18, జనవరి 2021, సోమవారం

Private Jobs

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
విద్య: పీజీ
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
వేతనం: నెలకి 10000 - 15000/-
సంస్థ పేరు: శ్రీరామ్ చిట్స్
ఇతర వివరాలు:
ప్రదేశం: ధర్మవరం, పుట్టపర్తి, కొత్త చెరువు, బత్తలపల్లి
📞 కాల్: 8555020883
_________________________________________

బిజినెస్ అసోసియేట్స్ కావలెను
విద్య: ఏదైనా డిగ్రీ
గమనిక:  ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
వేతనం: నెలకి 8000/- ( ప్లస్ ఇన్సెంటివ్స్ 24000/- )
సంస్థ పేరు: హౌసో
ఇతర వివరాలు:
ప్రదేశం: అనంతపురం
📞 కాల్: 7780614208

_________________________________________
ఫుడ్ డెలివరీ బాయ్స్ కావలెను
విద్య: అవసరం లేదు
నైపుణ్యాలు: Age : 18+
వేతనం: వీక్లీ కి 3,000-5,000/-(వీక్లీ బేసిస్ శాలరీ ఉంటుంది)
సంస్థ పేరు: జోమాటో
ఇతర వివరాలు: కావాల్సిన డాక్యుమెంట్స్- పాన్ కార్డు & బ్యాంకు అకౌంట్ (తప్పనిసరి ఉండాలి), డ్రైవింగ్ లైసెన్స్, బైక్, బైక్ ఆర్ సి, బైక్ ఇన్సూరెన్సు, స్మార్ట్ ఫోన్. పురుషులకు మాత్రమే, వయసు 18 సంవత్సరముల పైబడి ఉండాలి.
ఉద్యోగ రకము: ఫుల్ టైం/ పార్ట్ టైం
గమనిక:  ఈ ఉద్యోగానికి మీరు టి షర్ట్స్, బాగ్ కి రూ.1,440 చెల్లించాలి. 
ప్రదేశం: విజయవాడ, తుని, గుంటూరు,తెనాలి, నరసరావుపేట, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నంద్యాల, తిరుపతి, చిత్తూర్, మదనపల్లె, రాజమండ్రి, కడప, ప్రొద్దటూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, వైజాగ్, నెల్లూరు, కర్నూల్, కాకినాడ, ఏలూరు, గుడివాడ, అనకపల్లె, నెల్లూరు
📞 కాల్: 9121084704

__________________________________________

ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేయుటకు ఆపరేటర్లు, హెల్పర్లు కావలెను
విద్య: టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లమా
గమనిక: : ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నట్లైతే వారికి 500.రూ రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టవలసి ఉంటుంది. 
వేతనం: నెలకి 8500 నుండి 9000 వరకు+ఫ్రీ రూమ్
సంస్థ పేరు: లక్ష్మీ వెంకటేశ్వర మ్యాన్పవర్ ఏజెన్సీ
ఇతర వివరాలు: సంప్రదించవలసిన టైం ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు
ప్రదేశం: కడప
📞 కాల్: 7036510511

__________________________________________
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను (డోర్ టూ డోర్ సేల్స్)
విద్య: ఏదైనా డిగ్రీ
గమనిక:  ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
వేతనం: నెలకి 12000 - 60000/- ప్లస్ ఇన్సెంటివ్స్, టిఏ, డిఏ
సంస్థ పేరు: మెడ్ ప్లానెట్ ప్రైవేట్ లిమిటెడ్
ఇతర వివరాలు:
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ప్రదేశం: అనంతపురం
📞 కాల్: 9809333777

కామెంట్‌లు లేవు: