12, జనవరి 2021, మంగళవారం

Tirupati Jobs 2021 Update || పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, తిరుపతిలో ఉద్యోగాలు

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిజనవరి 18,2021

విభాగాల వారీగా ఖాళీలు :

స్టాఫ్ నర్స్3

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా (నర్సింగ్/మిడ్ వైఫరీ ) కోర్సులను పూర్తి చేసి ఉండాలి.

నర్సింగ్ విభాగంలో బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఆరోగ్య శ్రీ /104 సర్వీస్ /ట్రామా కేర్ మరియు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జూలై 1నాటికీ 42 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

అకాడమిక్ ప్రతిభ, అనుభవ శాతం మరియు సీనియారిటీ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 34,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంప్రదించవల్సిన చిరునామా :

డాక్టర్ పీ. ఏ. చంద్ర శేఖర్,

సూపరింటెండెంట్ కార్యాలయం,

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి,

తిరుపతి,

చిత్తూరు జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

Website

కామెంట్‌లు లేవు: