Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

24, నవంబర్ 2020, మంగళవారం

Polytechnic College Teaching & Non-Teaching Jobs 2020 || పాలిటెక్నిక్ కళాశాలలో టీచింగ్ మరియు నాన్ -టీచింగ్ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లాలో ఉన్న శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ – టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది.

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల పద్దతిలో ఈ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :

నవంబర్ 23,2020 నుండి నవంబర్ 28,2020 వరకూ..

విభాగాల వారీగా ఉద్యోగాలు :

టీచింగ్ విభాగం  :

లెక్చరర్స్ :

ఇంగ్లీష్ విభాగం2
మెకానికల్ విభాగం2
సివిల్ విభాగం2

అర్హతలు :

టీచింగ్ విభాగంలో భర్తీ చేయనున్న ఈ లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ లెక్చరర్స్ విభాగానికి ప్రధమ  శ్రేణిలో M. A(ఇంగ్లీష్  లిటరేచర్ ) కోర్స్ ను పూర్తి చేసి ఉండాలి. మరియు మెకానికల్, సివిల్ విభాగంలో లెక్చరర్స్ విభాగానికి సంబంధిత విభాగాలలో B. Tech/M. Tech కోర్సు లను ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.

నాన్ – టీచింగ్ విభాగం :

ల్యాబ్ టెక్నీషియన్స్ /రెసిడెంట్ హాస్టల్ వార్డెన్స్ :

మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్ విభాగాలలో పై  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు డిప్లొమా తో B. Sc/M. Sc కోర్సు లను ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.

అటెండర్లు / మెస్ మేనేజర్లు :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలనుండి 30సంవత్సరాల మధ్య ఉండాలి.

లైబ్రేరియన్ :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు బాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ / మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను. అనుభవం అవసరం.

రిసెప్షనిస్ట్ :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఎనీ గ్రాడ్యుయేషన్ /పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలను మాట్లాడడంలో నైపుణ్యం అవసరం.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :

మార్కెటింగ్ మానేజ్మెంట్ లో MBA కోర్సును చదివినవారు ఈ పోస్టులకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.

ఈమెయిల్ అడ్రస్ :

srijyothipolytechnic@gmail.com

ఇంటర్వ్యూ లు నిర్వహించే ప్రదేశం :

Sri Jyothi Polytechnic College,

Kalavapamula (Village),

Vuyyuru (Mandal),

Krishna District – 521164,

Andhrapradesh.

ముఖ్య గమనిక :

ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును.

ఫోన్ నంబర్స్ :

8096951451,

9652722580.

 

Digital Marketing Work From Home Internship Job Recruitment 2020 || డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఫ్రం హోం ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 

డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఫ్రం హోం ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

జయం వేర్ హౌసింగ్ సంస్థ నుండి డిజిటల్ మార్కెటింగ్ లో వర్క్ ఫ్రొం హోమ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్న్షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ3 డిసెంబర్ 2020

పోస్టుల వివరాలు:

డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్రియేటివ్ రైటింగ్ మరియు యుఐ  యుఎక్స్ డిజైన్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి

జీతం:

నెలకు 10, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ సైట్ ని సంప్రదించగలరు.

Notification

 

Work From Home Video Editing Recruitment || ఇంజనీరింగ్ ఫారం సంస్థ నుండి వీడియో ఎడిటింగ్ ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీ

ఇంజనీరింగ్ ఫారెన్ అనే సంస్థ నుండి వీడియో ఎడిటింగ్ ఇంటర్న్షిప్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంటి వద్ద నుండి పని చేయవలసి ఉంటుంది. Work From Home Video Editing Recruitment

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ3 డిసెంబర్ 2020

పోస్టుల వివరాలు:

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వీడియో ఎడిటింగ్ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది

అర్హతలు:

ఈ ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడోబ్ ఫొటోషాప్, అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

నెలకు 4000 ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ ఇంటర్న్షిప్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఈ ఇంటర్న్షిప్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

website

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...