⭕️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా లో ఒప్పద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
🎯ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :👇
🔹జబ్ :ల్యాబ్ టెక్నీషియన్
🔹ఖళీలు :147
🔹జల్లాల వారీగా ఖాళీలు :చిత్తూరు-12, కడప-09, కర్నూలు-12, అనంతపూర్-12 , క్రిష్ట్రా-12, గుంటూరు-15, ప్రకాశం-11, నెల్లూరు-08,విజయనగరం-08, విశాఖపట్నం-09, తూర్పు గోదావరి-16, పశ్చిమ గోదావరి-14,శ‌్రీకాకుళం-09.అర్హత :డిప్లొమా ( మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ) ఉత్తీర్ణత. ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
🔹వయస్సు :42 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
🔹వతనం :నెలకు రూ. 17,500 - 32,000/-
🔹ఎంపిక విధానం:అకాడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
🔹దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
🔹దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
🔹దరఖాస్తులకు ప్రారంభతేది:మార్చి 06, 2021.
🔹దరఖాస్తులకు చివరితేది:మార్చి 20, 2021.
📍వబ్ సైట్ :
https://ahd.aponline.gov.in/RecLabTech/views/Recruitment/Home.aspx
📍నటిఫికేషన్:https://drive.google.com/file/d/1Uldakz5jm08JQlkpWYCSqezG9BOLQYOH/view
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము
పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి