అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది.
| New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available.
ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది.
| Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23.
తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి.
| Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.
ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications
తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.
పరీక్ష లేదు తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
మరియు
టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్
మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవచ్చు మరియు కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం
జరుగుతుంది.
మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుపతి లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. No Exam Tirupati Latest Jobs 21000 Salary
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ
13 నవంబర్ 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రాజెక్ట్ ఆఫీసర్
3
ప్రాజెక్టు అసోసియేట్
3
ప్రాజెక్ట్ ఫెలో
2
డేటా ఎంట్రీ ఆపరేటర్
4
అర్హతలు:
పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PG మరియు phD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
జీతం:
పోస్ట్ ని బట్టి 14,500 నుండి 21000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో క్రింద
ఇవ్వబడిన చిరునామాకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
చిరునామా:
రామేశ్వరం బిల్డింగ్, శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, అలిపిరి చంద్రగిరి బైపాస్ రోడ్డు, తిరుపతి
ఎంపిక చేసుకునే విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.