Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

27, జనవరి 2023, శుక్రవారం

APSSC గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల....

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 1256) (గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను జనవరి 27వ తేదీన (శుక్రవారం) విడుదల చేసింది.

జనవరి 8వ తేదీన 111 పోస్టుల కు (గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలకు 87,718 మంది (82.38 శాతం) హాజరు కాగా, 1:50  నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. దాంతో [గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్తులు ఎంపికయ్యారు. ఫలితంగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైం లో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించినట్లయ్యింది. ఏప్రిల్‌ 23వ తేదీన (గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. [గ్రూప్‌-1 (ప్రేలిమనరీ పరీక్షలో పేపర్‌-1లో ఒక ప్రశ్నను, పేపర్‌-2లో ఇంకో ప్రశ్నను ఏపీపీఎస్సీ తొలగించింది. దీంతో ఎలాంటి భేదాభ్మిప్రాయాలకు తావివ్వకుండా తప్పుగా ఉన్న రెండు ప్రశ్నలను ఏపీపీఎస్సీ తొలగించేసింది.

------------------------------------------------------------------------For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురంEPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం AP Grama Sachivalayam Syllabus 2023 and Notification update

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ప్రాథమిక సమాచారం మేరకు.. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 2023 ఏప్రిల్లోపే మూడో విడత నోటిఫికేషన్కు సంబంధించిన
రాతపరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ఈ పరీక్షలకు
సంబంధించిన సిలబస్ లోని ముఖ్యమైన అంశాలు మీకోసం...
జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇలా చదివితే.. ఈజీనే :
ఇది అభ్యర్డుల తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం. ఇందులోని ప్రశ్నలు వివిధ సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. సంక్లిష్ట
పరిస్థితుల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించగల నేర్పును పరీక్షించేవిగా ఉంటాయి. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్-ఆర్డర్, సిరీస్, అరేంజ్ మెంట్స్, డెరైక్షన్స్-
డిస్టెన్సెస్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. కోడింగ్-డికోడింగ్ కోసం ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏ
అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ విభాగాల సన్నద్ధతకు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డీఐ:
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగం సొంతం కావాలంటే ఈ విభాగంలో మంచి
స్కోరు చేయడం తప్పనిసరి. ఇందులో పర్సంటేజెస్, దూవరేజెస్,
రేషియో- ప్రస్టోర్జన్, ప్రాఫిట్ లాస్
టైమ్ అండ్ డిసైన్స్, టైమ్ అండ్ వర్క్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రస్ట్; సింప్లిఫికేషన్స్, కేలండర్, క్లాక్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలను గుర్తుంచుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్ ప్రశ్నలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు.
డేటా ఇంటర్ ప్రిటేషన్. పట్టికలు, గ్రాఫ్లు తదితరాల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే విభాగం. ఇందులోని ప్రశ్నలకు వేగంగా సమాధానాలు గుర్తించాలంటే పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై అవగాహన ఉండాలి. క్యూఏ, డీఐ విభాగాల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ప్రాక్టీసు మించిన మార్గం లేదు.
జనరల్ ఇంగ్లిష్ పై పట్టు ఉంటే..
ప్రస్తుతం దాదాపు అన్ని పరీక్షల్లోనూ జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టు ఉంటోంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్; స్పాటింగ్ ది ఎర్రర్స్; ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ నేర్చుకోవాలి. సెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వ్యాయిస్, టైమ్స్ ఆఫ్ సెంటెన్సెస్ తదితర ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి. వొకాబ్యులరీపై పట్టు ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్రిక్ట్ స్పీచ్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. జనరల్ ఇంగ్లిప్పై పట్టుసాధించాలంటే తొలుత బేసిక్ గ్రామర్ అంశాలను క్షుణ్నంగా
సాధించడం వల్ల కాంప్రెహెన్షన్ విభాగానికి కూడా ఉపయోగపడుతుంది. తెలుగు, ఇంగ్లిష్ ప్యాసేజ్లు, వాటి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి.
బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి..?
ప్రస్తుతం పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు కంప్యూటర్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థికి ఉన్న ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను
పరీక్షించేందుకు ఈ విభాగాన్ని ప్రవేశ పెట్టారు. కంప్యూటర్ అబ్రివేషన్స్ షార్టికట్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ బేసిక్ కంప్యూటర్ కాన్సెప్ట, టెర్మినాలజీ;

కంప్యూటర్ లాంగ్వేజెస్ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇప్పటికి బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ విభాగం అనుకూలమని చెప్పొచ్చు.
కీలకం.. కరెంట్ అఫైర్స్.
కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు
సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై
అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ
ప్రిపరేషన్ అవసరం. పత్రికలతో పాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది.
ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న ముఖ్యాంశాలపై దృష్టిసారించాలి. అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, క్రీడలు, వార్తల్లో ప్రదేశాలు, ప్రభుత్వ పథకాలు-
రక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యమైన విభాగాలు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకలు కీలకమైనవి. రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి;
ఐటీలో సూపర్ కంప్యూటర్లు, కొత్త ఆవిష్కరణలు ప్రధానమైనవి.
అవార్డుల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ముఖ్యంగా నోబెల్, మెగసెన, ఆస్కార్, భారత రత్న, పద్మ
పురస్కారాలు ముఖ్యమైనవి, సాహిత్య, శాస్త్రసాంకేతిక అవార్డుల పైనా అవగాహన అవసరం. క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలపై దృష్టి సారించాలి. ఒలింపిక్స్,
కామన్వెల్త్ గ్రాండ్మ్ టెన్నిస్ టోర్నీలు-విజేతలు. రికార్డులు మొదటి స్థానంలో నిలిచిన దేశాలు వంటివి ముఖ్యమైనవి.
జనరల్ సైన్స్ విభాగం నుంచి..:
జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. శరీర అవయవాలు- పనితీరు- వ్యాధులు, విటమిన్లు, రక్త వర్గీకరణ,
హార్మోన్లు, సూక్ష్మ జీవులు
తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అంతేకాకుండా ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్ సమ్మిళితమైన ప్రశ్నలు వస్తాయి.
ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అందుబాటులోకి వచ్చిన టీకాలు, చికిత్స విధానాలు,
పద్మ అవార్డులు,
నోబెల్ పురస్కారాలు - సంబంధిత పరిశోధనలు వంటివి).
ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తాయి. విద్యుత్, ఉష్ణం, ధ్వని, కాంతి, పరమాణు భౌతిక శాస్త్రం తదితరాలకు సంబంధించిన అనువర్తనాలపై దృష్టిసారించాలి.
రసాయన శాస్త్రానికి సంబంధించి నిత్య జీవితంలో మనిషి వినియోగించే పలు రసాయనాలు, పాలిమర్స్, కాంపొజిల్స్ పై సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా
లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక మూలకాలపై దృష్టిసారించాలి. బిగ్ డేటా, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర ఆధునిక సాంకేతికతలపై అవగాహన
పెంపొందించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను తెలుసుకోవాలి.
పర్యావరణంకు సంబంధించిన ప్రశ్నలు ఇలా.. :

అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సమస్యలు - కారణాలు- వీటి నివారణకు ఐక్యరాజ్య సమితితోపాటు వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలపై దృష్టిసారించాలి. మన దేశంలోనూ
పర్యావరణ కాలుష్య నివారణ చట్టాలు రూపొందించారు. ఉదాహరణకు జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం- 1974. ఇలాంటి చట్టాల పరిధిలో
ఏర్పాటు చేసిన నియంత్రణ
సంస్థలు, వాటి విధులు గురించి తెలుసుకోవాలి. ఆయా చట్టాలు, చర్యలు, వాటి ప్రాథమిక ఉద్దేశం, వాటిని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
రాష్ట్రాల స్థాయిలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండళ్లు, వాటి నియామకాలకు సంబంధించిన వివరాలు గురించి అధ్యయనం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాయు
కాలుష్యం- అందుకు కారణమవుతున్న కర్బన ఉద్గారాల పై ప్రాథమిక అవగాహన ముఖ్యం.
పర్యావరణ కాలుష్య నివారణలోనే 'వ్యర్థాల
నిర్వహణ (వేస్ట్ మేనేజ్ మెంట్)' లో సాలిడ్ వేస్ట్
మేనేజ్ మెంట్, రీసైక్లింగ్, రీ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దానికి ఆధారంగా ఉన్న బేసిక్ సైన్స్ అంశాల పైనా ప్రాథమిక పరిజ్ఞానం సొంతం
చేసుకోవడం ముఖ్యం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రశ్నలు ఇలా..
ప్రస్తుత ప్రభుత్వ ఆశయాలు.. వీటి సాధనకు పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అమలుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు వివిధ పథకాలపై అవగాహన
పెంపొందించుకోవాలి. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్
గృహ వసతి, జగనన్న అమ్మ ఒడి తదితర పథకాల గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా నవరత్నాలపై అవగాహన అవసరం. రైతు సంక్షేమం, మత్స్యకారుల సంక్షేమం, విద్య,
ఆరోగ్యం,
గృహనిర్మాణం, పరిశ్రమలు: గ్రామ/వారు సచివాలయాలు, మౌలిక వసతులు-అభివృద్ధి. ఎసాచి మహిళలు, ఏపీఎస్ఆర్టీసీ, పౌర సరఫరాలు, సంక్షేమ పెన్షన్లు తదితర
విభాగాల్లోని ముఖ్య పథకాలు/విధానాలు/కార్యక్రమాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ ఇవే..
= రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్
సైట్ ద్వారా ప్రభుత్వ విధానాలు. అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకోవచ్చు. ప్రిపరేషన్కు ఇంటర్నెట్ను సమర్థవంతంగా
ఉపయోగించుకోవాలి.
• రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్; సామాజిక, ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలపై తప్పనిసరిగా దృష్టిసారించాలి. బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఆర్థిక శాఖామంత్రి చేసిన
ప్రసంగంలోని కీలక అంశాలను చదవాలి.
ప్రిపరేషన్ సమయంలో ముఖ్యాంశాలను క్లుప్తంగా ప్రత్యేక నోట్స్ రాసుకోవాలి. ఇది చివర్లో క్విక్ రివిజను ఉపయోగపడుతుంది.
= పరీక్షకు ముందు కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలి. సాక్షి ఎడ్యుకేషన్.కామ్
లో ప్రాక్టీస్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల తప్పులను సరిదిద్దుకొని, ఆపై ఆత్మస్థైర్యంతో వాస్తవ
పరీక్షను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది.
ప్రాథమిక సమాచారం మేరకు కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల ఇలా.. 

------------------------------------------------------------------------For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురంEPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

All India Postal Jobs Notification Released దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 (గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది 9). Application submission Start date 27/01/2023, End date 16/02/2023

పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు (బ్రాంచ్‌పోన్తు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్తు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్తును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల [ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్తులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా
ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు (ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంకొన్సివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్స్‌ ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్‌ తొక్కడం రావాలి.

వివరాలు...

* గ్రామీణ డాక్‌ సేవక్స్‌- బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/ అసిస్టెంట్‌ (బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/ డాక్‌
సేవక్‌: 40,889 పోస్టులు

సర్కిల్‌ వారీగా ఖాళీలు:
1. ఆం(ధ్రప్రదేశ్‌- 2480

2. అసోం- 407

౩. బిహార్‌- 1461

4. ఛత్తీస్‌గఢ్‌- 1593

5 దిల్లీ-46

6. గుజరాత్‌- 2017

7, హరియాణా- 354

8. హిమాచల్‌ ప్రదేశ్‌- 60
9. జమ్ము & కశ్మీర్‌- ౩00
10. రూర్దండ్‌- 1590

11. కర్ణాటక- ౩06

12. కేరళ- 2462

13. మధ్యప్రదేశ్‌- 1841

14. మహార్యాష్ట- 2508

15 నార్త్‌ ఈసర్న్‌- 92౩

16. ఒడిశా- 1382

17. పంజాబ్‌- 766

18. రాజస్టాన్‌- 1684

19. తమిళనాడు- 3167
20. తెలంగాణ- 1266

21. ఉత్తర ప్రదేశ్‌- 7087
22. ఉత్తరాఖండ్‌- 889
23. పశ్చిమ్‌ బెంగాల్‌- 2127
మొత్తం ఖాళీల సంఖ$: 40,889.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంకే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సఖ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పునిసరి. కంపూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.

వయసు: 16-02-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,  ఓబీసీలకు మూడేళ్ళు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్తులకు రూ.12,000 - రూ.29380; ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌ పోస్తులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్తులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాలీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్తులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్టన్‌ 1 తర్వాత దానికి ఆప్టన్‌ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌/ పోసు ద్వారా అందుతుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, [ట్రాన్స్‌ ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్తులు రూ.వంద చెల్లించాలి.

బాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోసు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ [టటాన్సాక్షన్సు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్వవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్‌ (బ్రాంచ్‌ పోస్తుమూస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్తు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్తుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.

డాక్‌ సేవక్‌: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోఫ్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆనలైనలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 16.02.2023.

దరఖాస్తు సవరణలకు అవకాశం: 17.02.2023 నుంచి 19.02.2023 వరకు.

https://indiapostgdsonline.gov.in/

for Division wise Vacancies Click Here

Click here for Official Notification

మహిళా దరఖాస్తుదారులందరికీ రుసుము చెల్లింపు మినహాయించబడింది,
SC/ST దరఖాస్తుదారులు, PwD దరఖాస్తుదారులు మరియు ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులు 

దరఖాస్తు రుసుము రూ. 100/-/- (రూ. వంద మాత్రమే) దరఖాస్తు రుసుము చెల్లింపు కోసం మీ ATMలను తీసుకురావాలి.

Required Details for application

Registration Number

Name

Father/Mother Name

Mobile

Aadhar Number

email ID

Date of Birth :

Gender :

Category:

PH :

-

Can You ride a bicycle

Whether Employed :

Whether Employer NOC is available

Address Details

Present Address

Permanent Address

Door No.
Street

Door No.
Street

City/Village

City/Village

Panchayat/Mandal/Dist

Panchayat/Mandal/Dist

Pincode

Pincode

Marks/Grades/Points

State & Year of Passing 10thclass

Board

Result Type

Points

Board Remarks: N

Subject

Marks/Grades/Points

SECOND LANGUAGE (HINDI)

FIRST LANGUAGE(TELUGU)

GENERAL SCIENCE

SOCIAL STUDIES

MATHEMATICS

THIRD LANGUAGE(ENGLISH)

CGPA (As entered by candidate)

------------------------------------------------------------------------For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురంEPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...