అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
7, ఆగస్టు 2021, శనివారం
BSF Constable (GD) Recruitment – Apply Online for 269 VacancyName of the Post: BSF Constable (GD) Online Form 2021Post Date: 07-08-2021Total Vacancy: 269
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తాత్కాలిక ప్రాతిపదికన గ్రూప్ C లో కానిస్టేబుల్ (GD) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. | Important Dates
| ||||
Age Limit as on 01-08-2021
| |||||
Physical Standared Height:
Chest:
Weight:
| |||||
Qualification
| |||||
Vacancy Details | |||||
Constable (GD) | |||||
Name of Team | Men | Women | |||
Boxing | 10 | 10 | |||
Judo | 08 | 08 | |||
Swimming | 12 | 04 | |||
Cross Country | 02 | 02 | |||
Kabaddi | 10 | – | |||
Water Sports | 10 | 06 | |||
Wushu | 11 | – | |||
Gymnastics | 08 | – | |||
Hockey | 08 | – | |||
Weight Lifting | 08 | 09 | |||
Volleyball | 10 | – | |||
Wrestling | 12 | 10 | |||
Handball | 08 | – | |||
Body Building | 06 | – | |||
Archery | 08 | 12 | |||
Tae-Kwondo | 10 | – | |||
Athletics | 20 | 25 | |||
Equestrian | 02 | – | |||
Shooting | 03 | 03 | |||
Basketball | 06 | – | |||
Football | 08 | – | |||
Interested Candidates Can Read the Full Notification Before Apply Online | |||||
Important Links | |||||
Apply Online | Available on 09-08-2021 | ||||
Notification | Click Here | ||||
Official Website | Click Here | ||||
ICMR-NIRT Recruitment 2021 Project Technician III, Project Driver Cum Mechanic – 9 Posts www.nirt.res.in Last Date 17-08-2021 – Walk in
Name of Organization Or Company Name :ICMR-National Institute for Research in Tuberculosis
Total No of vacancies: – 9 Posts
Job Role Or Post Name:Project Technician III, Project Driver Cum Mechanic
Educational Qualification:Matric, 12th Class with Diploma, Valid Driving License
Who Can Apply:All India
Last Date:17-08-2021 – Walk in
Website: www.nirt.res.in
Click here for Official Notification

PAYTM private jobs ALL OVER INDIA
దేశవ్యాప్తంగా పే టియం సంస్థ ఖాళీగా ఉన్న 20 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన లింకులు :
నోటిఫికేషన్ - క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై - క్లిక్ హియర్
Last date 16 August 2021
Dalary 35000/-
Job type - Private
6, ఆగస్టు 2021, శుక్రవారం
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకి చెందిన సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్ రూం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఫ్యాకల్టీ (మ్యాథమేటిక్స్), ట్రైనర్ (టూల్ డిజైన్, సీఏడీ / సీఏఎం), ఇన్‌స్ట్రక్టర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ ఇంజినీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్. |
ఖాళీలు : | 45 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. |
వయసు : | 45 సంవత్సరాలు మించకూడదు. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 20,000/- 1,10,000/- |
ఎంపిక విధానం: | వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/- |
ఇంటర్వ్యూ తేది: | 2021, ఆగస్టు 7, 11, 17, 25, 27, 28. |
ఇంటర్వ్యూ వేదిక: | సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్ రూం, బాలానగర్, హైదరాబాద్-500037. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
గుంటూరు ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | టీచింగ్, నాన్ టీచింగ్ |
టీచింగ్ జాబ్ విభాగాలు : | అసిస్టెంట్ ప్రొఫెసర్ (రూరల్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సైన్స్) , అసోసియేట్ ప్రొఫెసర్ (ఇంగ్లిష్). |
నాన్ టీచింగ్ జాబ్ విభాగాలు : | స్వీపర్, క్లీనర్, యుటెన్‌సిల్ క్లీనర్, మార్కర్. |
మొత్తం ఖాళీలు : | 07 |
అర్హత : | టీచింగ్: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్ / స్లెట్ / సెట్ అర్హత ఉండాలి. నాన్ టీచింగ్: మార్కర్ పోస్టులకి పదో తరగతి ఉత్తీర్ణత. మిగతా పోస్టులకి సంబంధిత పని అనుభవంతో పాటు చదవడం, రాయండం వచ్చి ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 45, 60 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 20,000 - 1,80,000 /- |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 06, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 20, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...