Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

1, డిసెంబర్ 2023, శుక్రవారం

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

● అపరాధ రుసుము లేకుండా ఈ నెల 5వరకు అవకాశం

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజులు చెల్లించడానికి గడువు పొడిగించారు. జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్‌, ప్రైవేట్‌ (ఫెయిల్డ్‌ లేదా డిస్కంటిన్యూడ్‌) విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా తమ కళాశాలల్లో ఈ నెల 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 6వ తేదీలోపు ప్రిన్సిపాల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటర్‌ బోర్డు ఖాతాకు బదిలీ చేయవచ్చని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. జరిమానాతో కలిపి ఈ నెల 15వ తేదీలోపు కళాశాలల్లోను, 16వ తేదీ లోపు ప్రిన్సిపాల్స్‌ ద్వారా ఇంటర్‌ బోర్డు ఖాతాకు పరీక్ష ఫీజు రుసుమును బదిలీ చేయవచ్చని ఆయన గురువారం ఒక ప్రకటనలో వివరించారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...