25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

కోల్‌క‌తాలోని చిత్త‌రంజ‌న్ నేష‌న‌ల్ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) లో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టెనోగ్రాఫ‌ర్‌-02, సూప‌ర్‌వైజ‌ర్‌-02,
 హెడ్ క్లర్క్‌-01,
 క్లర్క్‌-07,
ఆఫీస‌ర్‌-01,
డాక్ట‌ర్-06.
 ఇతరులు - 4
ఖాళీలు :23
అర్హత :ఇంట‌ర్, డిగ్రీ, మెడిక‌ల్
 పీజీ , అనుభ‌వం.
వయసు :30 - 56 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 50,000 - 1,60,000
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:సెప్టెంబర్ 23 , 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 31 , 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా:The Director,
Chittaranjan National
Cancer Institute, 37,
S.P. Mukherjee Road,
Kolkata - 700 026.

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

24, సెప్టెంబర్ 2020, గురువారం

భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన చెన్నైలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా (ఎన్ఐఎస్‌) లో

 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-04,
ఫీల్డ్ అటెండెంట్‌-02.
ఖాళీలు :06
అర్హత :ఇంట‌ర్, ఎమ్మెస్సీ , అనుభ‌వం.
వయసు :28 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 30,000 - 75,000
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది:సెప్టెంబర్ 24 , 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 13 , 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ప్రభుత్వ ఉద్యోగాలు ఐఎఫ్‌జీటీబీలో

నోటిఫికేషన్స్ -  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :టెక్నీషియ‌న్‌ పోస్టులు.
ఖాళీలు :6
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ స‌ర్టిఫికెట్‌, ఇంట‌ర్మీడియ‌ట్ , టైపింగ్‌.
వయసు :18-40 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 25,000-80,000/-
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 300/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.100/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన‌/ఆన్లైన్.
దరఖాస్తులకు ప్రారంభతేది:September 24, 2020
దరఖాస్తులకు చివరితేది:November 30, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ప్రభుత్వ ఉద్యోగాలు ఇండియన్ నేవీలో

నోటిఫికేషన్స్ -  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :క్యాడెట్ ఎంట్రీ స్కీమ్.
ఖాళీలు :34
అర్హత :70శాతం మార్కులతో ఇంటర్ . జేఈఈ మెయిన్-2020కు హాజరై ఉండాలి.
వయసు :20ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 30,000-40,000/-
ఎంపిక విధానం:జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:October 6, 2020
దరఖాస్తులకు చివరితేది:October 20, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

23, సెప్టెంబర్ 2020, బుధవారం

ప్రభుత్వ ఉద్యోగాలు ఎయిమ్స్‌, రిషికేశ్‌లో

నోటిఫికేషన్స్ - వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :అసిస్టెంట్ ఇంజినీర్‌, మెకానిక్‌.
ఖాళీలు :36
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ/ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ , అనుభ‌వం.
వయసు :40ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 10,000-35,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 2000/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:September 23, 2020
దరఖాస్తులకు చివరితేది:October 17, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ప్రభుత్వ ఉద్యోగాలు బీఈసీఐఎల్-ఎంపెడాలో

నోటిఫికేషన్స్ -  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :అన‌లిస్ట్‌, ఇత‌ర పోస్టులు.
ఖాళీలు :17
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :28ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ. 13,000-18,000/-
ఎంపిక విధానం:టెస్ట్/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
దరఖాస్తు విధానం:ఈమెయిల్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:September 23, 2020
దరఖాస్తులకు చివరితేది:October 6, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లకు మరియు అనుభవజ్ఞులకు శుభవార్త-

 ఓలా ఎలక్ట్రిక్(OLA ELECTRIC) సీఈఓ(CEO) భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ వారు 2000+ ఉద్యోగులను చేర్చుకుంటున్నారు.

OLA ఎలక్ట్రిక్ వాహనం మరియు బ్యాటరీ తయారీదారులతో కలిసి పనిచేస్తోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇ-రిక్షాలు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి. భారతదేశంలో ప్రతిరోజూ 50 మిలియన్ కిలోమీటర్ల విద్యుత్ చైతన్యాన్ని ఇ-రిక్స్ పంపిణీ చేస్తాయి. అందుకని, ఇ-రిక్షా మార్కెట్ (2 సంవత్సరాలలో 100,000) యొక్క అసమాన వాటాను అందించే ఒక మార్పిడి నెట్‌వర్క్‌ను ప్రారంభించడం లక్ష్యం. ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు “ఎటర్గో” ను ఇటీవల కొనుగోలు చేయడంతో, ఎలక్ట్రిక్ 2 వీలర్లో వ్యాపారాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాము. మేము మా బ్యాటరీలను నిర్మిస్తున్నాము మరియు మౌలిక సదుపాయాలను వసూలు చేస్తున్నాము, అది రేపు 2W లు, మన స్వంత 3W మరియు చిన్న 4W లతో సహా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు సేవలు అందిస్తుంది.

అర్హత– BE / B.Tech / M.Tech

ఉద్యోగం కోసం ఎలా దరఖాస్తు చేయాలో క్రింద పేర్కొన్నారు.

ఓపెన్ ఓలా ఎలక్ట్రిక్ అఫీషియల్ హైరింగ్ లింక్-> https://www.olaelectric.in/

 https://docs.google.com/forms/d/e/1FAIpQLSdJWp29ANgbJiFUH6FvO1KcX3r-aoUjQxVbGWVvIeCGLNQjRg/viewform