అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications
తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.
25, డిసెంబర్ 2020, శుక్రవారం
వైస్సార్ రైతు భరోసా పేమెంట్ అప్డేట్ :
Important Application Links
🔥𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄
🌾రైతులకు కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా 7వ విడత రెండువేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఈరోజు వేస్తారు
👉లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేవో ఇక్కడ చెక్ చేయండి. PM KISAN helpline numbers కూడా ఇవ్వడం జరిగింది.
👇👇👇
https://studybizz.com/new/RythuBharosa_PMKisan_2021
🔗𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳
𝐀𝐥𝐥 𝐬𝐜𝐡𝐞𝐦𝐞𝐬 𝐥𝐚𝐭𝐞𝐬𝐭 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/sachivalayam
దేశవ్యాప్తంగా కిసాన్ రుణాలు డిపాజిట్. ఒక్కోరైతు ఖాతాలో రూ.2వేలు జమ. మొత్తం 9కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ. వర్చువల్ మీట్ ద్వారా 6 రాష్ట్రాల రైతులతో మోడీ మాటామంతి.
𝗣𝗠 𝗞𝗜𝗦𝗔𝗡 𝗦𝗧𝗔𝗧𝗨𝗦 :
https://pmkisan.gov.in/beneficiarystatus.aspx
★ *TOLL FREE NUMBERS* :
18001155266 ; 155261
🎖𝐇𝐎𝐔𝐒𝐄 𝐒𝐈𝐓𝐄 𝐔𝐏𝐃𝐀𝐓𝐄
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు అయిన ఇళ్ల పట్టాల సైట్స్ లిస్ట్
మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి హౌస్ సైట్ కన్ఫర్మేషన్ కాపీ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ కింది లింక్ ను ఉపయోగించండి
https://housing.ap.gov.in/YJCHOUSING/KnowyourSanctionOrders.do
Or
https://studybizz.com/pedalandarikillu
IDBI Bank Recruitment 2020 Update || IDBI బ్యాంకు లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ
ఈ బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. IDBI Bank Recruitment 2020 Update
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 24,2020 |
| దరఖాస్తుకు చివరి తేది | జనవరి 7,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
| డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ – డి) | 11 |
| అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ – సీ ) | 52 |
| మేనేజర్ (గ్రేడ్ – బీ ) | 62 |
| అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ – ఏ ) | 9 |
మొత్తం ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 134 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బీ.ఈ /బీ.టెక్ /ఏదైనా డిగ్రీ /ఎంసీఏ /మాస్టర్ డిగ్రీ కోర్సులను గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి పూర్తి చేయవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 నుండి 45 సంవత్సరాలు మధ్య ఉండవలెను.ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు/ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 700 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 150 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 23,700 రూపాయలు నుండి 59,170 రూపాయలు జీతం గా లభించనుంది.
P.OBUL REDDY PUBLIC SCHOOL
జూబ్లీహిల్స్(హైదరాబాద్) సంస్థ లో ఖాళీగా ఉన్న డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| కంపెనీ : | P.OBUL REDDY PUBLIC SCHOOL |
| జాబ్ : | ప్రధానోపాధ్యాయురాలు(ప్రైమరీ), పీజీటీ(ఎకనామిక్స్), ప్రైమరీ స్కూల్ టీచర్, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు. |
| అర్హత : | డిగ్రీ, డిప్లొమా(డ్యాన్స్), బీఈడీ, బీఎస్సీ/ బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎఫ్ఏ డిప్లొమా(ఆర్ట్ & క్రాఫ్ట్), ఎంఏ(ఎకనామిక్స్), పీజీ ఉత్తీర్ణత, అనుభవం. |
| అనుభవం : | 2+ ఏళ్లు. |
| వేతనం : | రూ. 6 - 12 Lacks Per Anum |
| ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
| దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్/ ఈమెయిల్ ద్వారా. |
| పని ప్రదేశం: | హైదరాబాద్ |
| అప్లై ఆన్ లైన్: | Click Here |
AP Medical Officer Jobs 2020 Update || 168 మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జాతీయ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను మంచి నోటిఫికేషన్ విడుదలైనది.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
జిల్లాల వారీగా దరఖాస్తులకు చివరి తేదీలు :
| ప్రకాశం | డిసెంబర్ 24,2020 |
| అనంతపురం | డిసెంబర్ 26,2020 |
| విజయనగరం | డిసెంబర్ 26,2020 |
| శ్రీ కాకుళం | డిసెంబర్ 26,2020 |
| కడప | డిసెంబర్ 27,2020 |
| పశ్చిమ గోదావరి | డిసెంబర్ 31,2020 |
జిల్లాలవారీగా ఖాళీలు :
| పశ్చిమ గోదావరి జిల్లా | 33 |
| ప్రకాశం | 25 |
| కడప | 33 |
| అనంతపురం | 44 |
| విజయనగరం | 20 |
| శ్రీ కాకుళం | 13 |
అర్హతలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడే మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎం. బీ. బీ. ఎస్ అర్హతను కలిగి ఉండి, డిసెంబర్ 1,2020 నాటికి ఇంటర్నషిప్ ను పూర్తి చేసి ఉండవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానం ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
క్వాలిఫైంగ్ ఎగ్జామ్ మార్కులు, గత అనుభవం మరియు ఇంటర్నషిప్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అర్హతలను బట్టి జీతం లభించనుంది.
📚✍జనవరి 4 నుంచి ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్✍📚
🌻వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. ఎంపికైనవారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించి ఇడుపులపాయలో..శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్‌ఐటీలకు నూజివీడు ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని వివరించారు.
Recent
10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification
ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...