Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

24, డిసెంబర్ 2020, గురువారం

ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి.

ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల తోపాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు..నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగొచ్చు. ట్రేడ్ శిక్షణలో నెలకు * 21,000 స్టైఫండ్ లభిస్తుంది. * 35,000కుపైగా వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది.
అర్హత: ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్.. నేవల్ అకాడెమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక: రాత, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్‌సైట్: www.upsc.gov.in

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్
కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్.
అర్హత : గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన తేదీనాటికి 18 నుంచి 27 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా.
వెబ్‌సైట్: https://ssc.nic.in

త్రివిధ దళాల్లో..
ఇండియన్ నేవీ
సైలర్ ఆర్టిఫిషర్ అప్రెంటీస్
అర్హత: 55% మార్కులతో ఇంటర్ ఎంపీసీ.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష

సీనియర్ సెకండరీ రిక్రూటర్స్
అర్హత:
 ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష
వెబ్‌సైట్www.nausena-bharti.nic.in

ఇండియన్ ఆర్మీ
10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
వయోపరిమితి: 16 1/2-19 1/2 ఏళ్లు
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా

సోల్జర్ టెక్నికల్ :
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఎంపీసీ
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష

క్లర్క్, స్టోర్ కీపర్
అర్హత:
 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు.
ఎంపిక: రాత, శారీరక పరీక్షల ద్వారా

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్స్)
వయోపరిమితి: 17-22 ఏళ్లు
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
గ్రూప్-వై (నాన్‌టెక్నికల్)
అర్హత:
 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17-25 ఏళ్లు
ఎంపిక: రాత, శారీరక పరీక్ష ద్వారా

తెలుగు రాష్ట్రాల్లో...
రెవెన్యూ శాఖ
వీఆర్‌ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

టీఎస్ పోలీస్
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్,కమ్యూనికేషన్)
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష
వెబ్‌సైట్www.tslprb.in

ఏపీ పోలీస్
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్)
అర్హత:
 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష
వెబ్‌సైట్: www.apstatepolice.org

NFL Jobs Recruitment Telugu 2020 || నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

 

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు :

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఉత్తర్ ప్రదేశ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు అర్హతలు గల ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. NFL Jobs Recruitment Telugu 2020

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిడిసెంబర్ 22,2020
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 21,2021

విభాగాల వారీగా ఖాళీలు :

మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ )4
మేనేజ్ మెంట్ ట్రైనీ (మెకానికల్ )7
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ )4
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటల్ )5
మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్ )1
మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్ )7
మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైర్ &సేఫ్టీ )2

విభాగాల వారీగా అర్హతలు :

60% మార్కులతో సంబంధిత విభాగాలలో  బీ. టెక్, బీ. ఈ, బీ. ఎస్సీ (ఇంజనీరింగ్ ) కోర్సులను పూర్తి చేసి,  సంబంధిత ఇంజనీరింగ్ లో AMIE  ఉత్తీర్ణత సాధించాలి.

మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్ ) ఉద్యోగాలకు 60% మార్కులతో కెమిస్ట్రీ విభాగంలో రెగ్యులర్ ఎం. ఎస్సీ డిగ్రీ కోర్స్ ను పూర్తి చేయవలెను.

మేనేజ్ మెంట్ ట్రైనీ (ఫైర్ & సేఫ్టీ ) ఉద్యోగాలకు 60% మార్కులతో ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను.పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చూడగలరు.

వయసు :

ఈ ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ /ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూపాయలు నుండి 1,40,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Notification

Website

Apply Now

UPSC Engineering Services 2020 DAF Online Form 2020

 

Some Useful Important Links

Apply Online DAF

Click Here

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Schedule

Click Here

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Check Mains Exam Date

18 October 2020

Download Pre Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online Part I

Click Here

Pay Exam Fee Part II

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Re Print Form Part III

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

SBI Clerk Pre Exam Result, Mains Result 2020

 

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Pre Exam Result

Click Here

How to Check Result (Video Hindi)

Click Here

Download Mains Admit Card

Click Here

Download Pre Exam Admit Card

Click Here

Download PET Admit Card (SC/ST)

Click Here

Apply Online

Click Here

Download Notification

Click Here

Download Pattern / Syllabus

Click Here

Official Website

Click Here

Indian Navy Jobs Recruitment 2020 Telugu || ఇండియన్ నేవీలో 210 కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

ఇండియన్ నేవి లో 210 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత నావిక దళంలో వివిధ బ్రాంచ్ ల్లో పర్మినెంట్ కమిషన్ (PC) మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

ఎటువంటి పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పెళ్లి కానీ పురుషులు మరియు స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదిడిసెంబర్ 18,2020
దరఖాస్తుకు చివరి తేదిడిసెంబర్ 31,2020
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 21,2021
శిక్షణ ప్రారంభం తేదిజూన్ 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ :

SSC జనరల్ సర్వీస్ (హైడ్రో క్యాడర్ – మెన్ )40
SSC నావల్ ఆయుధ ఇన్స్పెక్టరేట్ క్యాడర్16
SSC అబ్సర్వర్ (మెన్ ) 6
SSC పైలట్ (మెన్ & ఉమెన్ )15
SSC లాజిస్టిక్స్ (మెన్ & ఉమెన్ )20
SSC ఎక్స్ ( ఐ టీ )25

టెక్నికల్ బ్రాంచ్ :

SSC ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – మెన్ )30
SSC ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – మెన్ )40

ఎడ్యుకేషనల్ బ్రాంచ్ :

SSC విద్య16

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో 60% మార్కులతో బీ.ఈ /బీ. టెక్ /బీ. ఎస్సీ /బీ. కామ్ /బీ. ఎస్సీ (ఐటీ )/ఎం. ఎస్సీ /పీజీ డిప్లొమా /ఎంబీఏ /ఎంసీఏ /ఎంఎస్సీ(ఐటీ) కోర్సులను పూర్తి చేసి, DGCA జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి  24 సంవత్సరాలు కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 100 రూపాయలును చెల్లించవలెను. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు  ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ ల ద్వారా  ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించి, కేరళ రాష్ట్రం  ఏజిమల లో ఉన్న ఇండియన్ నావల్ అకాడమి లో 44 వారల పాటు శిక్షణ ను అందించనున్నారు.

Website

Notification

Apply Now

Sales Executive


  Sk Agencies
  Puttaparthi/Dharmavaram/Ananatapur
  Vancacies : 02  
  Start date : 24-12-2020  
   End date : 30-12-2020  


Job Details

Contact No
Qualification
Inter and above
Experience
Any
Age Limit
18-28
Salary
8,500 - 12,000 PM

Relationship officer Exide Life Insurance Company Limited Tirupati, Hindupur, Guntur, Anantapur, Chittoor

  Start date : 22-12-2020  
   End date : 30-12-2020  


Job Details

Contact No
Qualification
Any Graduate
Experience
1 - 6 years
Age Limit
21-30
Salary
₹ 2,50,000 - 3,75,000 P.A.

Job Id : 8872

ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)కి చెందిన పైప్‌లైన్స్ విభాగం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 47 (అన్‌రిజ‌ర్వ్‌డ్‌-31, ఎస్సీ-07, ఎస్టీ-04, ఓబీసీ-04, ఈడ‌బ్ల్యూఎస్‌-01, పీడ‌బ్ల్యూడీ-01, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-04)
పోస్టులు-ఖాళీలు: ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్, ఆప‌రేష‌న్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, టీ&ఐ.)-27, టెక్నిక‌ల్ అటెండెంట్‌-20.
అర్హ‌త‌, వ‌య‌సు:
1) ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్‌): క‌నీసం 55% మార్కుల‌తో మెకానిల్‌/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2) ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఎల‌క్ట్రిక‌ల్‌‌): క‌నీసం 55% మార్కుల‌తో ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
3)ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(టీ&ఐ): క‌నీసం 55% మార్కుల‌తో ఈసీఈ/ ఈటీఈ/ ఐసీఈ/ ఐపీసీఈ/ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
4) ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఆప‌రేషన్స్‌): క‌నీసం 55% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఇంజినీరింగ్‌/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
5) టెక్నిక‌ల్ అటెండెంట్‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో (ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌, ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్ త‌దిత‌రాలు) ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ట్రేడుల్లో ఎస్‌సీవీటీ/ ఎన్‌సీవీటీ జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్‌/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 22.12.2020 నాటికి క‌నీస వ‌య‌సు 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా గ‌రిష్ఠ వ‌య‌సు 26 ఏళ్ల‌కు మించ‌కుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ) ద్వారా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. స్కిల్‌/ ప్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్‌(ఎస్‌పీపీటీ)ని కేవ‌లం అర్హ‌త కోసం మాత్రమే నిర్వ‌హిస్తారు. తుది ఎంపిక రాత‌ప‌రీక్ష‌లో సాధించిన మార్కులు, ఎస్‌పీపీటీలో ఫిట్‌నెస్‌ ఆధారంగా ఉంటుంది.  రాత‌ప‌రీక్ష‌లో క‌నీసం 40% మార్కులు సాధించిన‌వారు మాత్ర‌మే ఎస్‌పీపీటీకి అర్హ‌త సాధిస్తారు. 
‌ప‌రీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల రూపంలో రాత ప‌రీక్ష ఉంటుంది. దీనిని 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుకు 100 ప్ర‌శ్న‌ల‌కు గాను 75 ప్ర‌శ్న‌లు అభ్య‌ర్థి ఎంచుకున్న డిప్లొమా స‌బ్జెక్టుల నుంచి మిగ‌తా 25 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. టెక్నిక‌ల్ అటెండెంట్ పోస్టుకు 100 ప్ర‌శ్న‌ల‌కు గాను 75 ప్ర‌శ్న‌లు అభ్య‌ర్థి ఎంచుకున్న ఐటీఐ ట్రేడ్‌ స‌బ్జెక్టుల నుంచి మిగ‌తా 25 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచి వ‌స్తాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండ‌దు. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.01.2021.

https://iocl.com/ 

Notification

ఆర్ఎఫ్‌సీఎల్‌-రామ‌గుండంలో నాన్ ఎగ్జిక్యూటివ్ వ‌ర్క‌ర్లు

భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన నోయిడా(యూపీ)లో ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న‌ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌(ఎన్ఎఫ్ఎల్‌) ఆధ్వ‌ర్యంలోని రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్ లిమిటెడ్‌(ఆర్ఎఫ్‌సీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 31
* అటెండెంట్ గ్రేడ్‌-1 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్‌-11, ఎల‌క్ట్రిక‌ల్‌-12, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-08
అర్హ‌త: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ(ఫిట్ట‌ర్‌, డీజిల్ మెకానిక్‌, మెకానిక్ రిపేర్ & హెవీ వెహికిల్ మెయింట‌నెన్స్, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెకానిక్‌) ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
* ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో రెండు పార్టులు ఉంటాయి. అందులో ఒక‌టి సంబంధిత స‌బ్జెక్టు, మ‌రోటి ఆప్టిట్యూడ్ స‌బ్జెక్టు. హిందీ, ఇంగ్లిష్ మాధ్య‌మాల్లో పరీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం 2 గంట‌లు ఉంటుంది. మొత్తం 150 ప్ర‌శ్ర‌లు ఉంటాయి. అందులో 100 ప్ర‌శ్న‌లు మనం ఎంచుకున్న స‌బ్జెక్టు నుంచి ఇస్తారు. మిగ‌తా 50 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్ నుంచి ఉంటాయి. మొత్తం 100 మార్కుల‌కుగాను 80శాతం మార్కుల‌ను ఆన్‌లైన్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మిగ‌తా 20శాతం మార్కుల‌ను స్కిల్‌టెస్ట్ ఆధారంగా లెక్కిస్తారు. ఒక్కో పోస్టుకు 1:5 నిష్ప‌త్తిలో విభ‌జించి తుదిజాబితా విడుద‌ల చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 12.01.2021.

https://www.nationalfertilizers.com/ 

Notification

నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే.. 210 పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్



భారత నావికా దళంలో కొలువు కోరుకునే యువతకు ఇండియన్ నేవీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobs వివిధ బ్రాంచ్‌ల్లో ఎస్‌ఎస్‌సీ (షార్ట్ సర్వీస్ కమిషన్) ప్రాతిపదికన మొత్తం 210 ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. బీఈ/బీటెక్/ఎంబీఏ/బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీకామ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడెమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 210
  • ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎస్‌ఎస్‌సీ)122 పోస్టులు
  • టెక్నికల్ బ్రాంచ్ 70 పోస్టులు
  • ఎడ్యుకేషన్ బ్రాంచ్ 18 పోస్టులు

అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టు/బ్రాంచ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా/ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ ఐటీ, డీజీసీఏ జారీచేసిన పెలైట్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ:
  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జరపాల్సిన రాత పరీక్షను కొవిడ్-19 కారణంగా నిర్వహించడంలేదు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అకడమిక్ ఇయర్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా షార్‌‌టలిస్ట్ చేసి.. ఆయా పోస్టులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
  • ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో భాగంగా వివిధ విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయా విభాగాలకు చెందిన మెడికల్ బోర్డుల ద్వారా మెడికల్ టెస్టులకు పంపిస్తారు.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: ఎస్‌ఎస్‌బీ 2021 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి బెంగళూరు/భోపాల్/విశాఖపట్నం కేంద్రాల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
శిక్షణ:
  • మెడికల్ టెస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులకు కేరళ రాష్ట్రంలోని ఎజిమలాలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో 44 వారాల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం నావిక్ షిప్పులలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ అందిస్తారు.
  • ఆఫీసర్స్ ఆఫ్ రెగ్యులర్ ఎన్‌ఓసీ వాళ్లకు 22 వారాల పాటు నావల్ ఓరియంటేషన్ కోర్సు ఉంటుంది.
  • ఆఫీసర్స్ ఆఫ్ ఎస్‌ఎస్‌సీ (ఐటీ) వారికి 4 వారాల పాటు నావల్ ఓరియేంటేషన్ కోర్సు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindiannavy.gov.in

SBI 452 Jobs Recruitment Telugu 2020 || SBI నుంచి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్, 452 పోస్టుల భర్తీ

 

SBI నుంచి భారీ నోటిఫికేషన్, 452 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :

భారతదేశ  ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ముంబై నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 452 పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిడిసెంబర్ 22,2020
దరఖాస్తులకు చివరి తేదిజనవరి 11,2021
పరీక్ష నిర్వహణ తేదిఫిబ్రవరి 1,2021
కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేదిజనవరి 22,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా SBI లో వివిధ విభాగాల్లో ఖాళీగా మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మేనేజర్స్ :

మార్కెటింగ్12
క్రెడిట్ ప్రాసెసర్స్2
నెట్ వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్20
సెక్యూరిటీ స్పెషలిస్ట్12

డిప్యూటీ మేనేజర్స్ :

మార్కెటింగ్26
సిస్టమ్17
సెక్యూరిటీ అనలిస్ట్60
ఇంటర్నల్ ఆడిట్28

అసిస్టెంట్ మేనేజర్స్ :

సిస్టమ్స్183
సెక్యూరిటీ అనలిస్ట్40
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్15
ప్రాజెక్ట్ మేనేజర్స్14
అప్లికేషన్ ఆర్చిటెక్ట్స్5
టెక్నికల్ లీడ్2
ఫైర్ ఇంజనీర్స్16

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలవారీగా క్రింది విద్యార్హతలను కలిగి ఉండవలెను.

మార్కెటింగ్, క్రెడిట్ ప్రాసెసర్స్ విభాగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు MBA/PGDM/PGDBA/CSA/FRM కోర్సులలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.ఇంటర్నల్ విభాగాలకు CA కోర్సును పూర్తి చేయవలెను.

