Alerts

29, అక్టోబర్ 2020, గురువారం

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్‌)(1), 2021 ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది.

ఈ ఎగ్జామినేష‌న్ యొక్క పూర్తి వివరాలు :

Exam :సీడీఎస్ ఎగ్జామ్ (1), 2021.
ఖాళీలు :1)ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ - 100 .
2) ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ - 26. 3) ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ - 32.
4) ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై - 170. 
5) ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) - 17.
అర్హత :సాధార‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.
వయసు :40 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ. 65,000, - 1,65,000
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 25/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం :ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 17, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

*యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CDSE - I) 2021 నోటిఫికేషన్*

ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి ప్రతీ ఏటా రెండు సార్లు యూపీఎస్సీ సీడీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు దశల్లో పరీక్షలను నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి.. త్రివిధ దళాల్లో ఉద్యోగావశాలను కల్పిస్తుంది. ఇటీవల యూపీఎస్సీ 2021సీడీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

భర్తీ చేసే విభాగాలు:

ఇండియన్ మిలటరీ అకాడెమీ, డెహ్రాడూన్

ఇండియన్ నావెల్ అకాడెమీ, ఎజిమళ

ఎయిర్ ఫోర్స్ అకాడెమీ, హైదరాబాద్

ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ(పురుషులు), చెన్నై

ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ(మహిళలు), చెన్నై

*అర్హతలు*:

ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.

ఇండియన్ నావెల్ అకాడెమీలో ప్రవేశానికి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు 10+2 లేదా తత్సమాన విద్యార్హత స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి(లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తిచేయాలి.

వయోపరిమితి: 20 నుంచి 24 మధ్య వయసు కలిగి ఉండాలి. ఉ మహిళలు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం: సీడీఎస్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి మొత్తం రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వ హిస్తారు. మొదటి దశ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

సీడీఎస్ (1) 2021

దరఖాస్తులకు ప్రారంభ తేది: అక్టోబర్ 28, 2020.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 17, 2020.

పరీక్ష తేది: ఫిబ్రవరి 7, 2021.

సీడీఎస్ (2), 2021

దరఖాస్తులకు ప్రారంభ తేది: ఆగస్టు 4, 2021.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 24, 2021.

పరీక్ష తేది: నవంబర్ 14, .2021.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.upsc.gov.in/

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్(ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) లో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ ఐబీపీఎస్-సీఆర్‌పీ స్పెష‌ల్‌-X డిసెంబ‌రు 2020/ జ‌న‌వ‌రి 2021 జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ఐటీ ఆఫీస‌ర్లు, అగ్రిక‌ల్చ‌ర్
 ఫీల్డ్ ఆఫీస‌ర్‌, రాజ్‌భాష
 అధికారి, లా ఆఫీస‌ర్,
 హెచ్ఆర్‌/ ప‌ర్స‌న‌ల్
ఆఫీస‌ర్‌, మార్కెటింగ్
 ఆఫీస‌ర్‌.
ఖాళీలు :200పైన
అర్హత :పోస్టును అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ,
బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ/
ఎంసీఏ/బ‌్యాచిల‌ర్స్
డిగ్రీ (లా)/ త‌త్స‌మాన
 ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :40 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 45,000 /- రూ. 1,20,000
ఎంపిక విధానం:ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్
 (ప్రిలిమిన‌రీ, మెయిన్‌)
 ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 600/- ,
 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 02, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 23, 2020.
ప‌రీక్ష తేదీలు:ప‌్రిలిమిన‌రీ ప‌రీక్ష‌-2020 డిసెంబ‌రు 26, 27,
మెయిన్ ప‌రీక్ష‌-2021
జ‌న‌వ‌రి 24.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కోసం మన ఆప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి -> Click Here

మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడినది. అర్హతలు గల అభ్యర్ధులు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరి తేదీఅక్టోబర్ 31, 2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ల ఉద్యోగాలు మొత్తం భారీ సంఖ్యలో  141 పోస్టులను భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల భర్తీ – వివరాలు :

జిల్లాల వారీగా భర్తీ చేయబోయే ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ల పోస్టుల భర్తీ క్రింది విధంగా ఉన్నది.

విశాఖపట్నం34
అనంతపురం49
వైఎస్సార్ కడప58

ఉద్యోగ విద్యా అర్హతలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు బీఎస్సీ (నర్సింగ్ ) / బీఎస్సీ (ఎం ఎల్ టీ ) / బీ. ఫార్మసీ /ఫార్మా -డీ / ఎం – ఫార్మసీ / ఎమ్మెస్సీ (నర్సింగ్ ) కోర్సులలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సర్టిఫికెట్ ను పొంది ఉండవలెను.

కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

ఉద్యోగ ఎంపిక – విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను విద్యార్హతలు, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు చేయు విధానం :

“ఈ – మెయిల్ మరియు ఆఫ్ లైన్ ” విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులు అప్లై చేయవలెను.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది వెబ్సైటు ను వీక్షించగలరు.

https://visakhapatnam.ap.gov.in/

27, అక్టోబర్ 2020, మంగళవారం

ఆరోగ్య మిత్రా

డ్ర్. YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్

సంఖ్య :44
అర్హతలుB.Sc Nursing, M.SC Nursing
విడుదల తేదీ:22-10-2020
ముగింపు తేదీ:31-10-2020
వేతనం:రూ.12,000/-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 
మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
కంప్యూటర్ పరీక్ష /
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address
DR.YSR AAROGYA SRI HEALTH CARE TRUST IN ANANTHAPURAMU DISTRICT
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------

Team Leader

డ్ర్. YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్

సంఖ్య :05
అర్హతలుB.Sc Nursing, M.SC Nursing
విడుదల తేదీ:22-10-2020
ముగింపు తేదీ:31-10-2020
వేతనం:రూ.15,000/-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 
మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
కంప్యూటర్ పరీక్ష /
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
e-mail
shivadmatp@gmail.com
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------

సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

సంఖ్య :01
అర్హతలుDiploma in Electrical / Electrical and Electronics
విడుదల తేదీ:22-10-2020
ముగింపు తేదీ:31-10-2020
వేతనం:రూ.30,000/- రూ.1,20,000/-
ఉద్యోగ స్థలం:తెలంగాణ
 
మరింత సమాచారం:

వయసు పరిమితి :-
50 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address
Dy. General Manager (HR), Bharat Electronics Limited,
I.E.Nacharam, Hyderabad - 500076,
Telangana State
---------------------------------------------------------
Website :-

--------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------

26, అక్టోబర్ 2020, సోమవారం

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)

ఖాళీలు: 191 పోస్ట్లు

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

ఏజ్ క్రైటీరియా:

  • ఎస్ఎస్సి (టెక్)- 01 ఏప్రిల్ 2021 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు
  • ఎస్‌ఎస్‌సిడబ్ల్యు (నాన్ టెక్) [నాన్ యుపిఎస్‌సి] మరియు ఎస్‌ఎస్‌సిడబ్ల్యు (టెక్) - 01 ఏప్రిల్ 2021 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు.

విద్యా అర్హత: అవసరమైన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో చదువుతున్న అభ్యర్థులు 20 ఏప్రిల్ 2021 లోపు ఉత్తీర్ణత సాధించినట్లు రుజువు సమర్పించాలి

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 12.11.2020 till 6:00 PM.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్ష.

ఎలా దరఖాస్తు చేయాలి: www.upsconline.nic.in లింక్‌ను ఉపయోగించి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 200 / -

Post Details
Links/ Documents
Official Notification Download
Apply HereClick Here

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...