21, జనవరి 2023, శనివారం

*♦️. రేపే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష* *నిమిషం ఆలస్యమైనా* *అనుమతించరు📚✍️*

*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత  నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ పరికరాలు, స్మార్ట్‌ వాచ్‌, కాలిక్యులేటర్‌, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు వంటివేవీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. వాటిని పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని, భద్రపరచటానికి ఎలాంటి ఏర్పాట్లూ ఉండవని పోలీసు నియామక మండలి తెలిపింది. ‘‘అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్‌ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పరీక్ష హాల్‌ టికెట్‌, బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలి’’ అని పోలీసు నియామక మండలి అభ్యర్థులకు సూచించింది.

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

*♦️. ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ*
మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. 5,03,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు. ఒక్కో పోస్టుకు సగటున 83 మంది పోటీ పడుతున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

*ఆన్‌లైన్‌లో మూడు కొత్త కోర్సులు✍️📚*

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) మూడు మూక్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వయం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో వీటిని జనవరి నుంచి విద్యార్థులు వినియోగించుకోవచ్చు. బౌద్ధ సంస్కృతికి భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా పునరుద్ధరించేందుకు ఈ మూడు కోర్సులు దోహదపడతాయని యూజీసీ పేర్కొంది. భారతీయ బౌద్ధమత చరిత్ర, అభిదమ్మ(పాలి), భౌద్ధతత్వశాస్త్రం కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. వీటితోపాటు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, సామాజిక బాధ్యత కోర్సులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఈ కోర్సులను విద్యార్థులు అభ్యసించేలా ఉన్నత విద్యా సంస్థలు ప్రోత్సహించాలని యూజీసీ సూచించింది. 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

టెన్త్ ఫీజు గడువు ఈ నెల 31✍️📚

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 31వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. తత్కాల్ స్కీంను శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్లో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 23 నుంచి 26వ తేది వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఈ నెల 31వ తేది వరకు చెల్లించవచ్చునని వివరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యా యులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. నామినల్ రోల్స్న ఆన్లైన్లోనే ఇదే తేదీల్లో పొందుపరచాలని వెల్లడించారు. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి   

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

10th Class Examination Update మే మొదటి వారంలో పది ఫలితాలు! పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు.. • ప్రశ్నపత్రాల మూల్యాంకనం అదే నెల 19 నుంచి 26 వరకు • ఒకే విడతలో ముగించేలా చర్యలు ఏజెన్సీ జిల్లాలు మినహా కొత్త జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు • ఈ ఏడాది కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు • భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రానికి కలిపి ఒకే పేపర్

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యా శాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి చారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృ తనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యా ర్ధులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుం డా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయం లో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021-22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022-23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపరు రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్ ట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొత్తం 6.6 లక్షల మంది విద్యార్థులు కాగా పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కేంద్రానికి కేటాయించే పరీక్షల సమాధాన పత్రాలసంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో 13 జిల్లాల్లో మాత్రమే మూల్యాంకన కేంద్రాలు ఉండేవి. దీనివల్ల ఒక్కో జిల్లా కేంద్రంలో 4.5 లక్షల సమాధానాల పత్రాలను మూల్యాం కనం చేయాల్సి వచ్చేది. కేంద్రాల పెంపు వల్ల  మూల్యాంకనాన్ని త్వరగా ముగించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 18 న పదో తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మూల్యాంకనాన్ని 26న ముగించాక కంప్యూటరీకరించి ఫలితాల విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. తత్కాల్ ఫీజుతో పరీక్ష దరఖాస్తుకు అవకాశం..
పదో తరగతి పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్  సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

JEE Mains జేఈఈ మెయిన్ షెడ్యూల్ లో స్వల్ప మార్పు

24 నుంచి ఫిబ్రవరి 1 వరకు కొనసాగింపు.. 28న బీఆర్క్, బీప్లానింగ్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్-2023 తొలివిడత పరీక్షల షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్వల్ప మార్పులు చేసింది. ఈ పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి 24 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్ను నిర్వహించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 24, 25, 26, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్ నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షలు ఈ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయి. జనవరి 28 మధ్యాహ బీఆర్కిటెక్చర్, బీప్లానింగ్ కోర్సులకు పేపర్ -2ఏ, పేపర్-2బీ నిర్వహిస్తారు. 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి  https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
పరీక్ష కేంద్రాల సమాచారం విడుదల..కాగా జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాల్సి ఉంటుందో తెలియజేసే ముందస్తు సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎన్టీఏ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో ముందుగా తెలుసుకునేందుకు మాత్రమే ఈ వివరాలు వెల్లడించింది. ఆయా పట్టణాల్లో ఏ పరీక్ష కేంద్రంలో, ఏ షిఫ్టులో పరీక్ష ఉంటుందో అడ్మిట్ కార్డు ల్లో పొందుపర్చనున్నట్లు తెలిపింది. ఈ మేరకుఅడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్ష లను దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లో, విదేశాల్లో 25 నగరాల్లో నిర్వహించనున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

20, జనవరి 2023, శుక్రవారం

Revised final seniority list and selection list of Staff Nurses- DM&HO, ANANTHAPURAMU

చూడు (3 MB) 

Selection list of Staff Nurses 20.01.2023 (402 KB)  

19, జనవరి 2023, గురువారం

అమరావతి: ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకొని జూన్ నాటికి నియామకాలు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ సంబంధిత అధికారులను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత విద్యాశాఖపై సీఎం జగన్
గురువారం అధికారులతో సమీక్షించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి. ఉన్నత
విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఈ
నేపథ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల
నైపుణ్యాలను బాగా పెంచాలని అధికారులను నియమించారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో
ఇంటిగ్రేట్ చేయాలన్నారు. విద్యార్థులకు వివిధ కోర్సులను పరిశీలించి, వాటిని విదేశాలకు అందుబాటులోకి
తీసుకురావాలని సీఎం. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలని, సర్టిఫైడ్ ఆన్లైన్ ఆర్టికల్స్
కరిక్యులమ్లో భాగు కావాలన్నారు. ఈ తరహా కోర్సుల వల్ల డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి
అందుతుందని వివరించారు. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా
చూడాలనుకుంటున్నాను. స్వయం ఉపాధి కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ వంటి సంస్థలతో ఈ కోర్సుల
కోసం టై అప్ చేసుకోవాలని సీఎం నిర్ణయించారు. రిస్క్ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజిమెంట్,
రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలని, వచ్చే జూన్ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సుల భాగం
కావాలని సీఎం సూచించారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలోనూ బోధనాపరంగా, వసతులు
పరంగా నాణ్యత పెరగాలని సీఎం.
ప్రతి విద్యా సంస్థ న్యాక్ అక్రిడిటేషన్ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి
చేయూతనివ్వాలని సూచించారు. ఒక్కో ఏడాది లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు
పెంచుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత ఉన్నత విద్యాశాఖ విద్యాసంస్థలు న్యాక్ అక్రిడిటేషన్లో కచ్చితంగా
సాధించాలని సీఎం స్పష్టం చేశారు. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు
చేయడానికి సీఎం. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాల్టి
అవసరాలకు తగిన విధంగా రూపొందించబడ్డాయి. కళాశాలలకు అనుమతుల విషయంలో యూనిఫామ్
పాలసీ ఉండాలని సీఎం అన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్
యూనివర్సిటీ తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు
చేస్తున్నామన్న సీఎం.. ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు
చేయాలన్నారు. హాయ్ ఎండ్ స్కిల్స్లో భాగంగా.. సాఫ్ట్వేర్ స్కిల్స్న అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్
సర్వీసెస్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. విద్యార్థులకు సర్టిఫికేషన్ ఉంటేనే
ఎంప్లాయిమెంట్ పెరుగుతుందని, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిపి కరిక్యులమ్ రూపొందించాలని
సీఎం నిర్దేశించారు. సోలార్ పార్క్లు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం
కొరత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలన్నారు. వచ్చే జూన్లో ఈ తరహా కోర్సులు ఏర్పాటు
చేయాలన్నారు. సోలార్ పార్క్, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత
చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ
మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలన్నారు. వచ్చే జూన్లో ఈ తరహా కోర్సులు ఏర్పాటు
చేయాలన్నారు. సోలార్ పార్క్ు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత
చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ
మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలన్నారు. వచ్చే జూన్లో తరహా కోర్సులు ఏర్పాటు
చేయాలన్నారు.

Recent

Work for Companies for Where you are