ఫైర్ ఇంజినర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫైర్ /సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో BE/B. TECH/B. Sc కోర్సులను పూర్తి చేయవలెను.

మిగిలిన టెక్నికల్ విభాగాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సంబంధిత సబ్జెక్ట్స్ లలో     B. E/B. TECH/M. SC/MCA కోర్సులను పూర్తి చేయవలెను.నిర్దేశిత వయసు మరియు అనుభవం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అవసరం. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడవచ్చు.

కరెస్పాండెన్స్ మరియు పార్ట్ టైం కోర్సులలో విద్యా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వీలులేదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయు అభ్యర్థులు విభాగాలను అనుసరించి 750 రూపాయలు వరకూ దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. SC/ST/దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష, షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఆయా విభాగాలను అనుసరించి అభ్యర్థులకు 45,000 రూపాయలు నుండి 85,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

Website

Notification 1

SBI Notification 2

Notification 3

SBI Notification 4

Notification 5

SBI Notification 6

Notification 7

 

RRB NTPC TOPICS

ఇండియన్ రైల్వే.. వివిధ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ అంశాలకు ప్రాధాన్యం ఉంటోంది. అర్థమెటిక్‌లో లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం తదితర అంశాల సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్‌మెంట్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకేలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన తదితర అంశాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. వర్తమాన వ్యవహారాల కోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని అంశాలను పూర్తిస్థాయిలో నేర్చుకోవడం ద్వారా అధిక మార్కులు సాధించొచ్చు.

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) లో

 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
--------------
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ), మేనేజర్ (గ్రేడ్ - బి), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - సి), డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి).
ఖాళీలు :134
----
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ)- 9,
మేనేజర్ (గ్రేడ్ - బి)- 62,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - సి) - 52 ,
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి) - 11 .
అర్హత :బీఈ/ బీటెక్‌/ ఏదైనా డిగ్రీ/ఎంసిఎ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త.
గమనిక : ఈ జాబ్స్ కి అనుభ‌వం ఉండాలి.
వయసు :అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ): 21- 28 ఏళ్ళ మధ్య ఉండాలి.
మేనేజర్ (గ్రేడ్ - బి): 25-35 ఏళ్ళ మధ్య ఉండాలి.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్ - సి): 28-40 ఏళ్ళ మధ్య ఉండాలి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి): 35-45 ఏళ్ళ మధ్య ఉండాలి.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :రూ.42,000-80,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా .
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 150/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 07, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు నోటిఫికేషన్ బాగా చదువుకొని మీరు అర్హులు అయితే మా -

SBI PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2020:

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ పిఒ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2020 ను తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ప్రకటన సంఖ్య CRPD / PO / 2020-21 /  SBI PO రిక్రూట్మెంట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2020 రిలీజ్ చేశారు. అభ్యర్థులు ఇప్పుడు తమ అడ్మిట్ కార్డులను sbi.co.in యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్బిఐ పిఒ అడ్మిట్ కార్డ్ 2020 ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం డిసెంబర్ 22 నుండి 2021 జనవరి 6 వరకు లభిస్తుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. దయచేసి మరిన్ని వివరాలకు మీ ఈ-మెయిల్ లో ఒకసారి చెక్ చేసుకోండి 

SBI PO 2020 Hall tickets Download Link - Click Here

Six Steps Certification Important Links for AP Govt., Schemes

ఆరు దశల ద్రువీకరణ కు సంబంధించి ఒక కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు/సంబంధిత వివరాలు  కింద ఇవ్వబడిన లింకు లలో చూసుకోవచ్చు  :


1. LAND ( భూమి )

◾ ఆధార్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తికి ఆ గ్రామం లో ఎంత భూమి ఉన్నది అని తెలుసుకొనుటకు ( ఇది కేవలం ఆ  గ్రామంలో ఉన్న భూమి వివరాలు మాత్రమే తెలుసు కొనుటకు )
Link: https://bit.ly/2WJayHq

