Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

18, ఏప్రిల్ 2020, శనివారం

RRB NTPC Latest Update 2020 రైల్వే NTPC పై వచ్చిన ముఖ్యమైన ప్రకటన

 

రైల్వే NTPC పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన:

RRB NTPC పరీక్ష కోసం చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఇప్పటిలో జరిగే విధముగా కనిపించడం లేదు ఎందుకంటే RRB NTPC ఎగ్జామ్స్ నిర్వహించడానికి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల నుంచి RRB టెండర్లు ఆహ్వనించిన సంగతి తెలిసింతే. లాక్‌డౌన్ కారణంగా ఈ టెండర్ ప్రక్రియ వాయిదా వెయ్యడం జరిగింది. Covid -19 కారణంగా నివారణ చర్యలలో భాగంగా కోజింగ్,ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్,ఒపెనింగ్ తేదీలను సవరిస్తున్నట్లు RRB ప్రకటించడం జరిగింది.

కావున టెండర్ ప్రక్రియ పూర్తి అయితే తప్ప పరీక్ష నిర్వహించడానికి లేదు. అయితే ఇప్పటి లో పరీక్ష నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. కావున పరీక్ష నిర్వహణకు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

మరితం తెలుసుకోండి:

రైల్వే ఎన్‌టిపిసి (ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి), గ్రూప్ డి (ఆర్‌ఆర్‌బి గ్రూప్ డి) నియామక పరీక్షల్లో మరింత ఆలస్యం జరగవచ్చు.
ఎన్‌టిపిసి, గ్రూప్ డి రైల్వేలలో అతిపెద్ద నియామకాలు, ఈ పరీక్షల ద్వారా 35 వేలు మరియు, 1 లక్ష పోస్టులకు పైగా నియామకాలు జరగాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సీనియర్ అధికారి ఒక సంభాషణలో మాట్లాడుతూ, “రైల్వే ప్రస్తుతం పరీక్షను నిర్వహించడానికి ఏజెన్సీని నియమించే పనిలో ఉంది.
ఏజెన్సీ నియామకం ఇంకా పూర్తి కాలేదు, కాని త్వరలో ఏజెన్సీ నియామకం పూర్తవుతుంది. RRB NTPC and Group D latest Update 2020
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మార్చిలో ఈ నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. మొదట ఎన్‌టిపిసి లేదా గ్రూప్ డిలో ఏ పరీక్ష జరుగుతుందో నిర్ణయించబడలేదు అని చెప్పడం జరుగుతుంది.
ఎన్‌టిపిసి మరియు గ్రూప్ డి పరీక్ష తేదీలు జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల అవుతాయని భావిస్తున్నాము.
ఎన్‌టిపిసి 35,208 పోస్టుల నియామకానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్ జారీ చేసిందని.
ఈ పోస్టులకు 1 కోట్ల 26 లక్షల 30 వేల 885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్‌లో, పరీక్షా తేదీ జూన్ నుండి సెప్టెంబర్ 2019 మధ్య ఉంటుంది అని వ్రాయబడినది. అయితే, అక్టోబర్ 15 న బోర్డు నోటీసు జారీ చేసి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అదే సమయంలో, గ్రూప్ డి గురించి మాట్లాడుతూ, ఇది ఇప్పటివరకు రైల్వేలో అతిపెద్ద నియామకం మరియు దీని కింద 1 లక్ష 3 వేల 769 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. 1 కోట్ల 15 లక్షల 67 వేల 248 మంది అభ్యర్థులు నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-డి పరీక్ష తేదిలపై అనేకమైన ప్రటనలు విడుదల అవుతున్నాయి. కాని రైల్వే అధికారికవెబ్‌సైట్ లో వచ్చినప్పుడు మాత్రమే అభ్యర్థులు నమ్మవలసి ఉంటుంది.

Stationary with Price మా వద్ద లభించు స్టేషనరీ










Central Ground Water Board 62 Job Notification 2020


సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి 62 ఉద్యోగాల భర్తీ

 


సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొదట 3 సంవత్సరాలకు గాను టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు సౌత్రన్ రీజియన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ25 ఏప్రిల్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

యంగ్ ప్రొఫెషనల్స్48
కన్సల్టెంట్స్14

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (MSc/MS/M.Tech/MScTech చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

యంగ్ ప్రొఫెషనల్స్ పోస్ట్ లకు 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కన్సల్టెంట్ పోస్టులకు 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

జీతం:

పోస్ట్ ను బట్టి 45, 000 నుండి 1, 00, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు వారు దరఖాస్తు చేసుకునే రీజియన్ ను బట్టి సంబంధిత ఆఫీస్ నందు తమ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ రీజియన్ కు చెందిన అభ్యర్థులు సౌత్ రీజియన్ యొక్క ఆఫీస్ హైదరాబాద్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

ఇంటర్వ్యూకు హాజరు కావడానికి / జాయిన్ అవ్వడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

Study Material of RC Reddy Polity, RC Reddy GS, RC Reddy History, Siddu Reasoning, RS Agarwal Aptitude etc.,


మీ మొబైల్ ఫోన్ లో టెలిగ్రామ్ ఆప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ గ్రూప్ లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి గతంలో పోస్ట్ చేసిన మెటీరియల్ ను కూడా మీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.




Get join https://t.me/GeminiMaterials for the materials RC Reddy Polity, RC Reddy GS, RC Reddy History, Siddu Reasoning,  RS  Agarwal Aptitude and many more

UPSC, APPSC, IIT-JEE, AIEEE, EAMCET Previous Papers

గతంలో జరిగిన
UPSC,
APPSC,
IIT-JEE,
AIEEE,
EAMCET
ల ప్రశ్న పత్రాల పేపర్ల కోసంకింద  ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
Click here for link

Source  From Eenaduprathibh.net

NEET Guidance Videos in Telugu

ESIC MEDICAL COLLEGE VACANCIES

ఈఎస్ఐసీ మెడిక‌ల్ కాలేజీలో ఖాళీలు (చివ‌రి తేది: 26.04.2020)
స‌న‌త్‌న‌గ‌ర్‌(హైద‌రాబాద్‌)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్(ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజీ  కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 35పోస్టులు-ఖాళీలు: సూప‌ర్ స్పెష‌లిస్ట్‌-10, స్పెష‌లిస్ట్‌-1, సీనియ‌ర్ రెసిడెంట్స్‌-24.విభాగాలు: కార్డియాల‌జీ, న్యూరాల‌జీ, నెఫ్రాల‌జీ, రేడియాల‌జీ, యూరాల‌జీ త‌దిత‌రాలు.అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణ‌త‌, ఎంసీఐ & స్టేట్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు అనుభ‌వం.ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.చివ‌రి తేది: 26.04.2020.
Website https://www.esic.nic.in/
Notification Link 
 
ఒప్పంద ప్రాతిపదిక‌న‌

ONGC Recruitment 2020


ఓఎన్‌జీసీ ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ స్ట్రాట‌జిక్ పెట్రోలియం రిజ‌ర్వ్ లిమిటెడ్(ఐఎస్‌పీఆర్ఎల్‌) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 04పోస్టులు: టెక్నిక‌ల్ మేనేజ‌ర్‌, ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌, ఆఫీస‌ర్‌(హెచ్ఆర్‌/ అడ్మిన్‌).అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి గ‌్రాడ్యుయేష‌న్, ఎంబీఏ(హెచ్ఆర్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.
చివ‌రి తేది: 08.05.2020.
Click here for Official Notification 

 తాత్కాలిక ప్రాతిప‌దిక‌న పోస్టుల భ‌ర్తీ

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...