ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 8, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ మేనేజర్స్ | 5 |
ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్ (ASO) | 20 |
అర్హతలు :
గ్రాడ్యుయేషన్ + 2సంవత్సరాలు మార్కెటింగ్ విభాగాలలో అనుభవం ఉన్నవారు సేల్స్ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్ / డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్ (ASO) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note: ఇంటి దగ్గర ఉండి నెలకు 50,000 సంపాధించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి Clik Here
వయసు :
25 నుండి 42 సంవత్సరాలు వయసు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
సేల్స్ మేనేజర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 30,000 రూపాయలు ఫిక్స్డ్ శాలరీ గా లభించనుంది. ఈ జీతం తో పాటు 10,000 నుండి 20,000 రూపాయలు వరకూ సేల్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 7,000 రూపాయలు జీతం మరియు 10,000 నుండి 30,000 రూపాయలు వరకూ సేల్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
శ్రీ కాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
APSSDC ఆఫీస్, తుపాకుల బిల్డింగ్ దగ్గర, ASN కాలనీ, బలగ , శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
7569077449
8099484432
1800-425-2422
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి