11, జనవరి 2021, సోమవారం

Air India Express Limited Recruitment 2021 Telugu || ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది10 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది10 ఫిబ్రవరి 2021

విభాగాలు :

1. మేనేజర్

2. సీనియర్ ఆఫీసర్

3. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌ ఇంజినీర్

4. డిప్యూటీ మేనేజర్ విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఫిజిక్స్, మాథ్స్ సబ్జెక్ట్ లతో ఇంటర్మీడియేట్, డిగ్రీ ఉత్తీర్ణత, బిటెక్ , బీఈ, కంప్యూటర్ నాలెడ్జ్, మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21 – 55 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

రాత పరీక్ష , ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 60,000/- నుంచి 1,80,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

కామెంట్‌లు లేవు: