Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

13, ఫిబ్రవరి 2021, శనివారం

పరీక్ష లేదు, తిరుపతి లో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 25,000 రూపాయలు | TIRUPATI Central Govt. Jobs 2021 Update

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

టెక్నికల్ అసిస్టెంట్స్2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఏడాది అనుభవం అవసరం.

లేదా ఎం. సీ. ఏ పూర్తి చేసి పరిశోధన /పారిశ్రామిక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అని ప్రకటనలో పొందు పరిచారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

40 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు  నెలకు 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

jyothi@spmvv.ac.in

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ఎన్‌వైకేఎస్‌లో 13,206 వాలంటీర్ పోస్టులు.. చివరి తేది ఫిబ్రవరి 20

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్(ఎన్‌వైకేఎస్).. 2021-2022 సంవత్సరానికి నెహ్రూ యువ వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13,206
అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2021 నాటికి 18-29 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఉన్నత విద్యార్హతలు, మెరిట్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బేసిక్ నాలెడ్‌‌జ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడకం, వివిధ యాప్స్ (ఈ-బ్యాంకింగ్/డిజిధన్, సోషల్ మీడియా తదితరాలు) గురించి బేసిక్ నాలెడ్‌‌జ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం: నెలకు రూ.5000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 20, 2021.
ఫలితాల వెల్లడి తేది: మార్చి 15, 2021.
జాయినింగ్ తేది: ఏప్రిల్ 1, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://nyks.nic.in/

IIIT Chittoor Recruitment 2021: Project Assistant

The Indian Institute of Information Technology, Chittoor invites application for filling up the following post
Jobs Images 
Project Assistant: 01 Post
Qualification:
B.Tech./ BE in Computer/ IT/ Equivalent.
Salary: Rs.10,000/- per month

How to Apply: Candidates can apply through this link: https://forms.gle/SQphLUova2rregaYA

Last Date: February 25, 2021

For more details, please visit: http://www.iiits.ac.in/iiits
-content/uploads/2021/02/SRD_IIITS_RO_2021_02_DYSLAI_Recruitment.pdf
 
|
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Engineer Graduate Jobs

Apple Recruitment |Backend Engineer
https://www.k2atech.in/2020/11/company-name-apple-india-job-position.html

Zoho looking for Technical Support Engineers FreshersCompany: Zoho
CorporationLocation: Across India
https://www.k2atech.in/2021/02/zoho-looking-for-technical-support.html

Siemens Technology and Services Private Limited Job Position:- Trainee
https://www.k2atech.in/2021/02/siemens-technology-and-services-private.html

HCL Off Campus Drive | Freshers
https://www.k2atech.in/2021/01/hcl-recruitment-drive-software-engineer.html

Tata Electronics Off Campus Drive 2021 | B.E/B.Tech | 27 February 2021
https://www.k2atech.in/2021/02/tata-electronics-off-campus-drive-2021.html

Microsoft Recruitment | Principal Software Engineer |
https://www.k2atech.in/2021/02/microsoft-recruitment-principal.html

Dell Recruitment | Senior Manager, Global OM Automation |
https://www.k2atech.in/2021/01/dell-recruitment-principal-software.html

SAIL Recruitment 2021 for Technician Apprentices".
http://www.techjobss.info/2021/02/sail-recruitment-2021-for-technician.html

HCL Off Campus Drive| Freshers Job Role : Graduate Engineer Trainee ,Qualification : BE/BTechExperience : Freshers".
http://www.k2atech.in/2021/01/hcl-off-campus-drive-freshers-job-role.html

Apple Recruitment |Backend Engineer
http://www.k2atech.in/2020/11/company-name-apple-india-job-position.html

 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Ananthapur District Local Jobs

టెలికాలర్స్, డ్రైవర్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: ఈజీ క్లీన్ ఫిక్స్
విద్య: టెన్త్
వేతనం: ఇంటర్వ్యూ ఆధారంగా
📞 కాల్: 9182112429
 
ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: స్ఫూర్తి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
విద్య: TTC, B ed
వేతనం: ఇంటర్వ్యూ ఆధారంగా
📞 కాల్: 6303780664
 
ఆంధ్ర నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. హైదరాబాద్ లో రూమ్ ప్లస్ ఫుడ్ జాబ్స్
ఇతర వివరాలు: 1. ఆటో మొబైల్ స్పెర్ పార్ట్స్ కంపెనీ : 10000 ( 8hrs work ) ( రూమ్ ఫుడ్ ఫ్రీ ) 2. ఫార్మా కంపెనీ : 15000 నుండి 18000 వరకు ఉంటుంది. ( రూమ్ ఫుడ్ ఫ్రీ ) 3. రిలయన్స్ కంపెనీ - 12000 నుండి 14000 వరకు ఉంటుంది. ( రూమ్ ఫుడ్ ఫ్రీ ) 4. ఫ్యాన్ కంపెనీ : 11000 నుండి 14000. ( రూమ్ ఫుడ్ ఫ్రీ ) 5. బిగ్ బాస్కెట్ : 13000 నుండి 16000 వరకు ఉంటుంది. ( డ్యూటీ టైం లో ఫుడ్ ఫ్రీగా ఉంటుంది. ) 6.ఈ కామర్స్ కంపెనీ : 12000 నుండి 16000 + OT ఉంటుంది. 7. వ్యాన్ డెలివరీ బాయ్స్ 13000 to 15000 ( ఆన్ డ్యూటీ లో ఫుడ్ ఫ్రీ + OT ) 8. బ్యాంక్ జాబ్స్ : 13000 to 18000 + inc 9. టెలి కాలింగ్ : 10000 to 16000+ inc క్యాబ్ సౌకర్యం కంపెనీ ఉచితంగా అందిస్తుంది. 10. సోలార్ కంపెనీ : 9000 ( 8hrs work ) రూమ్ ఫుడ్ ఫ్రీ. ESI&PF బెనిఫిట్స్ కూడా ఉంటాయి. భోజనం మరియు వసతి సౌకర్యం ఉచితంగా కంపెనీ కూడా అందిస్తుంది. ఇలాంటి నైపుణ్యత అవసరం లేదు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. జాబ్ కి అప్లై చేసే వ్యక్తులు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రాగలరు.డైరెక్ట్ జాయినింగ్స్ ఉంటాయి. Cell: 9494259409
గమనిక:  ఈ ఉద్యోగానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలి.(గూగుల్ పే, ఫోన్ పే లేదా ఇతర ఆన్‌లైన్ లో డబ్బులు చెల్లించొద్దు) 
ప్రదేశం: హైదరాబాద్, జీడిమెట్ల, కొంపల్లి
సంస్థ పేరు: ఎస్ కె మాన్ పవర్ సర్వీసస్
విద్య: హై స్కూల్
వేతనం: నెలకి 11,000-18,000/-
📞 కాల్: 7285939242
 
నిరుద్యోగులకు శుభవార్త... icici బ్యాంక్ లో నేరుగా ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు
ప్రదేశం: కెటిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్(జేకేసీ), రాయదుర్గ్, 74 ఉదేగోళం, అనంతపూర్
ఇతర వివరాలు: వయసు 26 సంవత్సరాల లోపు ఉండాలి
ఇంటర్వ్యూ జరుగు తేదీ: 18/02/2021(గురువారం)
సంస్థ పేరు: ఐసీఐసీఐ బ్యాంక్
విద్య: ఏదైనా డిగ్రీ (బిఎ, బిఎస్సి, బి.కామ్, బీసీఏ, బీబీఎం, బీబిఎ)
వేతనం: ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెన్టివ్స్
📞 కాల్: 9182920381
 
 
 

RBI Office Assistant Final Result 2021

Reserve Bank of India RBI Are Released Final Result for Assistant Post Jobs 2020. Those Candidates Are Qualified in Pre Examination Can Check the Final Result.


Some Useful Important Links

Download Final Result

Click Here

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Notice

Click Here

Download Pre Marks

Click Here

Download Pre Result

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Registration | Login

Download Notification

Click Here

Official Website

Click Here

 

Classifieds

 





ప్రస్తుత తిరుమలలో వాతావరణం

అంతా స్వామి వారి దయ 🙏🙏🙏
 భక్త ప్రవాహం బాగానే ఉంది. రూమ్స్ చాలా ఉన్నాయి కానీ అధికారులు మంజూరు చేయడం లో ఆలస్యం చేస్తున్నారు. ఉచిత బస్సులు 12కు గాను 9 నడుస్తున్నాయి ప్రస్తుతానికి. తినడానికి ఢోకా లేదు వెంగమాంబ సత్రం ఉంది కావున, బయట అడ్డగోలుగా ఉన్నాయి ధరలు తిండికి. తలనీలాలు త్వరగానే అవుతున్నాయి. వరాహ స్వామి , హయగ్రీవ స్వామి వారి దేవాలయాలు మూసి ఉన్నాయి.మ్యూజియం ఇతర చుట్టూ ప్రక్కల ప్రాంతాలు 5 లోపు వరకు అనుమతులు ఉన్నాయి. తిరుమల వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక నెల క్రితం నిర్ణయించుకుంటే గనుక హ్యాపీగా గా వెళ్లి రావచ్చు. స్లాట్ కంటే 1,2 గంటల ముందు వెళ్ళినా కూడా అనుమతి ఉంది. రూం లు కూడా చాలా బాగున్నాయి. లడ్డూల కౌంటర్ దగ్గర రద్దీ బాగా ఉంది. సహస్ర దీపాలంకరణ మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు కనువిప్పుకలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమములు కూడా అవుతున్నాయి. చలి కూడా విపరీతంగా ఉంది. తిరుమలలో ఉన్నంత సేపు ఏదో తెలియని చక్కటి అనుభూతి. మాస్క్ సనిటైజర్ అస్సలు గుర్తే లేవు. అంతా స్వామి వారి మహిమ 🙏
ఓం నమో వేంటేశాయ నమః

🟢 TTD News™ తిరుమల‌:


🕉–  *ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి*
        ➖〰〰〰〰〰〰➖

ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
 ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

★ రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా,
 ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, 
ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

🕉 *సమయం*          🕉 *వాహనం*
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🟢ఉ. 5.30 – ఉ. 08.00   సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)

🟢ఉ. 9.00 – ఉ. 10.00        చిన్నశేష వాహనం

🟢 ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం

🟢మ. 1.00 – మ. 2.00         హనుమంత వాహనం

🟢మ. 2.00 – మ. 3.00          చక్రస్నానం

🟢సా. 4.00 – సా. 5.00          కల్పవృక్ష వాహనం

🟢సా. 6.00 – సా. 7.00           సర్వభూపాల వాహనం

🟢రా. 8.00 – రా. 9.00           చంద్రప్రభ వాహనం

🕉 *ఆర్జితసేవలు రద్దు :*

శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
 *Dept.Of PRO TTD.*

Krishna District Jobs

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...