భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ (VCRC) లో ఖాళీగా
ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడంలో భాగంగా ఒక మంచి ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. VCRC Jobs Recruitment Telugu 2021
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తుకు ప్రారంభం తేది | డిసెంబర్ 30,2020 |
| దరఖాస్తుకు చివరి తేది | జనవరి 10,2021 |
| ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 12,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
ICMR VCRC FIELD STATION,
HATI LINES,
NEAR COLLECTORATE,
KORAPUT – 764020,
ODISHA.
విభాగాల వారీగా ఖాళీలు :
| ప్రాజెక్ట్ అసిస్టెంట్ | 1 |
| డేటా ఎంట్రీ ఆఫీసర్స్ | 1 |
| స్కిల్డ్ వర్కర్స్ | 2 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల వారీగా 10వ తరగతి, సంబంధిత స్పెషలైజషన్ లో ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ (లైఫ్ సైన్స్ /జూవలజీ/బోటనీ ) కోర్సులను పూర్తి చేయవలెను.డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరమని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
25 నుండి 30 సంవత్సరాలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేయవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయవచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 15,800 రూపాయలు నుండి 31, 000 రూపాయలు వరకూ జీతం అందనుంది.



. Then system Kv is
. The system has
where is the actuating signal. The value of damped frequency of oscillations in rad/s is ________
.
, the closed-loop poles are
. The gain K that results in a phase margin of 45° is approximately
.
.

