4, ఫిబ్రవరి 2021, గురువారం

BEL Jobs Recruitments Telugu 2021 || భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ3 ఫిబ్రవరి 2021
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ17 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు : 

ప్రాజెక్ట్ ఇంజినీర్‌20
ట్రెయినీ ఇంజినీర్‌33

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం ఉండాలి.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 28 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.మరియు SC,ST అభ్యర్ధులకు 5 సంత్సరాలు మరియు BC అభ్యర్థలకు 3 సంత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్టుల వారీగా 200/- మరియు 500/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది,మరియు SC,ST అభ్యర్ధులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

షార్ట్‌లిస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 35,000/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.


Website

Notification


ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు: