21, జనవరి 2021, గురువారం

Bangalore HAL Jobs


🔳హందుస్తాన్ ఎరోనాటిక‌ల్ లిమిడెట్‌(హెచ్ఏఎల్‌) బెంగ‌ళూరులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టీచ‌ర్లు, లైబ్రెరియ‌న్‌, కౌన్సెల‌ర్‌, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.
ఖాళీలు : 27
అర్హత : గ్రాడ్యుయేష‌న్‌, బీఈడీ(క‌న్న‌డ‌,హిందీ,ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌,సైన్స్,సోష‌ల్ స్ట‌డీస్‌,కెమిస్ట్రీ,కంప్యూట‌ర్ సైన్స్‌,ఫిజిక‌ల్ ఎడ్యుకేషన్‌, ఫైన్ఆర్ట్‌), బీకామ్‌(కంప్యూట‌ర్స్‌),బీఈ/బీటెక్‌,బ్యాచిల‌ర్ ఆఫ్ లైబ్ర‌రీ/ మాస్ట‌ర్స్ ఆఫ్ లైబ్ర‌రీ, పీజీ(సైకాల‌జీ/చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్‌),ఎంఏ (డ్రాయింగ్‌,పెయింటింగ్‌/ఫైన్ ఆర్ట్స్‌)/ఎంఎస్సీ,ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు : 35-50 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
వేతనం : రూ.30,000-70,000/-
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేయబడుతారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 17,2021.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 30,2021 .

https://hal-india.co.in/Career_Details.aspx?Mkey=206&lKey=&Ckey=1334&Divkey=20

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)