Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

23, డిసెంబర్ 2020, బుధవారం

రైతులకు మరో గుడ్ న్యూస్



👉 ఈ నెల 29న రైతు భరోసా జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది.

👉 మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ క్రింద 7 వ ఇన్స్టాల్మెంట్ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ విడుదల చేయనుంది.

🔹అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ.


క్రింది లింక్ లో 25, 29 తేదీలలో కొత్త పేమెంట్ స్టేటస్ అప్డేట్ చేయడం జరుగుతుంది👇


Practice Bits

Chemistry ప్రాక్టీస్ బిట్స్ 🔥*

*👉సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం?*

*▪️కాల్షియం కార్బొనేట్*

*👉విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా?*
*▪️CaOCl2*

*👉బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?*
*▪️క్లోరిన్*

*👉మున్సిపల్ వాటర్‌ను శుద్ధి చేసే ప్రక్రియ?*
*▪️క్లోరినేషన్*

*👉మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది?*
*▪️ఎసిటలీన్*

*👉బేకింగ్ సోడా రసాయన నామం?*
*▪️సోడియం బైకార్బొనేట్*

*👉చాకలి సోడా రసాయన నామం?*
*▪️సోడియం కార్బొనేట్*

*👉సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం.?*
*▪️సోడియం క్లోరైడ్*

*👉సాధారణంగా స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?*
*▪️పొటాషియం పర్మాంగనేట్*

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ 🔥*

*👉సెబీ(SEBI) ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?*
మాధాబి పురి బుచ్

*👉రైతుల పంట వ్యర్థాల దహన పర్యవేక్షిణ, నిరోధనకు సుప్రీంకోర్టు ఎవరి నేతృత్వంలో ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేసింది?*
 మదన్ భీమారావు లోకూర్

*👉ప్రామాణిక సైబర్ బాధ్యత బీమా(Standard Cyber Liability Insurance) ఆవశ్యకతను పరిశీలించడానికి  IRDAI రూపొందించిన 9-సభ్యుల ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు..?*
పి ఉమేష్

*👉లెబనాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?*
సాద్ ఎల్-దిన్ హరిరి

*👉అక్టోబర్ 2020- జూన్ 2021 కాలానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) పాలకమండలి ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.?*
అపూర్వ చంద్ర

 *👉పురుషుల సింగిల్స్ విభాగంలో డానిసా డెన్మార్క్ ఓపెన్ 2020 (బ్యాడ్మింటన్ టోర్నమెంట్)విజేత?*
అండర్స్ అంటోన్‌సెన్

 *👉ఏటా అంతర్జాతీయ చెఫ్స్దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?*
అక్టోబర్ 20

*👉‘మనం విశ్వసించగల డేటాతో ప్రపంచాన్ని అనుసంధానం చేద్దాం’’ అనే 2020 సంవత్సరపు ఇతివృత్తంతో ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?*
 అక్టోబర్ 20

*👉ఏటా పోలీసు సంస్మారక దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?*
 అక్టోబర్ 21

*👉ఏటా అంతర్జాతీయ మంచు చిరుత(స్నో లెపర్డ్)దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?*
అక్టోబర్  23

Physics ప్రాక్టీస్ బిట్స్ 🔥*

_👉కాంతి, ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రవేశించినప్పుడు స్థిరంగా ఉండే భౌతికరాశి?_
*పౌనఃపున్యం*

_👉హోలోగ్రఫీ పద్ధతిలో ఉపయోగించేవి?_
*లేజర్ కిరణాలు*

_👉వీధి దీపాలపై దేన్ని అమర్చి పరావర్తన కాంతి కిరణాలను వికేంద్రీకరణం చెందిస్తారు?_ 
*కుంభాకార దర్పణం*

_👉కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం?_
*కేండిలా*

_👉తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది?_
*ఈథర్*

_👉ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేజర్ కిరణాలు ఏ రకమైనవి?_
ఎ) ఘనస్థితి లేజర్
బి) డై లేజర్
సి) వాయుస్థితి లేజర్
*డి) పైవన్నీ✅*

_👉ఎరుపు, నెమలి నీలి రంగుల కలయికతో ఏర్పడే రంగు ఏది?_
*తెలుపు*

_👉గరిష్ట శక్తి ఉండే కాంతి రంగు?_
*నలుపు*

_👉చత్వారాన్ని ఏ కటకంతో నివారించవచ్చు?_
*ద్వినాభి*

_👉లేజర్ కిరణాలను తొలిసారిగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త?_
*థైడర్ మెమన్*


SEBI Officer Grade A (Assistant Manager) Admit card 2020

Some Useful Important Links

Download Admit Card

Click Here

Login to Change / Update Exam District

Click Here

Download Change Exam District Notice

Click Here

Apply Online

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

The Indian Navy (Nausena Bharti) Result

2020Sailor Entry SSR | AA Recruitment 2019SSR / AA August 2020 Batch 

Some Useful Important Links

Download Merit List

AA | SSR

Download Result

Click Here

How to Check Result (Video Hindi)

Click Here

Download Admit Card (Direct Link)

Click Here

Download Admit Card (Through Login)

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

How to Registration (Video Hindi)

Click Here

How to Complete Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
--------------
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ), మేనేజర్ (గ్రేడ్ - బి), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - సి), డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి).
ఖాళీలు :134
----
అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ)- 9,
మేనేజర్ (గ్రేడ్ - బి)- 62,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - సి) - 52 ,
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి) - 11 .
అర్హత :బీఈ/ బీటెక్‌/ ఏదైనా డిగ్రీ/ఎంసిఎ/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త.
గమనిక : ఈ జాబ్స్ కి అనుభ‌వం ఉండాలి.
వయసు :అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ - ఎ): 21- 28 ఏళ్ళ మధ్య ఉండాలి.
మేనేజర్ (గ్రేడ్ - బి): 25-35 ఏళ్ళ మధ్య ఉండాలి.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(గ్రేడ్ - సి): 28-40 ఏళ్ళ మధ్య ఉండాలి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ - డి): 35-45 ఏళ్ళ మధ్య ఉండాలి.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :రూ.42,000-80,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా .
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 150/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 07, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


డిసెంబర్ 26లోపు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఆయన డిసెంబర్ 23వ తేదీన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల జాబితా పెడతామని, అందులో పేరులేని అర్హులైనవారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామన్నారు.

డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు..
ప్రయివేటు స్కూల్ విద్యార్థులకు కూడా అమ్మ ఒడిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దమనసుతో ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతి స్కూల్ యాజమాన్యం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది ఫీజు 70శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. అమ్మ ఒడి డబ్బును ఫీజులతో ముడి పెట్టటం ఆక్షేపణీయమని, ఇలాంటి పని ఏ స్కూల్ యాజమాన్యం చేసినా ఒప్పుకునేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

CEN No. 01/2019 NTPC posts - RRB NTPC Important Links

Link for Mock Test. Click Here ఆన్ లైన్ ఎగ్జామ్ ను ఈ లింక్ ద్వారా ప్రాక్టీస్ చేయండి  

Link for viewing City/Shift & Date Intimation and Travel Authority for SC/ST Candidates. Click Here మీ ఎగ్జామ్ టైమ్ షెడ్యూల్ గురించి తెలుసుకోండి

Link for Forgot Registration Number of CEN No. 01/2019 (NTPC posts) Click Here  మీ రిజిస్ట్రేషన్ నెంబరు మరచిపోతే ఇక్కడ క్లిక్ చేయండి

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...