_Electoral Rolls (Final Roll Published on 15-01-2021 Under Special Summary Revision - 2021)_
పంచాయితీ ఎన్నికల విషయమై మీ గ్రామ/పట్టణపు యొక్క పూర్తి ఓటర్ లిస్ట్ ను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది.
🔹 *ఓటర్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకొనే విధానం* :
*STEP 1️⃣* : ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము.
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls
*STEP* 2️⃣ :
జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకొని GET POLLING STATIONS అని క్లిక్ చేయాలి.
*STEP* 3️⃣ :
పోలింగ్ స్టేషన్ నెంబర్, స్టేషన్ పేరు, స్టేషన్ లొకేషన్ , & తెలుగు, ఇంగ్లీష్ ఎలెక్ట్రోల్ రోల్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీకు కావలసిన భాషను ఎంచుకొని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీతోటి వారికి షేర్ చేయగలరు.
కామెంట్‌లు