రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించే ఎన్టీపీసీ అభ్యర్థులకు
గమనిక. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరగను విషయం
తెలిసిందే. గతేడాది ఆర్ఆర్బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్
(NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం కూడా విధితమే.
అయితే.. ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
నిర్వహించలేదు.
UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ -2020 పరీక్ష షెడ్యూల్ విడుదల :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ UPSC నుంచి వచ్చినది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) -2020 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. IFS 2020 Mains Exam Schedule Update
తాజాగా UPSC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) మెయిన్స్ పరీక్షలు ఫిబ్రవరి 28,2021 నుండి మార్చి 7,2021 వరకూ జరగనున్నాయి.
ప్రతీ రోజు రెండు సెషన్ లలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
| మొదటి సెషన్ | 9AM TO 12PM |
| రెండవ సెషన్ | 2PM TO 5 PM |
ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బాలికలకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్(10+2) వరకు
ఉచిత విద్యతోపాటు, వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా
అందిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థారుు పరీక్షల్లో
రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆసక్తి ఉన్న విద్యార్ధుల
నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఏపీ
ఎంసెట్-2020లో ర్యాంకు సాధించిన బైపీసీ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు
చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల
పరిధిలోని ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్)
అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-అనిమల్ హస్బెండరీ
(బీవీఎస్సీ-ఏహెచ్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్,
బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ)
కోర్సులకు రైతుల కోటా కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. 



భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ద మెరైన్
ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డవలప్మెంట్అథారిటీ(ఎంపెడా)లో ఆంధ్రప్రదేశ్
రీజియన్(విజయవాడ, బీమవరం, విశాఖపట్నం)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:



