Alerts

7, జనవరి 2021, గురువారం

Eenadu Main Page Classifieds

 

IBPS Specialist Officer 2021 Results Update || ఫ్లాష్ న్యూస్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

గత నెల డిసెంబర్ 26,27 వ తేదీలలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL -X) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

ఈ పరీక్షలకు హాజరు అయిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

Website

Vizag Tata Memorial Center Recruitment 2021 || TMC కంపెనీ విశాఖపట్నం లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Vizag Tata Memorial Center Recruitment 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది06 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది14 జనవరి 2021

విభాగాలు :

సీనియర్ రెసిడెంట్ ల విభాగాల భర్తీ కోరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్ ఎండి,డిఎన్‌బి లలో ఉతిర్ణత సాధించి వుండాలి, మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 40 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 300/- ఫీజు గా చెల్లించాలి, తదితర కేటగిరీ అభ్యర్ధులకు ఏటువంటి ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 100000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

 

సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ ఉద్యోగాలు..

నోటిఫికేషన్ వివరాలివే

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) 690 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ‌కు దరఖాస్తు ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 5 చివరి తేదీ. లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను www.cisf.gov.in/ వెబ్‌ సైట్‌ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌ సైట్‌ లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

మొత్తం ఖాళీలు 690 ఉండగా.. అందులో అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో 536, ఎస్సీ కేటగిరిలో 103, ఎస్టీ కేటగిరిలో 51 ఖాళీలున్నాయి.

దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 5
విద్యార్హతలు- డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం- రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్

ఇలా అప్లై చేయండి..
అభ్యర్థులు ముందుగా www.cisf.gov.in/ వెబ్ ‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Recruitment పైన క్లిక్ చేయాలి. ఏఎస్ఐ రిక్రూట్‌మెంట్ లింక్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి నోటిఫికేషన్‌ లో వెల్లడించిన అడ్రస్‌ కు చివరి తేదీలోగా పంపాలి.

Intermediate First year Admissions Schedule for the Academic year 2020-21

IBPS Specialist Officer 2021 Results Update || ఫ్లాష్ న్యూస్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల

గత నెల డిసెంబర్ 26,27 వ తేదీలలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL -X) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

ఈ పరీక్షలకు హాజరు అయిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

Website

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...