👉B.Tech ,MCA, DEGREE ( Computer)& PG(Computer) పాస్ అయిన వారు అర్హులు
Note: B.tech,MCA computer science background and *2018,2019,2020 passed outs most preferable
👉వయస్సు 18 నుండి 28 సంవత్సరాలు *గల యువతీ యువకులు అర్హులు
భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న DDU-GKY స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మూడు నుండి ఆరు నెలల ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని trylogic వారి ద్వారా TRY LOGIC Training Center లో క్రింద తెలిపిన కోర్సులయందు శిక్షణ కార్యక్రమము నిర్వహించబడును.
*Courses (Job Roles):
1)Web Designing & Development (Programming)
(HTML,BOOTSTRAP JQuery,UI, Photoshop, Angular,CSS, Javascript,PHP,Codeigniter.)
2)Software Developer (Programming)
(Java Developer (Core and Advanced)
1.Core java
2.Adv Java
3.Hibernate
4.Spring Core
5.Spring JDBC
6.Spring Aop
7.Spring MVC
*3)Civil Autocad Drafting & Project Management
(Architectural Civil 2D, 3D-Drafting Using AutoCAD, Staadproo,E-Tab,REVIT..)
Address : DDU-GKY Training Center's : Vijayawada, Nunna(Vikas College of Engineering)
contact:
7569333403, 98851 95109, 9849235510
Interested candidates Register :
Note : భారత ప్రభుత్వ సర్టిఫికేషన్ ,సాఫ్ట్ స్కిల్స్ ,ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ , కంప్యూటర్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ నందు అదనపు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
_👉* Eligible for Andhra Pradesh Rural Candidates.
శిక్షణకు కావలసిన పత్రాలు
1)ఆధార్ కార్డు
2)రేషన్ కార్డు
3)SSC Memo
4) క్యాస్ట్ సర్టిఫికెట్
5) Qualifications సర్టిఫికెట్స్
6) Photos(6)
👉 Training Center Location Google Map:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి