ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం తేది | మార్చి 4, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | త్వరలో ప్రకటిస్తారు |
విభాగాల వారీగా ఖాళీలు :
హౌస్ కీపింగ్ | 20 |
ఐపీ వార్డ్ బాయ్స్ | 10 |
నర్సింగ్ స్టాఫ్స్ | 50 |
లేబటోమిస్ట్స్ (లేబర్యాటరీ ) | 5 |
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ | 20 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 105 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి పూర్తి చేసిన స్త్రీ అభ్యర్థులు హౌస్ కీపింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతి పూర్తి చేసిన పురుష అభ్యర్థులు ఐపీ వార్డ్ బాయ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
GDA/ANM/GNM/BSC కోర్సులను పూర్తి చేసిన స్త్రీ / పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకేషనల్ MLT/DMLT/BSCMLT కోర్సులను పూర్తి చేసిన స్త్రీ/ పురుష అభ్యర్థులు లేబోటోమెస్ట్స్ (లేబర్యాటరీ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
డిగ్రీ /బీ. టెక్ – మల్టీ లింగ్వేల్ ఎం. ఎస్ ఆఫీస్ / టైపింగ్ కోర్స్ లు పూర్తి చేసిన స్త్రీ / పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాల వరకూ ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు నుండి ప్రారంభ జీతము లభించనున్నది.
ఈ జీతం తో పాటు హాస్పిటల్ నార్మ్స్ ప్రకారం ఇతర బెనిఫిట్స్, భోజన మరియు వసతి సౌకర్యాలు లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
రమేష్ హాస్పిటల్స్, హిందూ కాలేజీ గ్రౌండ్స్ ప్రక్కన, కలెక్టర్ ఆఫీస్ రోడ్, గుంటూరు – 522004, ఆంధ్రప్రదేశ్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
80746 07278
1800-425-2422
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి