అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
10, ఆగస్టు 2021, మంగళవారం
IDBI Bank Recruitment 2021 Assistant Manager Grade A – 650 Posts www.idbibank.in Last Date 22-08-2021
Name of Organization Or Company Name :IDBI Bank
Total No of vacancies: 650 Posts
Job Role Or Post Name:Assistant Manager Grade A
Educational Qualification:Any Degree
Who Can Apply:All India
Last Date:22-08-2021
Website: www.idbibank.in
Click here for Official Notification

APPECET 2021 ఏపీపీఈసెట్–2021 ప్రవేశాలు | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 06.08.2021 | పరీక్ష తేది: 24.09.2021
గుంటూరులోని
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీపీఈసెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీపీఈడీ, యూజీడీపీఈడీ
కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రవేశం కల్పించే కోర్సులు: బీపీఈడీ(రెండేళ్లు), యూజీడీపీఈడీ(రెండేళ్లు).
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 06.08.2021
పరీక్ష తేది: 24.09.2021
పూర్తి వివరాకలు వెబ్‌సైట్: www.sche.ap.gov.in

ఏఎన్‌యూలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)..
టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు – 03, నాన్ టీచింగ్ పోస్టులు – 04.
టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(రూరల్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్).
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నాన్ టీచింగ్ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్.
అర్హత: మార్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.anu.ac.in.

గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరులో ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ
విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్.. అవుట్ సోర్సింగ్
ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్–02, క్లీనర్/వ్యాన్ అటెండెంట్–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్ అటెండెంట్లు–01, కుక్స్–03, కిచెన్ బాయ్/టేబుల్ బాయ్–02, తోటీ/స్వీపర్–02.
అర్హత: ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/

DMHO, Kurnool Recruitment 2021 Medical Officer, Lab Technician, Specialist MO & Other – 36 Posts Last Date 12-08-2021
Name of Organization Or Company Name :District Medical & Health Officer,Kurnool , Kurnool
Total No of vacancies: – 36 Posts
Job Role Or Post Name:Medical Officer, Lab Technician, Specialist MO & Other
Educational Qualification:10+2, GNM/ Degree, MBBS, PG Degree/ Diploma (Relevant Discipline)
Who Can Apply:Andhra Pradesh
Last Date:12-08-2021
Click here for Official Notification

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...