Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

14, డిసెంబర్ 2020, సోమవారం

BARC బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్

(బార్క్‌)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు.
ఖాళీలు :160
అర్హత :1) స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-1 (గ్రూప్‌-బి):మూడేళ్ల‌ డిప్లొమా ఇంజినీరింగ్‌, బీఎస్సీ(కెమిస్ట్రీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఇత‌ర స‌బ్జెక్టులుగా ఉండాలి.  
 2)స్టైపెండ‌ర్ ట్రెయినీ కేట‌గిరీ-2 (గ్రూప్‌-సీ):ప‌్టాంట్ ఆప‌రేట‌ర్, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌, ఇంట‌ర్మీడియ‌ట్, ప‌దోత‌ర‌గ‌తి.
 3) గ్రూప్‌-సీ పోస్టులు:ప‌దోత‌ర‌గ‌తి , సంబంధిత ట్రేడుల్లో స‌ర్టిఫికెట్ ఉండాలి.
వయసు :40 ఏళ్ళు మించకుడదు.
వేతనం :రూ.20,000-50,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు :OBC,General: 0/- , SC,ST: 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 14, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 31, 2021.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here


UPSC Engineering Services 2020 Mains Result 2020

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Schedule

Click Here

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Check Mains Exam Date

18 October 2020

Download Pre Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online Part I

Click Here

Pay Exam Fee Part II

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Re Print Form Part III

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

RBI Assistant Mains 2020 Exam Result

ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష 2020 ఫలితాలు విడుదల :

ఆర్బీఐ అసిస్టెంట్స్ మెయిన్స్ 2020 పరీక్షలు వ్రాసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్య గమనిక.


రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నవంబర్ 22,2020 న నిర్వహించిన ఆర్బీఐ అసిస్టెంట్స్ మెయిన్స్ 2020 పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలు వ్రాసిన  అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

Result Link

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్లు విడుదల

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్లు విడుదల :

ఏపీ లో ఉన్న నిరుద్యోగ విభిన్న ప్రతిభవంతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న ప్రతిభవంతుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నిటిని భర్తీ చేయడానికి జనవరి 7, 2021 నాడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల అయినది.

డిసెంబర్ 25,2020 నాటికీ వివిధ ప్రభుత్వ శాఖలలో  ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేసి జనవరి 7,2021 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొత్తాన్ని జనవరి నెల నెలాఖరకు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

UPSC Engineering Services 2020 Mains Result 2020

 

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Schedule

Click Here

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Check Mains Exam Date

18 October 2020

Download Pre Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online Part I

Click Here

Pay Exam Fee Part II

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Re Print Form Part III

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

Gemini Products Price List

వైఎస్సార్ పెళ్లికానుక లక్ష్యం

రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం." పథక మార్గదర్శకాలు 1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 

2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. 

3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు. 

4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు. 

5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. వైఎస్సార్ పెళ్ళికానుక అర్హతలు అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే) వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి  

వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి. వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను. కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను. అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి. వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను. కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను కావలసిన ధ్రువీకరణ పత్రములు కులము / కమ్యూనిటి మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్) వయస్సు యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్ ఆదాయము (వధువుకి మాత్రమే) తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నవాసము ప్రజా సాధికార సర్వే నందు నమోదు అంగవైకల్యము సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి) వతంతువు ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు కలిగి ఉండాలి ప్రోత్సాహకం వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 40,000/- వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 75,000/- వఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 50,000/- వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 75,000/- వఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 35,000/- 6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 50,000/- వఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 50,000/- వఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,00,000/- వఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 20,000/- గమనిక: ప్రస్తుతం పెళ్లికానుక అమలులో లేదు, 2021 సంవత్సరంలో అమలు చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెపటం జరిగింది.

Anantapur District Classifieds

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...