ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 8, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
SIEMENS సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, SVU కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, గేట్ నెంబర్ : 4, SV యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూరు జిల్లా – 517501, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైనీ / కెమిస్ట్ /సీనియర్ కెమిస్ట్ | 60 |
అర్హతలు :
ఎలక్ట్రికల్ / మెకానికల్ విభాగాలలో ఐటీఐ / డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ మరియు కెమికల్ విభాగంలో బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పై కోర్సులను 2017-2020 సంవత్సరాలలో పూర్తి చేసుకున్న పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెవెల్ అభ్యర్థులకు నెలకు 13,674 రూపాయలు జీతం ఇవ్వనున్నారు. సంవత్సరానికి 1,64,000 రూపాయలు జీతం లభించనుంది.
ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులకు సంవత్సరానికి 4,00,000 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.
ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్, ట్రాన్స్ పోర్ట్ మరియు భోజన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రాంతం :
ప్లాట్ నెంబర్ : 49, 50, 55 & 56, గాజుల మదయం, ఐడీఏ, అత్తూరు ( PO ), రేణిగుంట, చిత్తూరు – 517520, ఆంధ్రప్రదేశ్.
NOTE :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ అప్డేటెడ్ రెస్యూమ్, ఆధార్ కార్డ్స్, రెండు (2) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ మార్క్స్ షీట్స్ మరియు ఇతర ధ్రువీకరణ పత్రాలను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
8886086072,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి