Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

25, జనవరి 2021, సోమవారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన

మచిలీప‌ట్నంలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆప‌రేటివ్ సెంట్ర‌ల్ బ్యాంక్ లిమిటెడ్(DCCB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :అసిస్టెంట్ మేనేజ‌ర్, స్టాఫ్ అసిస్టెంట్‌, పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు.
ఖాళీలు :161
---
అసిస్టెంట్ మేనేజ‌ర్: 37
స్టాఫ్ అసిస్టెంట్‌: 98
పీఏసీఎస్ స్టాఫ్‌/ క్లర్క్ లు : 26
అర్హత :ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉన్న అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు.ఇంగ్లిష్‌, తెలుగులో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
Note: కృష్ణా జిల్లా అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ ఉద్యోగాల‌కు అర్హులు.  
వయస్సు :18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, బీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెల‌కు రూ. 25,000-60,000/-.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ప‌రీక్షా కేంద్రాలు:విజ‌య‌వాడ, గుడ్ల‌వ‌ల్లేరు, అగిరిప‌ల్లి, మైల‌వ‌రం, పెడ‌న‌,మ‌చిలీప‌ట్నం,
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 826/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 708/-
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 25, 2021.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 31, 2021.
రాత పరీక్ష తేది:ఫిబ్రవరి , 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


SKU CONVOCATION

Notification

The XIX Convocation will be held tentatively on March 5, 2021, taking necessary precautions against COVID-2019.

READ CAREFULLY BEFORE PROCEEDING

  • All regular Post-Graduate candidates i.e., M.A., M.Com, M.Sc., M.B.A, M. Tech, L.L.M, M. Pharm, M.C.A, M. Ed, M. P. Ed, P.G.D.C.A and M. L. I. Sc who passed out in the years 2017, 2018 and 2019 only are eligible to apply for Convocation either in person or in absentia (if the number of applicants in person are more than the seats available in the Auditorium, the number of candidates to be allowed in person will be reviewed at a later date).
  • However, all M.Phil and Ph.D candidates who received notifications upto 31-12-2020 are eligible to apply for convocation in person.
  • All the candidates who passed out before 2017 can also apply by paying the prescribed fee in absentia only.
  • All undergraduate students (both regular and Distance mode) of B. A, B. Sc., B. Com, B.B.M, B.B.A, B. C. A , B. Ed., B. P. Ed, B. Pharm, B.Tech, B.L.I.Sc and L.L.B shall apply for Convocation in absentia only. All candidates (UG or PG courses) who studied under distance mode are eligible for Convocation in absentia only.
  • Regular students of Sri Krishnadevaraya University College who were selected for Gold Medals may attend the convocation in person by downloading Admit cards (by entering Regd. Nos). The list of Gold Medal awardees for the years 2017, 2018 and 2019 will be displayed shortly on the website. They have to upload their colour photographs and signatures.

The last date to apply for XIX Convocation is 08-02-2021.

 
Instructions
  • In Absentia/In Person Convocation fee Rs.1200 + Rs.15 = Rs.1215 (Candidates who have passed out in the 2017,2018 and 2019 only)
  • Candidates who have passed out in the year 2016 should pay late fee Rs.1,000 + Rs.1,200 + Rs.15 =Rs.2215/-(Rupees Two thousand two hundred fifteen only).
  • Candidates who passed out before 2016, should pay Rs.2,215 plus an additional amount of Rs.200/- for each year.
  • Convocation fee must be paid online only by using all types of Credit cards/Debit cards/Net banking etc.,
  • All eligible candidates should fill online convocation application and upload colour passport size photograph (less than 200KB) and Scanned Lower Degree Certificate (less than 200KB).
  • The candidates shall download the application and take the printout of the copy of the application and enclose Xerox copies of all certificates of the Degree and Xerox copies of Lower Degree. The Application along with copies of Degree & Lower Degree certificates enclosing a self-addressed "A4 size" Cloth Cover should reach The Director, Directorate of Examinations, S.K.University, Ananthapuramu-515 003 within a week after submission of online application superscribed as "APPLICATION FOR XIX CONVOCATION".
  • The application will display the total fee.
  • Click the "Continue" button. The application will display the Payment Screen.
  • Click the "Print Receipt / Acknowledgement" to download a PDF copy of your payment receipt.
  • For any queries, please mail to: ceskuatp.2014@gmail.com and for payment related queries, please mail to: support.sbiepay@sbi.co.in

