలో అర్హతలను సాధించి ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ /ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ /మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అర్హతలకు తగిన విధంగా 80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పని చేయవల్సిన క్యాంపస్ లు :
నూజివీడు, కృష్ణా జిల్లా.
ఆర్. కే. వ్యాలీ, కడప జిల్లా,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.
ఈమెయిల్ అడ్రస్ :
recruitments@rgukt.in
చిరునామా :
The office of the Chancellor,
RGUKT,
Nuzvid Campus,
Nuzvid,
Krishna District,
Andhrapradesh – 521202.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి