Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

28, ఆగస్టు 2021, శనివారం

ఇండియన్‌ నేవీలో 302 ట్రేడ్స్‌మెన్లు | దరఖాస్తులకు చివరి తేది: 19.09.2021


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ నేవీకి చెందిన పోర్ట్‌బ్లేయిర్‌లోని నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌.. ట్రేడ్స్‌మెన్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం ఖాళీల సంఖ్య: 302
ట్రేడులు: మెషినిస్ట్, ప్లంబర్, పెయింటర్, ట్రెయిలర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, షీట్‌ మెటల్‌ వర్కర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేసి ఉండాలి. ఎక్స్‌నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: రాత పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు: పోర్ట్‌బ్లెయిర్, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్, హడ్డూ, పోర్ట్‌బ్లెయిర్‌–744102, సౌత్‌ అండమాన్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 19.09.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.and.nic.in,  www.ncs.gov.in

Ananthapuramu District Classifieds 28-08-2021





Gemini Internet

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...