 
SKU CONVOCATION UPDATE

Please Note the Following

The last date for Online submission of SK UNIVERSITY XIX CONVOCATION APPLICATIONS is 08-02-2021.

For submission of hard copies of downloaded application along with Lower degree & other certificates in DoE office by in-person or by post is 15-02-2021.
 
No application will be considered after the last dates. 

Navy + Free B Tech

ఇంటర్ అర్హతతోనే ఉచితంగా బీటెక్ చేసే అవకాశంతోపాటు నేవీలో ఉద్యోగానికి వీలు కల్పిస్తోంది.. నేవీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం! ఇటీవల ఇండియన్ నేవీ.. పర్మనెంట్ కమిషన్(పీసీ) 10+2 క్యాడెట్(బీటెక్)ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులు.. వివిధ విభాగాల్లో ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు ప్రముఖ యూనివర్సిటీ జేఎన్‌యూ నుంచి పట్టాను పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన హోదా, ఆకర్షణీయమైన వేతనాలు, అదనపు ప్రయోజనాలు, సుస్థిర జీవితాన్ని ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 26(ఎడ్యుకేషన్ బ్రాంచ్-05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-21).

విద్యార్హతలు..
ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులను సాధించాలి. దీంతోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2020(బీఈ/ బీటెక్)లో అర్హత సాధించిన వారై ఉండాలి.

వయసు..

  1. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 02 జనవరి 2002 నుంచి 01 జూలై 2004 మధ్య జన్మించినవారై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
  2. ఎత్తు కనీసం 157 సెంటీ మీటర్లు ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.


ఎంపిక ప్రక్రియ..

  1. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
  2. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మెయిల్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. వీరికిబెంగళూర్/భోపాల్/కోల్‌కత్తా/విశాఖపట్నంలలో మార్చి నుంచి జూన్ మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
  3. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఐదు రోజుల పాటు ఉంటుంది. స్టేజ్-1, స్టేజ్-2గా జరుపుతారు.
  4. స్టేజ్-1: ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ వంటివి అన్నీ ఈ విభాగంలో ఒకే రోజు నిర్వహిస్తారు.
  5. స్టేజ్-2: నాలుగు రోజులపాటు ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్టేజ్-2కి పిలుస్తారు.
  6. స్టేజ్-2లో సైకాలజీ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రెండు దశల ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది ఎంపిక చేసి.. మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన వారిని క్యాడేట్‌లుగా తీసుకొని..కేరళ రాష్ట్రం ఎజిమాలలోని నేవల్ అకాడమీలో నేవీ అవసరాలకు అనుగుణంగా నాలుగేళ్ల బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ).. బీటెక్ డిగ్రీని ప్రధానం చేస్తుంది. శిక్షణను పూర్తిచేసుకున్న వారిని నేవీ ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్(టెక్నికల్ బ్రాంచ్)లలో నియమిస్తారు.

కెరీర్ ప్రయోజనాలు..

  1. నేవీలో ప్రవేశం పొందిన వారికి సబ్ లెఫ్టినెంట్ నుంచి కమాండర్ వరకు పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే స్థాయిలో వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందుతాయి. ఇవేకాకుండా బేసిక్ ఇన్సూరెన్స్ కింద రూ.కోటి వరకు (కంట్రిబ్యూట్ చేసేదాన్ని బట్టి) పరిహారం పొందుతారు. పాలసీకి అనుగుణంగా గ్రాట్యుటీని కూడా అందిస్తారు. వార్షిక సెలవులు, సాధారణ సెలవులు లభిస్తాయి.
  2. ఆసక్తి కలిగిన వారికి రివర్ రాప్టింగ్, పర్వతారోహణ, హాట్ ఎయిర్ బెలునింగ్, హ్యాండ్ గ్లైడింగ్,విండ్ సర్ఫింగ్ వంటి సాహస క్రీడలను నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. ఆయా విభాగాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాలను కల్పిస్తారు.
  3. ఈ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సౌక ర్యాలతోపాటు కోర్సులో భాగంగా అవసరమయ్యే పుస్తకాలు,మెటీరియల్, దుస్తులను కూడా అందిస్తారు.


ముఖ్యమైన సమాచారం..

  1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29.01.2021
  3. దరఖాస్తులకు చివరి తేదీ: 09.02.2021
  4. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in  


No Exam APSSDC 10th Jobs Recruitment 2021 || గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 1000 ఉద్యోగాలు

 

APSSDC ద్వారా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్              (APSSDC ) ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడం లో భాగంగా గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో విభాగాల వారీగా  ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా  కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలుజనవరి 27, 2021 మరియు జనవరి 28,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

ఫౌండ్రి విభాగం :

ట్రైనీ ఆపరేటర్500

మెషిన్ షాప్ విభాగం :

ట్రైనీ ఆపరేటర్300
డిప్లొమా ట్రైనీ ఆపరేటర్200

అర్హతలు :

ఫౌండ్రి విభాగంలో భర్తీ చేయనున్న  ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యలను  పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాల  పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

మెషిన్ షాప్ విభాగంలో  భర్తీ చేయనున్న  ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు  ఐటీఐ (ఎనీ ట్రేడ్ ) / డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన 18 నుండి 28 సంవత్సరాల పురుష అభ్యర్థులు హాజరు కావచ్చును.

డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ఏదైనా విభాగంలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన 20-28 సంవత్సరాల వయసు గల పురుష అభ్యర్థులు హాజరు కావచ్చును.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు 50 నుండి 80 కేజీల వరకూ ఫిజికల్ ఫిట్ నెస్ ను కలిగి ఉండి, ఎత్తు 5 అడుగులు, ఐ సైట్ (-2) పైన ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

Note:

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మరియు జీరాక్స్ కాపీలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మరియు నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 11,300 రూపాయలు వరకూ జీతం, ప్రొవిడెంట్ ఫండ్ ( P.F ) మరియు ESI లభించడంతో పాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యలను కూడా కల్పించనున్నారు.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు మరియు తేదీలు :

జనవరి 27 వ తేదీన ఈ క్రింది అడ్రస్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

అడ్రస్  (1) :

17/244-5, అనంతపూర్ రోడ్, గంగమ్మ మోరి ఎదురుగా, కూతగుల్లా, ఎర్ర దొడ్డి, కదిరి.

అడ్రస్ ( 2 ) :

ECHO SKILL TRAINING CENTER, 15-1149-5,   ఓల్డ్ బీసీ హాస్టల్, సంజీవ నగర్, 5th రోడ్, విద్యార్థి విద్యాలయం దగ్గర, తాడిపత్రి.

జనవరి 28వ తేదీన ఈ క్రింది అడ్రస్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

అడ్రస్ ( 1 ) :

KTS గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, రాయదుర్గ్,74 ఉడే గోళం, రాయదుర్గం.

అడ్రస్ ( 2 ) :

మహాత్మా డిగ్రీ కాలేజీ, పవర్ ఆఫీస్ దగ్గర, ఉరవకొండ.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

9010039901

8247410655

9182920381

8464949408

1800-425-2422

Website Notification

Website 2

Notification PDF

 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Ananthapuramu District Classifieds

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...