ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది | మార్చి 4, 2021 |
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | మార్చి 24, 2021(6 PM) |
దరఖాస్తులు విత్ డ్రా తేదీలు | మార్చి 31-ఏప్రిల్ 6, 2021 |
ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదీ | జూన్ 27, 2021 |
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేది | నవంబర్, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలు | 110 |
అర్హతలు :
ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
21 సంవత్సరాలు నుండి 32 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ / ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
అన్ని కేటగిరీ ల మహిళలు / ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 50,000 రూపాయలు నుండి ప్రారంభ జీతం మొదలు అవ్వనుంది.
పరీక్ష కేంద్రాల ఎంపిక నగరాలు :
ఆంధ్రప్రదేశ్ :
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, వరంగల్.
సందేహాల నివృత్తి – ఫోన్ నెంబర్లు :
011-23385271
011-23381125
011-23098543
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి