Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

28, సెప్టెంబర్ 2023, గురువారం

Group-2 study: భారతదేశ చరిత్ర నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో నిపుణుల అంచనా....

భారతదేశ చరిత్ర నుంచి ఏయే ప్రశ్నలు అడగొచ్చంటే..?

రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు

రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్‌ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు నవంబరు మొదటివారంలోని 2, 3 తేదీలకు వాయుదాపడ్డాయి. ఈ నేపథ్యంలో అదనంగా లభించిన సమయాన్ని భారతదేశ చరిత్ర ప్రిపరేషన్‌కు సద్వినియోగం చేసుకోగలిగితే విజయం సులువైనట్లే.

మొదటగా చరిత్రలోని సిలబ్‌సను మూడు భాగాలు చేసుకోవాలి. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను విభజించుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు పాఠ్యాంశాలను మొదట పూర్తిచేయాలి. ఏయే అంశాల నుంచి బిట్స్‌ ఎక్కువగా వస్తున్నాయో పాత ప్రశ్న పత్రాల ఆధారంగా గమనించాలి. ఆ అంశాలను కాన్సెప్ట్‌ విధానంలో అధ్యయనం చేయాలి. సులభమైన ప్రశ్నల కోసం ఎక్కువ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఉదాహరణకు హరప్పా, మొహంజదారో పట్టణాలు ఎక్కడ బయల్పడ్డాయి? బుద్ధుడు ఏ భాషలో బోధనలు చేశాడు లాంటివి కాకుండా సింధు నాగరికత ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇచ్చింది? బుద్ధుని బోధనలను తరవాత కాలాల్లో ఏయే రాజ్యాలు, రాజులు ఆచరించి పాటించారు, ప్రచారం చేశారు? వంటి లోతైన ప్రశ్నలపై దృష్టి సారించాలి. అప్పుడే మీకు నూతన సమాధానాలు తెలుస్తాయి. మౌర్యులు భారతదేశానికి ఎలాంటి పాలనను అందించారు? అశోకుని ధమ్మ విధానాలు నేటి మన సమాజంలో కన్పిస్తున్నాయా? మనం వాటిని పాటిస్తున్నామా? లాంటి కాన్సెప్ట్‌ పద్ధతిలో ప్రిపరేషన్‌ లేదా రివిజన్‌ కొనసాగాలి.

చరిత్రను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు.

1. ప్రాచీన భారతదేశ చరిత్ర

2. మధ్యయుగ భారతదేశ చరిత్ర

3. ఆధునిగ యుగం

ప్రతి భాగంలోనూ చదవాల్సిన ముఖ్య పాఠ్యాంశాలను అందులోని విషయాలను ఒకసారి చూద్దాం.

సింధునాగరికత: వారి ముఖ్య పట్టణాలు, నగర నిర్మాణాలు, సామాజిక విధానాలు, మత విధానాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

ఆర్యుల నాగరికత: వీరి జన్మప్రాంతం? దీనిపై వ చ్చిన వివిధ సిద్ధాంతాలు-గ్రంథాలు, వ్యక్తులపై అవగాహన కలిగి ఉండాలి. వీరు అందించిన వేద సాహిత్యం, వీరి కాలంలో సమాజ ధోరణులు, ఆర్థిక విధానాలు, స్త్రీల పాత్రపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  • జైన, బౌద్ధ మతాలు ఆవిర్భావానికి దారి తీసిన క్రీ.పూ.6వ శతాబ్దం కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచంలోని నూతన మతస్థాపకుల ప్రభావం? జైన బౌద్ధ మతాల శిల్పకళ, సామాజిక రంగంలో వారి పాత్ర తదితర అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. బుద్ధుని జన్మస్థలం ఏది? బౌద్ధమతం పుట్టిన ప్రాంతం ఏది? లాంటి చిన్న చిన్న ప్రశ్నలపై కాకుండా బౌద్ధమతం భారతదేశానికి అందించిన సేవ మొదలైన కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ పద్ధతిలో చదివితే ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం సులువుగా గుర్తించవచ్చు.

  • ఇక మౌర్య సామ్రాజ్యం, వారి పాలన కేంద్రాలు, సామాజిక ఆర్థిక రంగాలు, ముఖ్యంగా అశోకుని కాలంలో వచ్చిన ‘లిఖిత పూర్వక శాసనాలు’ చాలా ప్రాధాన్యం గలవని భావించాలి. గుప్తులలో వారి పాలన స్వర్ణయుగం, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఖగోళశాస్త్రం, వైద్య శాస్త్రంలో వారి సేవ- వచ్చిన గ్రంథాలు, వారి పన్నుల విధానంపై ప్రశ్నలు రావొచ్చు.

  • ప్రాచీన భారతదేశంలో హర్షుడు అతడు అందించిన సాహిత్య, మతసేవ, అతని ఆస్థానంలోకి వచ్చిన చైనా యాత్రికులు, వారి రచనలు, బాణుడు, మయూరుడు లాంటి గొప్ప వ్యక్తులు రాసిన గ్రంథాలు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా హర్షుడు రాసిన నాగానందం, రత్నావళి, ప్రియదర్శిని మొదలైన గ్రంథాల్లోని ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి.

  • మధ్యయుగంలోని ముఖ్యాంశాలు గమనిస్తే చోళుల పరిపాలన వ్యవస్థలోని ముఖ్యాంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. చోళులు అందించిన సేవ? ఉత్తరమేరూర్‌ శాసనంలోని స్థానిక స్వపరిపాలనాంశం తదితరాలు ప్రధానమైనవి.

  • ఢిల్లీ సుల్తానుల వంశక్రమం, వారి సామాజిక, వాస్తు, సాహిత్య రంగాల నుంచి ప్రశ్నలు రావొచ్చు. వారి పాలన రంగంలోని అంశాలు..నీటి పారుదల, వ్యవసాయం, బానిసల విభాగం వంటి వాటిపై మరొకసారి దృష్టిసారించాలి. అదేవిధంగా మొఘల్‌ రాజుల వరుసక్రమం, వారి కాలంలో ఎదుర్కొన్న విదేశీ దాడులు, వారి పాలన రంగం, సాహిత్య- సాంస్కృతిక రంగాల నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది.

  • భక్తి ఉద్యమంలో రామానుజాచార్యుల నుంచి రామానందుని వరకు గల సిద్ధాంతాలు, రచనలు మొదలైనవి అత్యంత ప్రధానమైనవి. సూఫీ మతంలోని వివిధ శాఖలు, వారి స్థాపకులు వంటి వాటిపై కూడా ప్రశ్నలు వస్తాయి. యురోపియన్‌ పోర్చుగ్రీసు నుంచి ఫ్రెంచ్‌ వారి వరకు వారి స్థాపనలు వ్యాపార కేంద్రాలు, వారి పాలన మొదలైన వాటి నుంచి ప్రశ్నలు అడగొచ్చు.

ఆధునిక భారతదేశ చరిత్ర: మొదటగా 1857 సిపాయిల తిరుగుబాటు కేంద్రాలు, వారి నాయకులు, ఈ సమయంలో వచ్చిన ముఖ్యమైన స్టేట్స్‌మెంట్స్‌పై ఫోకస్‌ చేయాలి. బ్రిటిషర్లు బలపడటం, కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారిని ఓడించడం, ప్లాసీ, బక్సర్‌, మైసూర్‌, మరాఠా, సిక్కు యుద్ధాల విజయాలు కీలకం. గవర్నర్స్‌ లేదా గవర్నర్‌ జనరల్స్‌ను వరుస క్రమంలో అమర్చుము లాంటి ప్రశ్నలు కూడా రావొచ్చు. 19వ శతాబ్దంలో సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వచ్చిన మార్పులు, బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, ప్రార్థన సమాజం మొదలైన వాటి ప్రభావం భారతదేశ సమాజంపై ఎంతవరకు ఉంది లాంటి ప్రశ్నలు అడగవచ్చు.

  • భారత జాతీయ ఉద్యమం, దీనిలో మితవాద(1885-1905), అతివాద(1905-1920), గాంధీ యుగం లాంటి దశలపై ప్రశ్నలు వస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదాహరణకు...పంజాబ్‌, బెంగాల్‌, మరాఠా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లోంచి వచ్చిన నాయకులు, వారి రచనలపై ప్రశ్నలు అడిగే ఆస్కా రం ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడులో అంతర్భాగంగా ఉంది కాబట్టి అప్పటి తెలుగు వారి సంఘాలు-సంస్థలు, వారి గ్రంథాలుపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

  • చివరిగా స్వాత్రంత్య్రం అనంతరం ఏకీకరణ(సంస్థానాల విలీనంలో వల్లభాయి పటేల్‌ పాత్ర, కశ్మీర్‌, హైదరాబాద్‌ సంస్థానాల ప్రభావం)పై ప్రశ్నలు రావొచ్చు. దేశంలో పునర్వవస్థీకరణపై కూడా ప్రశ్నలు అడగవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో 30 మార్కులు చరిత్ర నుంచి వస్తాయి కాబట్టి ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

రెఫరెన్స్‌ బుక్స్‌:

  • తెలుగు అకాడమీ పుస్తకాలు

  • ఎన్‌సీఈఆర్‌టీ(ఇంగ్లీష్‌ మీడియం వారైతే)

  • ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాలు(అంబేడ్కర్‌, ఇందిరాగాంధీ విశ్వ విద్యాలయం)

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Internships Work From Home తాజా ఇంటర్న్ షిప్ లు

తాజా ఇంటర్న్ షిప్ లు

సంస్థ: ఇన్‌స్టిన్‌  స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: అక్టోబరు 5 అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం

హైదరాబాద్‌లో

రోబోటిక్స్‌ అండ్‌ కోడింగ్‌
సంస్థ: ఇన్‌స్టిన్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 5
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం
* internshala.com/i/8058bb

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎవన్‌ఫ్లిక్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 29
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం,
రాయడంలో నైపుణ్యం
 * internshala.com/i/14ffb8

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ క్రియేషన్‌

సంస్థ: మట్కా ఫుడ్స్‌ ఎంటర్‌ప్రైజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 1
అర్హతలు: కేన్వా, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/5a3c14

ట్యాలీ అండ్‌ అకౌంటింగ్‌

సంస్థ: లీవరేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 1
అర్హతలు: అకౌంటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, రిపోర్ట్‌ రైటింగ్‌, ట్యాలీ నైపుణ్యాలు
internshala.com/i/b488d8

ఈ-కామర్స్‌ ఆపరేషన్స్‌

సంస్థ: జాగ్‌జి ఎంటర్‌ప్రైజెస్‌ (న్యూట్రాజీ)  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 1
అర్హతలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/af966f

విశాఖపట్నంలో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 13
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ నైపుణ్యాలు
internshala.com/i/fd73e7

ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: ఎస్‌జే ఇంటీరియర్స్‌ డీ ఎన్‌ డీ
స్టైపెండ్‌: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 30
అర్హతలు: ఆటోక్యాడ్‌, స్కెచింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/2813cd

వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడల్లో

గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ రీల్‌ మేకింగ్‌
సంస్థ: మార్క్‌అప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 4
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ అండ్‌ మేకింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/fc3fab

విజయవాడలో

చార్టెర్డ్‌ అకౌంటెన్సీ

సంస్థ: అరిహంత్‌ ఎంటర్‌ప్రైజెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 5
అర్హతలు: అకౌంటింగ్‌, ట్యాలీ
*  internshala.com/i/4bc35b

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 30
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌
*  internshala.com/i/6f8c16

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నొటిఫికేషన్స్ | ఉద్యోగాలు | ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్‌ పీజీలు | వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ | మాతృశ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో టీచింగ్‌ పోస్టులు | సిపెట్‌, భోపాల్‌లో లెక్చరర్‌లు | తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాలు

తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  ఫ్యాషన్‌ డిజైన్‌
  • ఇంటీరియర్‌ డిజైన్‌
  •  ఫొటోగ్రఫీ   
  • కంప్యూటర్‌ సైన్స్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2023.
వెబ్‌సైట్‌:https://www.ttwrdcs.ac.in

సిపెట్‌, భోపాల్‌లో లెక్చరర్‌లు

భోపాల్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) ఒప్పందప్రాతిపదికన 5 లెక్చరర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  మెకానికల్‌ ఇంజినీరింగ్‌- 01 కెమిస్ట్రీ- 1మ్యాథ్స్‌- 1
  • ప్లాస్టిక్స్‌/ పాలిమర్‌- 01 
  •  ఇంగ్లిష్‌- 1

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.  
దరఖాస్తు: దరఖాస్తులను ‘ది ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సిపెట్‌-భోపాల్‌, జి-సెక్టార్‌, భోపాల్‌’ చిరునామాకు రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-10-2023.
వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in
 
సిపెట్‌, భువనేశ్వర్‌లో..

భువనేశ్వర్‌లోని సిపెట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

  • లెక్చరర్‌ (ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)- 1
  •  లెక్చరర్‌ (మ్యాథ్స్‌)- 1  ః లెక్చరర్‌ (ఇంగ్లిష్‌)- 1
  •  ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 1

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌, సిపెట్‌- భువనేశ్వర్‌, ఎ-సెక్టార్‌, జోన్‌-బి, మంచేశ్వర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, భువనేశ్వర్‌ ’ చిరునామాకు రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2023.
వెబ్‌సైట్‌:https://www.cipet.gov.in

మాతృశ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని మాతృశ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్‌
  •  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐఎంఎల్‌), సీఎస్‌ఈ (డీఎస్‌), సీఎస్‌ఈ (సైబర్‌ సెక్యూరిటీ), కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఐటీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌.  అర్హత: పీజీ, పీహెచ్‌డీ.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్‌: recruitment@matrusri.edu.in
దరఖాస్తుకు చివరి తేదీ: 02-10-2023.
వెబ్‌సైట్‌:https://matrusri.edu.in/society/

అన్నమాచార్య కాలేజీలో ..

కడప జిల్లా రాజంపేట న్యూ బోయనపల్లిలోని అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.:

  •  ప్రొఫెసర్‌
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్‌
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ), సీఎస్‌ఈ (డీఎస్‌), ఏఐ/ డీఎస్‌, ఏఐ/ ఎంఎల్‌, ఈఈఈ, ఈసీఈ, సివిల్‌, ఫిజిక్స్‌, ఎంబీఏ, ఎంసీఏ, సైకియాట్రీ, పీడీ కమ్‌ యోగా ట్రైనర్‌.
 నాన్‌ టీచింగ్‌ పోస్టులు: సీఏ, అకౌంటెంట్‌.
అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-10-2023.
వెబ్‌సైట్‌: https://aitsrajampet.ac.in/recruitment

వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ

జ్యోతిష్మతి కాలేజీలో ..

కరీంనగర్‌లోని జ్యోతిష్మతి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, ఇంజినీరింగ్‌ కళాశాల కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  ప్రొఫెసర్లు
  •  అసోసియేట్‌ ప్రొఫెసర్లు
  •  అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
  • విభాగాలు: సీఎస్‌ఈ, ఏఐ అండ్‌ ఎంఎల్‌, సివిల్‌, మెక్‌, ఈఈఈ, ఈసీఈ, ఫార్మసీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌.
  •  పీడీ, అకౌంటెంట్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ప్రోగ్రామర్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, ఆఫీస్‌ మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్‌, అకౌంటెంట్‌, వార్డెన్లు, ఎలక్ట్రీషియన్‌.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.  ఇంటర్వ్యూ తేదీలు: 29, 30-09-2023.
స్థలం: జ్యోతిష్మతి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, నుస్తులాపూర్‌, కరీంనగర్‌.
వెబ్‌సైట్‌: https://jits.ac.in

ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్‌ పీజీలు

ఐఐటీల్లో ఈ-మాస్టర్స్‌ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్‌ పీజీ కోర్సులు అందిస్తున్నారు. తాజాగా ఐఐటీ కాన్పూర్‌ ఒకేసారి నాలుగు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములను ప్రవేశపెట్టింది. ‘క్లైమెట్‌ ఫైనాన్స్‌ - సస్టైనబిలిటీ, రెన్యుబుల్‌ ఎనర్జీ అండ్‌ ఈ-మొబిలిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషీన్‌ లెర్నింగ్‌, బిజినెస్‌ లీడర్‌షిప్‌ ఇన్‌ డిజిటల్‌ ఏజ్‌’ అనే కోర్సులను నూతనంగా మొదలుపెట్టబోతోంది.

  •     ఈ కోర్సులను విద్యార్థులు ఏడాది నుంచి మూడేళ్ల కాలంలోపు ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. వారాంతాల్లో లైవ్‌ ఇంటరాక్టివ్‌ తరగతులు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనుకునే యువతను దృష్టిలో వీటిని తయారుచేశారు. పరిశ్రమల అవసరాలకు తగినట్టు నడిచే ఈ కోర్సుల్లో 60 క్రెడిట్లు, 12 మాడ్యూల్స్‌ ఉంటాయి. ఐఐటీ కాన్పూర్‌ అధ్యాపకులు, పరిశోధకులు ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారు.

మరిన్ని వివరాలకు: emasters.iitk.ac.in 

ఐఐటీ గాంధీనగర్‌లో..: ‘ఎనర్జీ పాలసీ అండ్‌ రెగ్యులేషన్‌’ అంశంపై ఐఐటీ గాంధీనగర్‌ రెండేళ్ల ఆన్‌లైన్‌ పీజీ కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎనర్జీ సెక్టార్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఈ కోర్సు ఉండబోతోంది. ఇంజినీరింగ్‌, లా, ఎకనమిక్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ సబ్జెక్టులు చదివే విద్యార్థులెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరే వారికి సౌకర్యవంతంగా ఉండేలా సులభమైన పనివేళల్లో పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తి చేసిన అభ్యర్థులకు పూర్వ విద్యార్థిగా గుర్తింపుతోపాటు ప్లేస్‌మెంట్‌ సహాయం సైతం లభిస్తుంది.

  •  వీటిలో చేరేందుకు గేట్‌ స్కోరుతో పనిలేదు. వచ్చే జనవరి నుంచి తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 31వ తేదీ వరకూ దరఖాస్తులకు సమయం ఉంది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AFCAT Result: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

AFCAT Result: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు 

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-02/ 2023 (ఏఎఫ్‌ క్యాట్‌) (Indian Air Force AFCAT Result) రాత పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 27న విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఫలితాలు చూసుకోవచ్చు. నియామకాల్లో (Recruitment) భాగంగా 276 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌లో ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ- ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ; ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ- ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్) విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష(Online test), స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. శిక్షణ జులై 2024లో ప్రారంభం కానుంది. 

   ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు | Date Extended తేదీ పొడిగించబడింది

SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్...  పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 07.09.2023 నుంచి 03.10.2023 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు:

ప్రొబేషనరీ ఆఫీసర్: 2,000 పోస్టులు(ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810)

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి(01.04.2023 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2023, అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌ 2023.

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్‌, డిసెంబర్ 2023.

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌/ డిసెంబర్‌ 2023.

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్‌ 2023/ జనవరి 2024.

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.

ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.

తుది ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి/ మార్చి 2024.

   ఆన్‌లైన్‌ అప్లికేషన్‌   

Notification Information

Posted Date: 27-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PM YASASVI Scholarship Update 2023-24 | No Exam for Scholarship? | PM YASASVI స్కాలర్‌షిప్ అప్‌డేట్ 2023-24 | స్కాలర్‌షిప్ కోసం పరీక్ష లేదా?

ఇప్పుడు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 22.09.2023 నాటి పబ్లిక్ నోటీసు ప్రకారం, ప్రవేశ పరీక్షకు బదులుగా, ఈ సంవత్సరానికి ఎంపిక  ఇప్పుడు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తయారు చేయవలసిన మెరిట్ ఆధారంగా చేయబడుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం వర్తించే విధంగా VIII & X తరగతి. NSP పోర్టల్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8 లేదా 10వ తరగతిలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులందరూ NSP పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల * 396 పోస్టుల భర్తీ

APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

* 396 పోస్టుల భర్తీ

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్‌ జాబితా వెలువడింది. తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, స్పెషల్‌ బీఈడీ/ డీఈడీ అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...