Alerts

--------

15, ఆగస్టు 2021, ఆదివారం

Classifieds 15-08-2021







భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



జాబ్:స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు
స్పెషలిస్ట్‌ ఆఫీసర్ & ఖాళీలు:మేనేజర్లు - 141, అసిస్టెంట్‌ మేనేజర్లు - 146, సీనియర్‌ మేనేజర్లు - 60.
మొత్తం ఖాళీలు :347
జాబ్ విభాగాలు :ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్‌ ఇంజినీర్‌, ప్రింటింగ్‌ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, రిస్క్‌, సివిల్‌ ఇంజినీర్‌.
అర్హత :పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీ.టెక్‌, ఎంబీఏ, సీఏ / సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) / సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకి 30 నుంచి 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 40,000 - 1,20,000 /-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 850/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 12, 2021
దరఖాస్తులకు చివరితేది:సెప్టెంబర్ 03, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

14, ఆగస్టు 2021, శనివారం

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...