Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

4, ఫిబ్రవరి 2021, గురువారం

TTD News

ఫిబ్రవరి 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 19వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన  తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహనసేవల వివరాలు

సమయం                             వాహనం

ఉ. 7.30 -  ఉ. 8.30           సూర్యప్రభ వాహనం

ఉ. 9.00 -  ఉ. 10.00    హంస వాహనం

ఉ. 10.30 - ఉ. 11.30     అశ్వ వాహనం

మ. 12.00 - మ. 1.00     గరుడ వాహనం

మ. 1.30 -  మ. 2.30      చిన్నశేష వాహనం

సా. 6.00 -  రా. 7.00             చంద్రప్రభ వాహనం

రా. 8.30 -  రా. 9.30         గజ వాహనం

        కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

       ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ల‌క్ష్మీపూజ‌, ఊంజలసేవ, బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఫిబ్ర‌వరి 16న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

      శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్ర‌వరి 16వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుద్ధి నిర్వహించనున్నారు.

      ఆనంతరం ఉదయం 6.30 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

       ఈ సంద‌ర్భంగా  ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజలసేవలను రద్దు చేయడమైనది.

AMAR RAJA Group Jobs 2021 Update || 10వ తరగతి అర్హతతో అమర్ రాజా గ్రూప్స్ లో 700 ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC)  ఆధ్వర్యంలో  చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా గ్రూప్స్ లో ఖాళీగా ఉన్న మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి గాను ప్రకటన విడుదల అయ్యింది


ఎటువంటి పరీక్షలు లేకుండా, అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదిఫిబ్రవరి 7,2021

విభాగాల వారీగా ఖాళీలు :

మెషిన్ ఆపరేటర్స్700

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తిర్ణులు అయి ఉండవలెను. ఇంటర్మీడియట్ పాస్ /ఫెయిల్ మరియు ఐటీఐ (ఎనీ గ్రేడ్ ) అర్హతలు గా గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా /డిగ్రీ /బీ. టెక్ కోర్సు లను మధ్యలో నిలిపివేసిన డ్రాప్ఔట్స్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్ ఆర్ ఇంటర్వ్యూ  విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు  ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,500 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.

జీతము తో పాటు భోజన మరియు వసతి, ట్రాన్స్ పోర్ట్  సౌకర్యలను కూడా కల్పించనున్నారు.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

అమర్ రాజా గ్రోత్ కారిడార్,

మూర్తన పల్లి (గ్రామం ),

బంగారు పాలెం (మండలం ),

చిత్తూరు జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్ :

6303578886

9676165850

1800-425-2422

Website link and Apply Link

Notification

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక హెల్ప్‌‌లైన్‌కు ఫోన్ చేస్తే.. ఆధార్ కార్డులో మార్పులు

న్యూఢిల్లీ:  ఆధార్ కార్డులో మార్పులు చేయాల‌నుకుంటున్నారా ?  ఇక ఇంటి నుంచే ఆ ప‌ని చేసుకోవ‌చ్చు. కోవిడ్ నేప‌థ్యంలో యూఏడీఏఐ కొన్ని కొత్త అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ది.  ఆధార్ కేంద్రాల‌కు వెళ్ల‌కుండా.. ఇంటి నుంచే మార్పులు చేసుకునే వీలు క‌ల్పిస్తున్న‌ది.  1947 ఆధార్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌కు ఫోన్ చేస్తే.. చాలా వ‌ర‌కు సేవ‌లు పొందే వెస‌లుబాటు క‌ల్పించారు.  మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేస్తే..  మీ స‌మీపంలో ఉన్న ఆధార్ కేంద్రాల వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు.  అయితే ఆన్‌లైన్‌లో జ‌రిగే మార్పులు గురించి కూడా వెల్ల‌డించారు.  ఆధార్ కేంద్రాల‌కు వెళ్ల‌కుండానే.. పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్ర‌స్‌, లాంగ్వేజీని మార్చేందుకు వీలు క‌ల్పించారు. కానీ కుటుంబ పెద్ద లేదా గార్డియ‌న్ డిటేల్స్ లేదా బ‌యోమెట్రిక్ అప్‌డేట్,  ఆధార్‌తో మొబైల్ నెంబ‌ర్ అనుసంధానం చేయాలంటే మాత్రం క‌చ్చితంగా ఆధార్ సేవా కేంద్రాలు లేదా ఎన్‌రోల్మెంట్ సెంట‌ర్ల‌కు వెళ్లాల్సి ఉంటుంది.   

AP Postal Jobs Requirements

పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చిఉండాలి

కనీసం రెండు నెలల కాలవ్యవధి కంప్యూటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి

BC/SC/ST అభ్యర్థులు తమ యొక్క కుల ధృవీకరణ పత్రం / కాస్ట్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి

OC / GENERAL / UR అభ్యర్థులు అర్హత గలిగన EWS సర్టిఫికేట్ ను ఖచ్చితంగా కలిగి ఉండవలెను లేదంటే మీ దగ్గరలోని సచివాలయంలో గాని మీ సేవలో గాని అప్లై చేసుకోవలసినదిగా మనవి.

ఫోటో అలాగే సంతకం అవసరం

పురుషులకు టి ఎం ఉండవలెను

SC/STలకు మరియు అమ్మాయిలకు ఫీజులో మినహాయింపు కలదు

చివరి తేది ఫిబ్రవరి 26, 2021 చివరి తేదీ వరకు కాలక్షేపం చేయకుండా త్వరగా వచ్చి అప్లై చేయించుకోవలసినదిగా మనవి

మేము అప్లికేషన్ అప్లై చేయడానికి ఫీజు రూ.100/- | ప్రతి అదనపు 5 ప్రిఫరెన్స్ లకు రూ.100/- అదనం.

ఇట్లు

జెమిని కార్తీక్ 9640006015

 సంప్రదించండి | జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

SBI | హెచ్చరిక

Warning: The State bank of India (SBI) Will charge the customeers for failed ATM Transactions due to insufficient balance | SBI WILL CHARGE A FEE OF RS  20 ALONG WITH GST FOR TRANSACTION DECLINE DUE TO INSUFFICIENT BALANCE | BEFORE MAKING AN ATM WITHDRAWL IT IS BETTER to always check your balance

హెచ్చరిక: తగినంత బ్యాలెన్స్ లేనపుడు ఎటిఎం లావాదేవీలు విఫలమైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వినియోగదారులను 20 రూపాయలను GST తో పాటు అదనంగా వసూలు చేస్తుంది.

ఎటిఎమ్‌ నుండి విత్ డ్రా చేసే ముందు మీ బ్యాలెన్స్‌ను ఎల్లప్పుడూ తనిఖీ చేయడం మంచిది. 

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

The State Bank of India (SBI) will charge the customers for failed ATM transactions due to insufficient balance. SBI will charge a fee of Rs 20 along with GST for transaction decline due to insufficient balance. There exists facilities like missed call and SMS facility which allows customers to keep a tab on the balance in their savings account. Before making an ATM withdrawal it is better to always check your balance. Top banks including State Bank of India (SBI), ICICI Bank, HDFC Bank, Kotak Mahindra Bank, Yes Bank and others charge a failed ATM transaction fee owing to insufficient balance in your account.

Read More: https://www.taxscan.in/sbi-customers-to-pay-rs-20-along-with-gst-on-failed-atm-transactions-for-insufficient-funds/99332/


The State Bank of India (SBI) will charge the customers for failed ATM transactions due to insufficient balance. SBI will charge a fee of Rs 20 along with GST for transaction decline due to insufficient balance. There exists facilities like missed call and SMS facility which allows customers to keep a tab on the balance in their savings account. Before making an ATM withdrawal it is better to always check your balance. Top banks including State Bank of India (SBI), ICICI Bank, HDFC Bank, Kotak Mahindra Bank, Yes Bank and others charge a failed ATM transaction fee owing to insufficient balance in your account.

Read More: https://www.taxscan.in/sbi-customers-to-pay-rs-20-along-with-gst-on-failed-atm-transactions-for-insufficient-funds/99332/


The State Bank of India (SBI) will charge the customers for failed ATM transactions due to insufficient balance. SBI will charge a fee of Rs 20 along with GST for transaction decline due to insufficient balance. There exists facilities like missed call and SMS facility which allows customers to keep a tab on the balance in their savings account. Before making an ATM withdrawal it is better to always check your balance. Top banks including State Bank of India (SBI), ICICI Bank, HDFC Bank, Kotak Mahindra Bank, Yes Bank and others charge a failed ATM transaction fee owing to insufficient balance in your account.

Read More: https://www.taxscan.in/sbi-customers-to-pay-rs-20-along-with-gst-on-failed-atm-transactions-for-insufficient-funds/99332/


The State Bank of India (SBI) will charge the customers for failed ATM transactions due to insufficient balance. SBI will charge a fee of Rs 20 along with GST for transaction decline due to insufficient balance. There exists facilities like missed call and SMS facility which allows customers to keep a tab on the balance in their savings account. Before making an ATM withdrawal it is better to always check your balance. Top banks including State Bank of India (SBI), ICICI Bank, HDFC Bank, Kotak Mahindra Bank, Yes Bank and others charge a failed ATM transaction fee owing to insufficient balance in your account.

