ప్రశ్నలు – జవాబులు :
1). నోబెల్ శాంతి బహుమతి 2019 ను గెలుచుకున్నది ఎవరు?
జవాబు : అభియ్ అహ్మద్.
2). బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేనిని పిలుస్తారు?
జవాబు : CPU.
3). క్రుళ్లిన కోడి గుడ్డు వాసన కలిగిన వాయువు పేరు?
జవాబు : H2S.
4).వరల్డ్ టర్టిల్ డే ఎపుడు?
జవాబు : మే 23.
5).ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : గేలిలియో.
6). డైనమో ను కనుగొన్నది ఎవరు?
జవాబు : మైకేల్ ఫారడే.
7). లైఫ్ ఆఫ్ పై అనే నవల పుస్తకాన్ని రచించినది ఎవరు?
జవాబు : యాన్ మార్టెల్.
8). ప్రస్తుత లోకసభ ఎన్నవది?
జవాబు : 17వ లోకసభ.
9). ఇరాన్ పార్లమెంట్ పేరు ఏమిటీ?
జవాబు : మజ్లిస్.
10). బోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో సంభవించినది?
జవాబు : డిసెంబర్ 2,1984.
11). ATP ను విస్తరించి వ్రాయగా…?
జవాబు : అడినోసైన్ ట్రై ఫాస్పేట్.
12). PNG సంక్షిప్త నామం?
జవాబు : Portable Network Graphics.
13).IPL -2019 విజేత ఎవరు?
జవాబు : ముంబై ఇండియన్స్.
14). ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జవాబు : 2000 వ సంవత్సరం.
15). నాగాలాండ్ రాజధాని ఏది?
జవాబు : కోహిమా.
16). CAB సంక్షిప్త నామం?
జవాబు : Citizenship Amendment Bill.
17). సతీసహాగమనాన్ని వ్యతిరేకించిన భారతీయుడు?
జవాబు : రాజా రామ మోహన రాయ్.
18). G7 సమ్మిట్ ను 2019 వ సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారు?
జవాబు : ఫ్రాన్స్.
19). భారత్ లో గల మొత్తం DRDO సెంటర్స్ సంఖ్య?
జవాబు : 50.
20). భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం పేరు?
జవాబు : ఆర్యభట్ట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి