23, సెప్టెంబర్ 2020, బుధవారం

ప్రభుత్వ ఉద్యోగాలు ఎయిమ్స్‌, రిషికేశ్‌లో

నోటిఫికేషన్స్ - వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :అసిస్టెంట్ ఇంజినీర్‌, మెకానిక్‌.
ఖాళీలు :36
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ/ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ , అనుభ‌వం.
వయసు :40ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 10,000-35,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 2000/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:September 23, 2020
దరఖాస్తులకు చివరితేది:October 17, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ప్రభుత్వ ఉద్యోగాలు బీఈసీఐఎల్-ఎంపెడాలో

నోటిఫికేషన్స్ -  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :అన‌లిస్ట్‌, ఇత‌ర పోస్టులు.
ఖాళీలు :17
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :28ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 13,000-18,000/-
ఎంపిక విధానం:టెస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:ఈమెయిల్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:September 23, 2020
దరఖాస్తులకు చివరితేది:October 6, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లకు మరియు అనుభవజ్ఞులకు శుభవార్త-

 

 ఓలా ఎలక్ట్రిక్(OLA ELECTRIC) సీఈఓ(CEO) భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ వారు 2000+ ఉద్యోగులను చేర్చుకుంటున్నారు.

OLA ఎలక్ట్రిక్ వాహనం మరియు బ్యాటరీ తయారీదారులతో కలిసి పనిచేస్తోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇ-రిక్షాలు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి. భారతదేశంలో ప్రతిరోజూ 50 మిలియన్ కిలోమీటర్ల విద్యుత్ చైతన్యాన్ని ఇ-రిక్స్ పంపిణీ చేస్తాయి. అందుకని, ఇ-రిక్షా మార్కెట్ (2 సంవత్సరాలలో 100,000) యొక్క అసమాన వాటాను అందించే ఒక మార్పిడి నెట్‌వర్క్‌ను ప్రారంభించడం లక్ష్యం. ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు “ఎటర్గో” ను ఇటీవల కొనుగోలు చేయడంతో, ఎలక్ట్రిక్ 2 వీలర్లో వ్యాపారాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాము. మేము మా బ్యాటరీలను నిర్మిస్తున్నాము మరియు మౌలిక సదుపాయాలను వసూలు చేస్తున్నాము, అది రేపు 2W లు, మన స్వంత 3W మరియు చిన్న 4W లతో సహా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు సేవలు అందిస్తుంది.

అర్హత– BE / B.Tech / M.Tech

ఉద్యోగం కోసం ఎలా దరఖాస్తు చేయాలో క్రింద పేర్కొన్నారు.

ఓపెన్ ఓలా ఎలక్ట్రిక్ అఫీషియల్ హైరింగ్ లింక్-> https://www.olaelectric.in/

 https://docs.google.com/forms/d/e/1FAIpQLSdJWp29ANgbJiFUH6FvO1KcX3r-aoUjQxVbGWVvIeCGLNQjRg/viewform

APSCSCL రిక్రూట్మెంట్ 2020

 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ III & చార్టెడ్ అకౌంటెంట్ - 108 పోస్ట్లు www.apscscl.in చివరి తేదీ 23-09-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSC)


మొత్తం ఖాళీల సంఖ్య: - 108 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ III & చార్టెడ్ అకౌంటెంట్


విద్యా అర్హత: డిగ్రీ (సంబంధిత క్రమశిక్షణలు), సిఎ


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్,


చివరి తేదీ: 23-09-2020


వెబ్‌సైట్: http://www.apscscl.in


APSCSCL Recruitment 2020 Technical Assistant Grade III & Charted Accountant – 108 Posts www.apscscl.in Last Date 23-09-2020

Name of Organization Or Company Name :Andhra Pradesh State Civil Supplies Corporation Limited (APSCSC) 


Total No of vacancies: 
– 108 Posts


Job Role Or Post Name:
Technical Assistant Grade III & Charted Accountant 


Educational Qualification:Degree (Relevant Disciplines), CA


Who Can Apply:Andhra Pradesh,


Last Date:23-09-2020


Website:http://www.apscscl.in


Click here for Official Notification(SRIKAKULAM)

*అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌' నోటిఫికేషన్‌ విడుదల..*



పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయంపై మక్కువ ఉన్నవారు, రైతుబిడ్డలు మరింత వ్యవసాయ విజ్ఞానాన్ని పొంది, సాగు చేసే పంటల్లో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ కోర్సులు చేసిన తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలంటే ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్‌) కోర్సులో చేరవచ్చు. డిప్లొమా చేసిన వారికి బీఎస్పీ అగ్రికల్చర్‌లో 10 నుంచి 15 శాతం సీట్లు రిజర్వ్‌ చేస్తారు.

సీట్ల వివరాలు...
దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సెలింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తా రు. రాష్ట్రంలో ఉన్న 9 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 200 సీట్లు, 7 ప్రైవేట్‌ కాలేజీల్లో 420 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానం(సీడ్‌ టెక్నాలజీ)లో... ఒక ప్రభుత్వ కాలేజీలో 20 సీట్లు, ఒక ప్రైవేట్‌ కాలేజీలో 60 సీట్లు ఉన్నాయి. అలాగే మూడేళ్ల అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాలో.. ఒక ప్రభుత్వ కళాశాలలో 20 సీట్లు, మూడు ప్రైవేట్‌ కాలేజీల్లో 90 సీట్లు ఉన్నాయి. ఇటీవల నూతనంగా వికారాబాద్‌ జిల్లా గింగుర్తిలో ప్రవేశపెట్టిన సేంద్రియ వ్యవసాయం డిప్లొమా కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా మూడేళ్లు, అగ్రికల్చర్, సీడ్‌ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం రెండేళ్ల డిప్లొమా కోర్సులను సైతం ఇంగ్లిష్‌ మీడియంలో చదవాల్సి ఉంటుంది.

అర్హత వివరాలు...
ఈ ఏడాదికి గాను రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్, సీడ్‌ టెక్నాలజీ కోర్సులతో పాటు మూడేళ్ల అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. ఈ కోర్సులు చదివేందుకు పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్, ఆపైన చదివిన వారు అనర్హులు. పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్ల పాటు గ్రామీణ పాంత్రాల్లో(మున్సిపల్‌ ఏరియా కాకుండా) చదివిన వారు అర్హులు. అభ్యర్థి వయసు డిసెంబర్‌ 31, 2020 నాటికి 15-22 ఏళ్ల మధ్య ఉండాలి. పాలిసెట్‌-2020 పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం, ఫీజులు ఇలా...
దరఖాస్తు ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ 16లోగా చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ వారు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు వస్తే ప్రభుత్వ కళాశాలల్లో రూ.12,810, ప్రైవేట్‌ కళాశాలల్లో రూ.17,810 చెల్లించాలి. మరిన్ని వివరాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.పీజేటీఎస్‌ఏయూ.ఎసీ.ఇన్‌ లో సంప్రదించవచ్చు.    
 *పల్లపు* *రాజేష్* *బాబు*
 *మడకశిర* 
*అనంతపురం* *జిల్లా*

21, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం సెప్టెంబర్ కీలు మరియు ప్రశ్నపత్రాలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం సెప్టెంబర్ 20-2020 ప్రశ్నపత్రం లింకులు- Click Here

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం సెప్టెంబర్ 20-2020 కీ బుక్‌లెట్ సిరీస్-A కీ- Click Here

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం సెప్టెంబర్ 20-2020 కీ బుక్‌లెట్ సిరీస్-B కీ- Click Here

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం సెప్టెంబర్ 20-2020 కీ బుక్‌లెట్ సిరీస్-C కీ- Click Here

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం సెప్టెంబర్ 20-2020 కీ బుక్‌లెట్ సిరీస్-D కీ- Click Here



20, సెప్టెంబర్ 2020, ఆదివారం

ప్రభుత్వ ఉద్యోగాలు నేష‌న‌ల్ ఈ గ‌వ‌ర్నెన్స్ డివిజ‌న్‌లో

నోటిఫికేషన్స్ -  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :యంగ్ ప్రొఫెష‌న‌ల్స్.
ఖాళీలు :25
అర్హత :బీఈ/ బీటెక్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్)/ ఎల్ఎల్‌బీ/ సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ, అనుభ‌వం.
వయసు :32ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 60,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఈమెయిల్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:September 20, 2020
దరఖాస్తులకు చివరితేది:September 30, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

Recent

Work for Companies for Where you are