Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

20, ఆగస్టు 2024, మంగళవారం

వర్క్ ఫ్రమ్ హోమ్ Work from Home Jobs

PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months https://geminiinternethindupur.blogspot.com/2024/07/pf-2-if-you-want-to-take-pf-money-then.html
 
వర్క్ ఫ్రమ్ హోమ్ Work from Home Jobs
కమ్యూనిటీ మేనేజ్మెంట్
సంస్థ: బెల్ట్ ల్యాబ్స్
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్షిప్, కంటెంట్, డిజిటల్, సోషల్ మార్కెటింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, మార్కెటింగ్
స్టైపెండ్: రూ.4,000
https://internshala.com/i/7b61ad 
  
స్టాక్ ట్రేడింగ్
సంస్థ: ట్రేడింగ్ ఆర్ట్స్
నైపుణ్యం: అకౌంటింగ్
స్టైపెండ్: రూ.5,000
https://internshala.com/i/2affd9
  
వీడియో ఎడిటింగ్/ మేకింగ్
సంస్థ: డిజైన్ బ్రెయిన్డ్ స్టూడియో
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో
మేకింగ్ స్టైపెండ్: రూ.15,000 
https://internshala.com/i/c5bb62 

సేల్స్ ఆటోమేషన్
సంస్థ: ఇండికా ఏఐ ప్రై.లి.
నైపుణ్యాలు: సీఆర్ఎం, లీడ్ జనరేషన్, సేల్స్
స్టైపెండ్: రూ.6,000-8000
https://internshala.com/i/23ecec 

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: ఆర్కే అండ్ కంపెనీ
నైపుణ్యాలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
స్టెప్టెండ్: రూ.8,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
https://internshala.com/i/ef7633 
 
లీడ్ జనరేషన్
సంస్థ: ఇండికా ఏఐ ప్రై.లి.
నైపుణ్యాలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్
స్టైపెండ్: రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11 

https://internshala.com/i/5c67b1 
హైదరాబాద్, బెంగళూరుల్లో
ప్రామ్టే ఇంజినీరింగ్
సంస్థ: డెల్టాక్యూబ్స్ టెక్నాలజీస్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్: రూ.25,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9 
https://internshala.com/i/9bfbe8 

Work from Home Work from Home Jobs

Community Management
Company: Belt Labs
Skills: Client Relationship, Content, Digital, Social Marketing, Marketing Strategies, Search Engine Optimization, Marketing
Stipend: Rs.4,000 

https://internshala.com/i/7b61ad

 
Stock trading
Firm: Trading Arts
Expertise: Accounting
Stipend: Rs.5,000 

https://internshala.com/i/2affd9

 
Video editing/making
Company: Design Brained Studio
Skills: Adobe Illustrator, Photoshop, Premiere Pro, Video Editing, Video
Making Stipend: Rs.15,000
https://internshala.com/i/c5bb62

 
Sales Automation
Company: Indika AI Pvt.
Skills: CRM, Lead Generation, Sales
Stipend: Rs.6,000-8000
https://internshala.com/i/23ecec

 
Application deadline for these: September 14
Digital marketing
Company: RK and Company
Skills: Creative Writing, Digital Marketing, Search Engine Optimization
Steptend: Rs.8,000
Application Deadline: September 15
https://internshala.com/i/ef7633

 
Lead generation
Company: Indika AI Pvt.
Skills: Email Marketing, English Speaking, Writing, MS-Excel
Stipend: Rs.5,000
Application Deadline: September 11
https://internshala.com/i/5c67b1

 
Hyderabad and Bangalore
Pramte Engineering
Company: DeltaCubes Technologies
Skills: English speaking, writing
Stipend: Rs.25,000
Application Deadline: September 9
https://internshala.com/i/9bfbe8

e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం  20-08-2024 | AP POSTAL GDS MERTI LIST | 21న ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో మాన్యువల్ కౌన్సెలింగ్ Manual Counseling at Acharya NG Ranga University on 21st | LOCAL JOBS | ఇంటర్మీయేట్ పాసైన విద్యార్థులకు ఉద్యోగాల ఎంపిక రిజిస్ట్రేషన్ Selection Registration of Jobs for Intermediate Passed Students | కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సుల దరఖాస్తుకు నేటితో ఆఖరు Application for computer and craft courses ends today | సామాజిక మాధ్యమాల్లో రీల్ చేయండి రూ.లక్ష గెలుచుకోండి • ఔత్సాహికులకు కలెక్టర్ బంపర్ ఆఫర్ Reel on Social Media Win Rs.Lakh • Collector Bumper Offer for Enthusiasts | రేపు గిరిజన అభ్యర్థులకు జాబ్మేళా Job Mela for tribal candidates tomorrow | ప్రభుత్వ ఉద్యోగాలు Govt Jobs https://geminiinternethindupur.blogspot.com/2024/08/e-paper-20-08-2024-21-manual-counseling.html



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 20-08-2024 | AP POSTAL GDS MERTI LIST | 21న ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో మాన్యువల్ కౌన్సెలింగ్ Manual Counseling at Acharya NG Ranga University on 21st | LOCAL JOBS | ఇంటర్మీయేట్ పాసైన విద్యార్థులకు ఉద్యోగాల ఎంపిక రిజిస్ట్రేషన్ Selection Registration of Jobs for Intermediate Passed Students | కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సుల దరఖాస్తుకు నేటితో ఆఖరు Application for computer and craft courses ends today | సామాజిక మాధ్యమాల్లో రీల్ చేయండి రూ.లక్ష గెలుచుకోండి • ఔత్సాహికులకు కలెక్టర్ బంపర్ ఆఫర్ Reel on Social Media Win Rs.Lakh • Collector Bumper Offer for Enthusiasts | రేపు గిరిజన అభ్యర్థులకు జాబ్మేళా Job Mela for tribal candidates tomorrow | ప్రభుత్వ ఉద్యోగాలు Govt Jobs

AP GDS MERIT LIST RELEASED ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థుల మొదటి మెరిట్ లిస్ట్ విడుదల అయింది ఈ కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు https://indiapostgdsonline.cept.gov.in/DocVerList_1_JULY2024/AndhraPradesh_DV_List1.pdf



21 ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో మాన్యువల్ కౌన్సెలింగ్

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గుంటూరు సమీపం లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్నారై కోటా కింద బీఎస్సీ అగ్రికల్చర్, ఇతర కోర్సులకు ఈనెల21 మాన్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుం దని రిజిస్ట్రార్ రామచంద్రరావు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం రైతు కోటా కింద బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫడ్ టెక్నాలజీ కోర్సులకు మాన్యు వల్ కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. కాగా చిరుధాన్యాలు, సేం ద్రియ ఎరువులు, వర్మికంపోస్టు తయారీ వంటి అంశాలపై ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు లకు సెప్టెంబరు 3లోగా పేర్లు నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ తెలిపారు.

Manual Counseling at Acharya NG Ranga University on 21st

Amaravati, August 19 (Andhra Jyoti): Manual counseling for B.Sc Agriculture and other courses under NRI quota will be held on 21st of this month at Acharya NG Ranga Agricultural University in Lam near Guntur, said Registrar Ramachandra Rao. He said that manual counseling for B.Tech Agriculture Engineering B.Tech Food Technology Courses will be held in the afternoon of the same day. The registrar said that names should be registered by September 3 for online certificate courses on topics such as small grains, organic fertilizers and vermicompost preparation.


 

APPLY NOW.. @ GEMINI INTERNET HINDUPUR

రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మూడేళ్ల డిప్లొమా/ ఇంజినీరింగ్ పూర్తైన వారు, చదువుతున్న వారు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. Age: 18-36 2. CBT-1, CBT-2, 3 ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి ₹35,400, కెమికల్ సూపర్వైజర్కు 44,900 ఉంటుంది. 

PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months https://geminiinternethindupur.blogspot.com/2024/07/pf-2-if-you-want-to-take-pf-money-then.html

 

LOCAL JOBS

కావలెను అనంతపురము ప్రముఖ బ్యాంక్ నందు పనిచేయుటకు Gunman కావలెను జీతం: 22k to 23k Gun ఉన్నవారు మాత్రమే సంప్ర Cell:8309988784,9440087632. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED Civil engineer, Nurse, HR Manager with MBA minimum 2-3 years of experience. Montessori Elite Em school, gollapalli near marur tollgate, Anantpur Ph: 8340038384.ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED అనంతపురం పట్టణంలోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Age:40 Years Below, : Contact:9381838140 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

ఇంటర్మీయేట్ పాసైన విద్యార్థులకు ఉద్యోగాల ఎంపిక రిజిస్ట్రేషన్

అనంతపురం సెంట్రల్, ఆగస్టు 19: ఇంటర్మీయేట్ పాసైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్యాణి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు శిక్షణ సమయంలో రూ.10వేల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారన్నారు. అదేవిధంగా శాస్త్ర, అమిటి, కేఎల్ యూనివర్సిటీల్లో బీబీఏ, బీసీఏ, బీకామ్, ఎంబీఏ, ఎంకామ్ అభ్యసించేందుకు హెచ్సీఎల్ ఆర్థిక సహకారాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు. 24 కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలకు https:/bit.ly/TechbeeGoAP లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 6363095030 నెంబర్కు సంప్రదించాలని కోరారు.

Selection Registration of Jobs for Intermediate Passed Students

Anantapur Central, August 19: District Employment Officer Kalyani said in a statement on Monday that the online registration process has started to provide job opportunities to intermediate pass students. Students who get jobs will be paid a stipend of Rs.10,000 during training. Similarly, HCL will provide financial support to study BBA, BCA, BCom, MBA, MCom in Shastra, Amity and KL universities. It is advised to register through this link https:/bit.ly/TechbeeGoAP for the job recruitment process conducted in KSN Government Women's Degree College on 24th. Please contact 6363095030 for details.

 


కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సుల దరఖాస్తుకు నేటితో ఆఖరు

అనంతపురం ఎడ్యుకేషన్: ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్, ఆటోకాడ్ తదితర కంప్యూటర్ కోర్సులతో పాటు యోగా, బ్యూటీషియన్ క్రాఫ్ట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో (మంగళ వారం) గడువు ముగుస్తుందని సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యు కేషన్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. సొసైటీ డైరెక్టర్ యర్రగుంట ఓబిరెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఏడాది అక్టోబర్ 1 అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ ఆపై తరగతులు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.

Application for computer and craft courses ends today

Anantapuram Education: Sai Institute of Technology Education Society representatives said that today (Tuesday) is the deadline to apply for computer courses like office automation, PC maintenance, trouble shooting, autocad, yoga and beautician craft courses. Society Director Yarragunta Obireddy released a statement on Monday. He said that the candidates who have completed the courses will have exams on October 1 this year at the Government Polytechnic College, Anantapur. Those who have passed 10th standard, inter and then classes are said to be eligible.

 

సామాజిక మాధ్యమాల్లో రీల్ చేయండి రూ.లక్ష గెలుచుకోండి ఔత్సాహికులకు కలెక్టర్ బంపర్ ఆఫర్

పోస్టర్లు విడుదల చేసిన కలెక్టర్ చేతన్, అధికారులు పుట్టపర్తి అర్బన్: సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహంగా ఉండే యువతకు కలెక్టర్ టీఎస్ చేతన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సినిమా మాటలు, డైలాగ్ లతో రీల్స్ చేసే వారు... జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, మన సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే రీల్స్ చేస్తే నగదు ప్రోత్సాహకం అందజేస్తామన్నారు. ఆకర్షణీయ మైన రీల్స్, వీడియోలు రూపొందించిన వారిలో ముగ్గురిని ఎంపిక చేస్తామని, మొదటి బహుమ తిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేల చొప్పున అందిస్తామన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా పర్యాటక శాఖ ప్రదే శాలు, వారసత్వం, సంస్కృతిపై త్వరలో నిర్వ హించనున్న థీంకు సంబంధించి పర్యాటక శాఖ రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. వీడియోలు, రీల్స్ను పోస్టర్పై ఇచ్చిన క్యూర్ కోడ్ ద్వారా సెప్టెంబర్ 5 తేదీలోపు పంపాలన్నారు. విజేతలకు ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 తేదీన ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ భాగ్యరేఖ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పర్యాటక శాఖ సిబ్బంది ప్రతాప్ రెడ్డి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Reel on Social Media Win Rs.Lakh • Collector Bumper Offer for Enthusiasts.

Collector Chetan releasing posters, officials Puttaparthi Urban: Collector TS Chetan has given a bumper offer to the youth who are enthusiastic on social media. Those who make reels with movie words and dialogues... will be given cash incentives if they make reels reflecting the tourist places in the district, our culture and heritage. Three people will be selected among those who have made attractive reels and videos, and the first prize will be Rs.1 lakh, the second prize will be Rs.50 thousand and the third prize will be Rs.25 thousand. On Monday, the District Tourism Department released the posters prepared by the Tourism Department regarding the soon to be organized theme on Prade Salu, Heritage and Culture at the Collectorate. The videos and reels should be sent by September 5 through the cure code given on the poster. It has been announced that the winners will be given incentive cash prizes on World Tourism Day on September 27. Joint Collector Abhishek Kumar, RDO Bhagyarekha, DRDA PD Narasiah, tourism department staff Pratap Reddy, officials of various departments participated in the program.

 


రేపు గిరిజన అభ్యర్థులకు జాబ్మేళా

పుట్టపర్తి అర్బన్: పది/ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణులైన గిరిజన అభ్యర్థులకు ఈనెల 21 కదిరి ఎస్ టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్రాం తెలిపారు. మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎస్కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యం లో జాబ్మేళా నిర్వహిస్తున్నామన్నారు. అభ్య ర్థులకు ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉం డాలన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని అమెజాన్ స్టోర్స్లో ప్యాకింగ్, స్కానింగ్, లోడింగ్, అన్లో డింగ్ తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉం టుందన్నారు. వారానికి ఐదు రోజులు పగలు, రాత్రి షిఫ్టులు ఉంటాయన్నారు. వేతనం రూ.17 వేలు ఉంటుందన్నారు. పీఎఫ్, ఈఎస్ ఐతో పాటు అదనపు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు 7981333346, 7993864764  ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Job Mela for tribal candidates tomorrow

Puttaparthi Urban: District Tribal Welfare Department Officer Mohanram said that a job fair is being held at Kadiri STSN Government Degree College on 21st of this month for tribal candidates who have passed 10/inter/degree. He released this in a statement on Monday. The job fair is being organized under the joint auspices of SK Safety Wings Private Limited and AP Tribal Welfare Department. Candidates should know how to read and write English. He said that the candidates selected for the jobs will have to work in the departments of packing, scanning, loading, unloading etc. in Amazon stores in Hyderabad and Chennai. There are day and night shifts five days a week. The salary will be Rs. 17 thousand. He said that there will be additional salary along with PF and ESI. Unemployed should contact on phone numbers 7981333346, 7993864764.

LOCAL JOBS
MIS Computer Operator (M/F) with min 1 year exp in MS Excel. Job at Anantapur. Email: giri.fomra@gmail.com Cell:93902 07565, 99482 05000.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టాల్సిన పనిలేదు కట్టమని అడిగితే కట్టకండి

REQUIRED Male/ Female Sales Executives for Tanishq Jewelry Store Inter Pass with Retail Exp. Address: Tanishq Jewellery, R.F.Road, ATP. 9441719143. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టాల్సిన పనిలేదు కట్టమని అడిగితే కట్టకండి

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ Bell Infra నందు అనంతపురంలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత. టీం తో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత, టెలికాలర్స్ స్త్రీలు కావలెను. ఆకర్షణీయమైన . : 9989452444 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టాల్సిన పనిలేదు కట్టమని అడిగితే కట్టకండి

సువర్ణ అవకాశం నిరుద్యోగ యువతీ, యువకులకు MS Office Tally మరియు ఇతర జాబ్పై ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబడును. మరియు ATP బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తిరుపతి నందు ప్రైవేట్ జాబ్ చూపించబడును. కావాల్సినవారు సంప్రః 8885532257 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టాల్సిన పనిలేదు కట్టమని అడిగితే కట్టకండి

FACULTY/TEACHERS

PCMR EM School Nagalur. Dharmavaram. Wanted Teachers for Higher Section Social, Hindi, PET, Hand Writing and Arts & Craft Contact Number 98853 86684, 9505292219. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టాల్సిన పనిలేదు కట్టమని అడిగితే కట్టకండి

ప్రభుత్వ ఉద్యోగాలు

ఐఎంయూలో...

ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 27

పోస్టులు: అసిస్టెంట్, అసిస్టెంట్ (ఫైనాన్స్)

అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: ఆగస్టు 30

website: https://www.imu.edu.in

సాహిత్య అకాడమీలో..

న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీలో కింది పోస్టుల

భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 12

పోస్టులు: డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ తదితరాలు

దరఖాస్తు: ఆఫ్లైన్లో

చివరితేదీ: సెప్టెంబర్ 15

website: https://sahitya-akademi.gov.in

ఐకార్లో..

ఐకార్-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 8

పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్, జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్

విభాగాలు: అకౌంట్స్, ఎన్ఎంఆర్ఎ తదితరాలు

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 28

website: https://nrcmeat.icar.gov.in

Govt Jobs

In IMU...

Indian Maritime University (IMU) has released an advertisement for filling up the following posts.

• Total Vacancies: 27

• Posts: Assistant, Assistant (Finance)

• Eligibility, selection etc. can be seen on the website

• Apply: Online

• Deadline: 30th August

• Website: https://www.imu.edu.in

 

Sahitya Academy

Following posts in Sahitya Akademi, New Delhi

A notification has been issued for the replacement.

• Total Vacancies: 12

• Posts: Deputy Secretary, Regional Secretary, Publication Assistant, Program Assistant, Stenographer, Junior Clerk etc.

• Application: Offline

• Deadline: September 15

•Website: https://sahitya-akademi.gov.in

In ICAR

ICAR-National Meat Research Institute has released advertisement for the following posts.

• Total Vacancies: 8

• Posts: Young Professional, JRF, Project Assistant

• Departments: Accounts, NMRA etc

• Selection: Through Interview

• Date of Interview: 28th August

•Website: https://nrcmeat.icar.gov.in

 *♻️నేటివార్తలు (20.08.2024)*

*✳️నేటి ప్రత్యేకత:*
▪️మలేరియా నివారణ దినోత్సవం
▪️సద్భావన దినోత్సవం

✳️ *అంతర్జాతీయ వార్తలు::*
▪️అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలహారిస్ కు 48 శాతం మంది పెద్దల మద్దతు లభించింది.
▪️కాల్పుల విరమణ ఒప్పంద చర్చలపై నిన్న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమైన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శాంతికి ఇదే చివరి అవకాశం అని ప్రకటించారు.
▪️భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 21 22వ తేదీలలో పోలెండ్ లో 23 వ తేదీన ఉక్రెయిన్ లో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది.
▪️పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి తెహ్రీక్ ఈ పాకిస్తాన్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ బ్రిటన్ లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సర్ పదవికి దరఖాస్తు చేశారు.
▪️ఉక్రెయిన్ లోని దొనెట్స్ లో గల పలు నివాస ప్రాంతాలను తమ సైన్యం ఆక్రమించుకున్నట్లు రష్యా నిన్న ప్రకటించింది.

✳️జాతీయ వారలు:
▪️ట్రిపుల్ తలాక్ విధానం వివాహ వ్యవస్థకు పెనుముప్పు అని దీనివల్ల ముస్లిం మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
▪️మైసూరు భూ కేటాయింపుల వివాదంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదులపై విచారణను ఆగస్టు 29వ తేదీ దాకా వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల కోర్టును హైకోర్టు నిన్న ఆదేశించింది.
▪️ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులు విదేశీయులు రాకపోకలు సాగించే విమానా శ్రయాలు బాంగ్లాదేశ్ పాకిస్తాన్లతో సరిహద్దు వెంట అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
▪️ దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణ కోసం ఒకే విధమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆయన రాష్ట్రాలు ఈ విషయంలో ప్రత్యేక చట్టాలు చేసి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
▪️సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి నిన్న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
▪️జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నిన్న తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
▪️శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ బహుమతులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు

*✳️రాష్ట్ర వార్తలు:*
▪️రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీలో రూ.1570 కోట్లతో 15 పరిశ్రమలను ప్రారంభించారు.
▪️ఆంధ్రప్రదేశ్లో మెగాసిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు ఫాక్స్ కాన్ సంస్థ సానుకూలత తెలిపిందని సమస్త ప్రతినిధులతో సమావేశమైన ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖామంత్రి లోకేష్ తెలియజేశారు.
▪️అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఓ అనాధాశ్రమం లో కలుషిత ఆహారాన్ని తిన్న ముగ్గురు పిల్లలు మరణించగా మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
▪️విశాఖపట్నం కేంద్రంగా త్వరలో నూతన రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.
▪️త్వరలో అన్ని జిల్లా కేంద్రాలలో మూడు నెలలపాటు ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీలో శిక్షణ అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తెలియజేశారు.
▪️గోదావరి నది యాజమాన్య బోర్డు జి.ఆర్.ఎం.బి సర్వసభ్య సమావేశం నేటి మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లో బోర్డు కార్యాలయంలో జరగనుంది.
▪️రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డి ఎస్ జి) గా సీనియర్ న్యాయవాది పసల పొన్నారావును నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

*✳️క్రీడావారలు: -*
▪️ముంబైలో జరుగుతున్న వెస్ట్రన్ ఇండియా బిలియర్డ్స్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో భారత ఆటగాడు పంకజ్ అద్వానీ డబుల్ సాధించాడు.
▪️ఈనెల 28 నుంచి ప్యారిస్ లో ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్ లో పాల్గొననున్న 24 మంది క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న వర్చువల్ గా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జూనియర్ కోర్టు అటెండెంట్
ఖాళీలు: 80
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.46, 210
దరఖాస్తు ఫీజు: రూ.400; ఎస్సీ/ఎస్టీ/ఎక్స్
సుప్రీంకోర్టులో జూనియర్ అటెండెంట్స్
సర్వీస్మన్/మహిళా/దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, అస్సాం, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 12
వెబ్సైట్: https://cdnbbsr.s3waas.gov.in/s3ec0490f1f4972d133619a60c30f3559e/uploads/2024/08/2024081783.pdf

భారత వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

వాయు(స్పోర్ట్స్) ఇన్క్ 01/2025 క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లిం గ్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్/డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్బాల్, సైకిల్ పోలో, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/10+2/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లేదా ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సు(మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొ బైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). నిర్దిష్ట శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ తప్పనిసరి.

ఎత్తు: 152 సెం.మీ. కనీస ఎత్తు ఉండాలి.

వయోపరిమితి: 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.

ఎంపిక ప్రక్రియ: సెలెక్షన్ టెస్ట్, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 29

ట్రయల్స్ వేదిక: తేజస్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ,

వెబ్సైట్: https://agnipathvayu.cdac.in/AV 

Govt Jobs ప్రభుత్వ ఉద్యోగాలు

లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్లో...

ఇస్రో పరిధిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 30

పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, హెవీ వెహికల్ డ్రైవర్, టెక్నీషియన్, లైట్ వెహికల్ డ్రైవర్

అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: సెప్టెంబర్ 10

website: www.lpsc.gov.in

ఐసీఎంఆర్ లో...

ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 8

పోస్టులు: అప్పర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ

అర్హతలు, ఎంపిక, చివరితేదీ తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు

దరఖాస్తు: ఆన్లైన్లో

website: https://www.nari.-icmr.res.in

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 11

పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్

అర్హతలు: సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: ఆగస్టు 23

website: https://bel-india.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...