◾ ఒకవేళ ఆ వ్యక్తికి ఆధార్ కార్డు పై ఉన్న మొత్తం భూమి వివరాలు (అన్నిగ్రామాల్లో కలిపి ) కావాలి అంటే విఆర్ఓ గారి లాగిన్లో అవుతుంది
Link: https://webland.ap.gov.in/LoginPage.aspx


2.FOUR WHEELER VEHICLE ( నాలుగు చక్రాల వాహనము )

◾ కరు నెంబర్ ద్వారా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది అని తెలుసు కొనుటకు లింక్
Link1: https://bit.ly/38zcIPs
Link2:https://bit.ly/3rqLXFs

 3. GOVERNMENT EMPLOYEE ( ప్రభుత్వ ఉద్యోగి )

◾HRMS ID ద్వారా CFMS ID తెలుసు కొనుటకు లింక్
Link: https://bit.ly/2LUWqJ6
◾ ఆధార్ నెంబర్ ద్వారా స్టేట్  గవర్నమెంట్ ఉద్యోగా  కాదా అని తెలుసుకొనుటకు లింక్ :
Link: https://bit.ly/3mKLKd1
[ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అయితే కింద ఇవ్వబడిన మెసేజ్ చూపిస్తుంది:
" The display of employee personal details are restricted in CFMS " ]
 
4. Income Tax ( ఆదాయపు పన్ను )

◾GSTIN/UIN నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోటానికి లింక్ :
Link : https://bit.ly/3pbBg82
◾PAN Card నెంబర్ ద్వారా INCOME TAX రిటర్న్స్ రిఫండ్  తెలుసుకోటానికి లింక్
Link : https://bit.ly/3mItAIH

◾ Form 26AS (TAX CREDIT ) డౌన్లోడ్ చేసుకోను విధానం:
👉Logon to ‘e-Filing’ Portal www.incometaxindiaefiling.gov.in
👉Go to the 'My Account' menu, click 'View Form 26AS (Tax Credit)' link.
👉Read the disclaimer, click 'Confirm' and the user will be redirected to TDS-CPC Portal.
👉In the TDS-CPC Portal, Agree the acceptance of usage.
👉Click 'Proceed'.Click ‘View Tax Credit (Form 26AS)’Select the ‘Assessment Year’ and ‘View type’ (HTML, Text or PDF)Click ‘View / Download’

5. ELECTRICITY UNITS CONSUMPTION ( విద్యుత్ వినియోగ యూనిట్లు )

◾For APSPDCL
 దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు  తెలుసుకోవచ్చు
Link :  https://bit.ly/37LLlml

◾For APEPDCL
దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు  తెలుసుకోవచ్చు
Link : http://bit.ly/3rw21pR

6.MUNICIPAL PROPERTY (పట్టణ ఆస్థి )

◾ ప్రారాపర్టీ టాక్స్ తెలుసు కొనుటకు లింక్
Link : https://bit.ly/2JfAKGF

◾సంబంధిత అధికారి  ధృవీకరించబడిన పత్రం ద్వారా నిర్ధారించవచ్చు.

అమ్మ ఒడి అప్డేట్ | తల్లిదండ్రులకు ముఖ్య సమాచారం Ammavodi Update

అమ్మఒడి స్కూల్ లాగిన్ నందు
Eligible list కు సంబంధించి

R1----eligible
         Ineligible
         Withheld
         Orphans

R 2----Updated invalid             
           bank details

R 3---Updated eligible to
          ineligible details
అనే మూడు రకాల రిపోర్ట్స్ generate అవుతున్నాయి

ప్రశ్నః- Eligible/ineligible/withheld lo student name లేకపోతే ఏమి చేయాలి సార్

జవాబుః- *MEO మెయిల్ కు నిన్న వచ్చిన No Data found format లో డీటెయిల్స్ DEO గారి మెయిల్ కు పంపాలి*🤞

అమ్మఒడి కి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం, దయచేసి మనసు పెట్టి చదివి మీ పరిధిలోని విద్యార్థుల తల్లులు తెలుసుకోవాలి.

➡️అమ్మఒడి కి సంబంధించిన లబ్దిదారుల వివరాలు గ్రామ సచివాలయం నందు ఉండవు,

➡️అనగా అమ్మఒడి కి సంబంధించి Eligible (అర్హులు), Ineligible (అనర్హులు), Withheld (నిలిపివేయబడినవారు) లబ్ధిదారుల పూర్తి వివరాలను స్కూల్ హెడ్మాస్టర్ ల లాగిన్ నందు మాత్రమే ఇవ్వడం జరిగింది.

➡️కావున మీరు మీ కుటుంబాలలో 1 నుండి 10 వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థుల పాఠశాలకి వెళ్లి హెడ్మాస్టర్ గారి లాగిన్ ద్వారా వారు అమ్మఒడికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

➡️హడ్మాస్టర్ గారి లాగిన్ నందు అర్హత కలిగిన వారు మరియు Withheld జాబితాలో ఉన్న వారు, సచివాలయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించవలసిన అవసరం లేదు. కాబట్టి వారు మన సచివాలయంకు ఎళ్ళాల్సిన పనిలేదు.

➡️ పాఠశాల హెచ్ఎం గారి లాగిన్ నందు వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే అనర్హుల (Ineligible) జాబితాలో ఉన్నారో వారు వారి యొక్క అనర్హతకు గల కారణంను కూడా హెచ్ఎం గారి లాగిన్లోనే చెక్ చేసుకోవలెను.

➡️ఒకవేళ అర్హులైనప్పటికీ హెచ్ఎం గారి లాగిన్ నందు వారి పేరు అనర్హుల లిస్టులో వచ్చినట్లయితే అటువంటి వారు వారి అర్హతను నిరూపించుకొనుటకు తగిన ఆధారాలతో సంబంధిత సచివాలయానికి సందర్శించవలెను.

➡️సచివాలయం వారు తీసుకొచ్చిన ఆధారాలను పూర్తిగా పరిశీలన చేసి వాటిని 6 అంచెల దృవీకరణ (6 Step Validation) ద్వారా మన కమిషనర్ సార్ గారి లాగిన్ కి పంపడం జరుగుతుంది. తదుపరి అవి జిల్లా సంయుక్త కలెక్టర్ సార్  గారి లాగిన్ కు వెళతాయి వాటిని జిల్లా సంయుక్త కలెక్టర్ గారు పూర్తిగా గా పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఆమోదించడం జరుగుతుంది.

*అమ్మఒడి అనర్హుల జాబితాలో ఉన్న వారు 6 Step Validation (ఆరంకెల ధ్రువీకరణకు) సమర్పించవలసిన పత్రాలు*

*_Income tax_*
ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు అని వచ్చిన వారు, గడచిన మూడు సంవత్సరాల నుండి వారి కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ టాక్స్ కట్టడం లేదు అని ఆడిటర్ లేదా సి ఎ ద్వారా TDS ఫామ్ సమర్పించవలెను.

*_Electricity Bill_*
కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన వారు వారి సర్వీస్ నెంబర్ కి ఆరు నెలల కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్లుగా AE, ఎలక్ట్రికల్ గారి ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_4 Wheeler_*
నాలుగు చక్రాల బండి ఉంది అని వచ్చిన వారు దానిని ఎవరికి అమ్మినారో వారి వివరాలను తెలియజేస్తూ RTA/MVI గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_Property_*
రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది అని వచ్చిన వారు మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_Land_*
వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది అని వచ్చిన వారు ఎమ్మార్వో గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.

*_Government Employee_*
ప్రభుత్వ ఉద్యోగి అని వచ్చిన వారు సంబంధిత CFMS ఐడిని తెలియజేస్తూ డి డి ఓ గారి ద్వారా ధ్రువీకరణ పత్రం సమర్పించవలెను.



Anantapur District Classifieds

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...