3, ఫిబ్రవరి 2021, బుధవారం

Voter Card through Mobile

మొబైల్ లోనే గుర్తింపు కార్డు:

👉మబైల్ లోనే ఓటరు గుర్తింపు కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించనుంది.

👉జతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న దీన్ని ప్రారంభించనుండగా.

👉ఓటర్లు తమ మొబైల్ నెంబర్ ద్వారా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉కత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25-31 వరకు కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండగా, ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉పూర్తి వివరాలకు: voterportal.eci.gov.in  ఓపెన్ చేసి చూడండి.

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి




కామెంట్‌లు లేవు: