అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
15, ఫిబ్రవరి 2021, సోమవారం
14, ఫిబ్రవరి 2021, ఆదివారం
Engineer Graduate | Interview Questions
All India Jobs:
Multithreading Interview Question
https://www.k2atech.in/p/java-multithreading-and-concurrency.html
C Interview Question
https://www.k2atech.in/p/most-common-c-programming-interview.html
CCNA Interview Questions
https://www.k2atech.in/p/ccna-interview-questions-list-of-top.html
Oracle Interview Question
https://www.k2atech.in/p/oracle-interview-questions-oracle-is.html
Sql interview question
https://www.techjobss.info/p/sl.html
Chennai start-up company
https://www.techjobss.info/p/startups-in-pune-top-startup-companies.html
Pune startup company
https://www.techjobss.info/p/firstcry-founder-supam-maheshwari-year.html
Mumbai startup company
https://www.techjobss.info/p/list.html
Startups Company Hyderabad
https://www.techjobss.info/p/apart-from-incubation-centers-and.html
Startup company in Delhi
https://www.techjobss.info/p/zomato-founders-deepinder-goyal-pankaj.html
250+ Best Bangalore startup companies list (2020)
https://www.techjobss.info/p/250-best-bangalore-startup-companies.html
Engineer Graduate Jobs
TTD Update
🙏 *ఓం నమోవేంకటేశాయ* 🙏
🕉– *చెన్నైలో శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన*
🕉– *తమిళనాడు లో గుడికో గోమాత ప్రారంభం*
🕉– *పద్మావతి అమ్మవారు దేశంలో పేదరికం పొగొట్టాలి : కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల: చెన్నై మహానగరం లోని జి ఎన్ చెట్టి స్ట్రీట్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శనివారం ఉదయం శాస్త్రోక్తంగా శంఖుస్థాపన నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్తోచ్చారణ మధ్య కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
టి. నగర్ లోని జి ఎన్ చెట్టి వీధిలో సినీనటి కుమారి కాంచన, శ్రీమతి వి గిరిజా పాండే, శ్రీ కెపి పాండే, శ్రీ.పి.రవిభూషణ శర్మ రూ. 40 కోట్ల విలువ చేసే 34 సెంట్ల ( 6 గ్రౌండ్లు) భూమి టీటీడీకి దానంగా ఇచ్చారు. దాతల కోరిక మేరకు టీటీడీ ఇక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా ఈ నెల 10 వ తేదీ విశ్వక్షేనారాధన, అంకురార్పణ నిర్వహించారు.
🟢 11, 12వ తేదీల్లో పంచసూక్త హోమం జరిపారు. శనివారం ఉదయం శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆలయ నిర్మాణానికి వేద మంత్రాల నడుమ నవధాన్యాలు వేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం పంచసూక్త హోమం పూర్ణాహుతిలో పాల్గొని, ఆలయ శంఖుస్థాపనకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించారు.
■ అంతకుముందు కంచి పీఠాధిపతి ఇదే ప్రాంగణంలో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమాన్ని తమిళనాడులో ప్రారంభించారు. 8 గోవులు, 8 దూడలకు పూజలు చేసి, నూతన వస్త్ర ధారణ, హారతులు ఇచ్చి తమిళనాడు లోని 8 ఆలయాలకు గోవు, దూడలను అందించారు.
★ టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి దంపతులు, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, శ్రీ కుమారగురు, శ్రీ గోవిందహరి, భూమి దాతలు కుమారి కాంచన శ్రీమతి వి.గిరిజా పాండే, శ్రీ కె పి పాండే ,శ్రీ. టీటీడీ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు తో పాటు స్థానిక సలహామండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
🕉 *పేదరిక నిర్మూలన జరిగి, దేశానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి : శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి*
అమ్మవారి కృపతో దేశంలో పేదరికం తొలగిపోయి,అందరికీ ఉపాధి లభించి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన అనంతరం ఆయన భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భూదానం, గోదానం, స్వర్ణ దానం వల్ల ఏడు జన్మల పుణ్యం లభిస్తుందన్నారు. చెన్నై మహానగరంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ద్వారా హిందూ ధర్మ ప్రచారం మరింతగా విస్తరిస్తుందని స్వామి చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం బాగా జరుగుతోందని, గుడికో గోమాత లాంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
*Dept.Of PRO TTD.*
తిరుపతి విశ్వవిద్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నియామకాలకు గాను దరఖాస్తులు కోరుతూ ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. TIRUPATI Central Govt. Jobs 2021 Update
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 20, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నికల్ అసిస్టెంట్స్ | 2 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఏడాది అనుభవం అవసరం.
లేదా ఎం. సీ. ఏ పూర్తి చేసి పరిశోధన /పారిశ్రామిక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అని ప్రకటనలో పొందు పరిచారు.
మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
40 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x
మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Surveyor Jobs 2021 Telugu
ఆక్సిస్ మై ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు APSSDC ద్వారా ఇంటర్వ్యూ ల నిర్వహణ :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఆక్సిస్ మై ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
రిజిస్ట్రేషన్ కు చివరి తేది | ఫిబ్రవరి 16, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
సర్వేయర్ | 40 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు SSC (10వ తరగతి ) మరియు ఆ పైన విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
లోకల్ లాంగ్వేజ్ చదవడం, వ్రాయడం మరియు మాట్లాడడంలో నైపుణ్యం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 600 రూపాయలు జీతం లభించనుంది.
వీటితో పాటు భోజన వసతి మరియు ఇన్సెంటివ్స్ లు కూడా లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశాలు :
పశ్చిమగోదావరి జిల్లా
చిత్తూరు జిల్లా
నెల్లూరు జిల్లా
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
1800-425-2422
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x
మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...