Read More: https://www.taxscan.in/sbi-customers-to-pay-rs-20-along-with-gst-on-failed-atm-transactions-for-insufficient-funds/99332/


Software Professional Jobs

Zynga Hiring Freshers As Application Security Engineer | Hiring Location :
Online Virtual Hiring (Home)Salary : ₹ 8,00,000 – ₹ 14,00,000 Per
AnnumExperience : 0 – 5 Years
https://www.techjobss.info/2021/01/zynga-hiring-freshers-as-application.html

Company: Amazon,Job Profile: Software Development Engineer I Work Location: Amazon Dev ".
http://www.techjobss.info/2020/12/programmeranalystcompany-amazon.html

Radical Technologies Job Positions:- Application Developer
https://www.k2atech.in/2021/02/radical-technologies-job-positions.html

Flipkart is hiring!Profile: Business Analyst
https://www.k2atech.in/2021/01/flipkart-is-hiringprofile-business.html

DeltaX Program: TraineeDegree Passout Year: 2019/2020/2021
https://www.k2atech.in/2021/01/deltax-program-traineedegree-passout.html

Eenadu Anantapur District Classifieds

SSC MTS Recruitment 2020 Online Form 2021

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎస్ఎస్సి ఎంటిఎస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆహ్వానించబడింది. ఆ అభ్యర్థులు ఈ క్రింది ఎస్‌ఎస్‌సి ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ఖాళీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.

 

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Some Useful Important Links

Apply Online (Registration)

Link Activate 05/02/2021

Login for Already Registered

Link Activate 05/02/2021

Download Notice

Click Here

Official Website

Click Here

 

రేపే భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు.. వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాప్‌ సెలక్షన్‌ కమిషన్
ప్రధానాంశాలు:
రేపే ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల
పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు
రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాల‌ను స్టాఫ్‌సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) భ‌ర్తీచేస్తుంది. ఇందులో భాగంగా మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌) నాన్‌టెక్నిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ఈనెల 5న విడుద‌ల కానుంది. షెడ్యూల్ ప్ర‌కారం జ‌న‌వ‌రి 29న నోటిఫికేష‌న్ వెలువ‌డాలి.. కానీ.. వివిధ కారాణాల వ‌ల్ల వాయిదావేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే శుక్ర‌వారం విడుద‌ల కానుంది.

ఇప్పటికే ఈ అంశంపై ఎస్ఎస్‌సీ ప్ర‌క‌టించింది. కాగా.. ఎన్ని పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంద‌నే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. అయితే గ‌తేడాది 7099 పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు.

అర్హ‌త‌: ప‌దో త‌రగ‌తి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
వయసు: అభ్య‌ర్థులు 18 నుంచి 25 ఏళ్ల ‌లోపు ఉండాలి. ‌
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ప‌రీక్ష‌లో రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-1లో 100 ప్రశ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక్కోమార్కు చొప్పున మొత్తం 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. గంట‌న్న‌ర లోపు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు ప్ర‌శ్న‌కు 0.25 మార్కులు కోత‌విధిస్తారు. పేప‌ర్‌-2లో 50 మార్కుల‌కు షార్ట్ ఎస్ఏ లేదా లెట‌ర్ రైటింగ్‌పై ప్ర‌శ్న‌లు అడుగుతారు. దీనిని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఫిబ్ర‌వ‌రి 5 త‌ర్వాత‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ద‌ర‌ఖా‌స్తుల‌కు చివ‌రితేదీ: ‌మార్చి 18, 2021
ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు: జూలై 1 నుంచి జూలై 20 వ‌ర‌కు‌
వెబ్‌సైట్‌:https://ssc.nic.in/

IBPS RRB IX Office Assistant Recruitment Pre Exam Result with Marks, Mains Admit Card 2021

ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ఐబిపిఎస్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ప్రిలిమ్ ఎగ్జామ్ రిజల్ట్ మరియు మెయిన్స్ అడ్మిట్ కార్డును అప్‌లోడ్ చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలతో చేరారు ప్రీ ఎగ్జామ్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు మరియు క్వాలిఫైడ్ అభ్యర్థి మెయిన్స్ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Some Useful Important Links

Download Mains Admit Card

Click Here

Download Pre Score Card

Click Here

Download Pre Result

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Registration | Login

Download Revised Notification

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

For Online Mock Test Practice

Click Here

Download Exam Date Notice

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

Anathapuramu District Classifieds

Tirupati 10th Class jobs No exam Telugu 2021 || తిరుపతి లో పదోతరగతి తో ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు01-02-2021

పోస్ట్ పేరు:

డెలివరీ ఎగ్జిక్యూటివ్

కంపెనీ పేరు:

ఎకార్ట్ లాజిస్టిక్స్

అర్హత:

పదోతరగతి చదివితే సరిపోతుంది. (LLR / Driving Licence Mandatory)

వయస్సు:

19-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

జీతం:

12000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:

S.V. యూనివర్సిటీ, 1 వ గేట్, మోడల్‌కేర్‌సెంటర్ (MCC), APSSDC, D-BLOCK, TIRUPATI

Website Notification

Website


ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BEL Jobs Recruitments Telugu 2021 || భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ3 ఫిబ్రవరి 2021
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ17 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు : 

ప్రాజెక్ట్ ఇంజినీర్‌20
ట్రెయినీ ఇంజినీర్‌33

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం ఉండాలి.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 28 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.మరియు SC,ST అభ్యర్ధులకు 5 సంత్సరాలు మరియు BC అభ్యర్థలకు 3 సంత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్టుల వారీగా 200/- మరియు 500/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది,మరియు SC,ST అభ్యర్ధులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

షార్ట్‌లిస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 35,000/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.


Website

Notification


ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూ ట్యూబ్ తో డబ్బులు సంపాదించండిలా!

యూ ట్యూబ్.. ఇంటర్ నెట్ వినియోగించే వారిలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిషయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికిపైగా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారూ ఉన్నారు. అయితే చాలా మందికి యూట్యూబ్ ద్వారా ఎలా డబ్బు సంపాదించాలో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ముందుగా మీరు యూట్యూబ్లో ఛానెల్ ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా గూగుల్‌లో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీ జీమెయిల్ అకౌంట్ ఐడీయే గూగుల్ ఐడీ కూడా. అదే యూట్యూబ్ ఐడీ కూడా అవుతోంది. ఆ ఐడీ పేరే మీ యూట్యూబ్ ఛానెల్ పేరు. మొదట అదే పేరుతో మీరు యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో పేరు మార్చుకోవచ్చు.

యూట్యూబ్‌లో సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం స్క్రీన్ కుడి చేతి పై భాగంలో అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోను అప్ లోడ్ చేయాలి. తర్వాత మీ వీడియోకు టైటిల్ ఇవ్వాలి. పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత పబ్లిష్ (Publish) ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్‌లోడ్ చేయొచ్చు. ఆ వీడియోలు మీరు స్వయంగా తీసినది, మీ సొంత వీడియో అయి ఉండాలి. వేరే వాళ్ల వీడియోలను అప్ లోడ్ చేయ వద్దు. మీరు పబ్లిష్ చేసిన వీడియోలు మీ యూట్యూబ్‌ ఛానెల్‌లోని వీడియో మేనేజర్‌ ఫోల్డర్‌లో కనిపిస్తాయి. (www.youtube.com/my_videos). ఆ వీడియోలకు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటనలను జతచేస్తుంది. ఆ యూడ్స్‌పై వచ్చే ఆదాయంలో 60 శాతం మీకు ఇస్తుంది. ఇలా జరగాలంటే రెండు కండీషన్లు ఉంటాయి.

మొదటిది సంవత్సరంలో ఏడాదిలో మీకు సొంతంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. రెండవది మీ వీడియోల మొత్తం వ్యూస్ 4లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి. మీరు టార్గెట్ చేరుకున్నదీ లేని విషయాన్ని తెలుసుకోవడానికి అనలిటిక్స్ ఫోల్డర్‌ (https://www.youtube.com/analytics)లో చూసుకోవచ్చు. టార్గెట్ చేరుకున్నాక, మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ (www.google.com/adsense) అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఓ ఐడీ నెంబర్‌ను యాడ్ సెన్స్ ఇస్తుంది. ఆ ఐడీని కాపీ చేసి యూట్యూబ్‌ అకౌంట్‌లోని మోనెటైజేషన్ ఆప్షన్ (www.youtube.com/ account_monetization)లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఓ వారంలో యూట్యూబ్ నుంచీ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచీ మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. తద్వారా మీకు ఆదాయం రావడం ప్రారంభమవుతుంది.

మీ ఆదాయం తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్ లోకి (www.google.com/adsense)వెళ్లి చూసుకోవచ్చు. యాడ్ సెన్స్ అకౌంట్‌లో మీ సంపాదన 90 డాలర్లు (రూ.6 వేలకు పైగా) దాటగానే గూగుల్ అకౌంట్‌లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రెస్‌కి గూగుల్ నుంచి ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది. ఆ కోడ్‌లో ఉన్న ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఎంటర్ చేయాలి.

అనంతరం వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాలను యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీ సంపాదన 100 డాలర్లు (రూ.7 వేలకు పైగా) అవ్వగానే... సింగపూర్‌లోని గూగుల్ బ్రాంచ్ నుంచీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ డబ్బును (100 డాలర్లను) గూగుల్ పంపిస్తోంది. ఆ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది. ఇలా ప్రతిసారీ 100 డాలర్లు అవ్వగానే ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయి. మీరు యూట్యూబ్ రూల్స్ పాటించకపోతే మీ ఖాతా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...