వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్), స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్).
ఖాళీలు : 57
అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్) : 01
స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ : 55
అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్): 01
స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు : మెడికల్ గ్యాస్ట్రో ఎంటిరాలజీ, ఆప్తల్మాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, డెర్మటాలజీ, వెనెరియాలజీ అండ్ లెప్రసీ తదితరాలు.
అర్హత : అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్) : ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణత. మూడేళ్ల అనుభవం ఉండాలి.
స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం మూడేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్): మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనలైటికల్ మెథడ్స్/ పరిశోధనలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు : 40 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ.40,000/-1,35,000
ఎంపిక విధానం: రాత పరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభ తేదీ :10.01.2020
దరఖాస్తులకు చివరితేది : 28.01.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి