5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఎన్నికల ఓటింగ్ | టై అయితే టాస్!

ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే టై అయినట్టు ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఇలాంటి సందర్భాల్లో టాస్ వేసి గెలుపును నిర్ణయించాల్సిందే. ఆ సమయం లో ఎన్నికల స్టేజ్-2 అధికారి ఇరువురు అభ్యర్థుల అంగీకారంతో టాస్ వేసి పోటీదారుల్లో గెలుపు ఎవరిదనేది నిర్ధారిస్తారు. గెలిచిన అభ్యర్థికి ఎన్ని కల అధికారి ధ్రువపత్రం అందజేసి తర్వాత సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.


కామెంట్‌లు లేవు: