31, జనవరి 2023, మంగళవారం

జిల్లా న్యాయవ్యవస్థలో సిబ్బంది నియామకం కోసం 21.12.2022 నుండి 02.01.2023 వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాల ప్రకటనకు సంబంధించిన సమాచారం.

30/01/2023 Recruitment Cell. Information as to declaration of results of the examinations that were conducted from 21.12.2022 to 02.01.2023 for recruitment of staff in the District Judiciary.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

30, జనవరి 2023, సోమవారం

మంగళవారం గతంలో పట్టుబడిన 29 వాహనాల వేలం | హిందూపూర్

మంగళవారం  అనగా 31.01.2023, ఉదయం 11:00 గంటలకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ యస్.రవి కుమార్ సార్, పుట్టపర్తి వారి సమక్షంలో, హిందూపూర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్ ) స్టేషన్ నందు గతంలో పట్టుబడిన 29 వాహనాలు వేలం వేయబడును. కావున ఆసక్తి గల వారు వేలం లో పాల్గొనవల్సింది గా మనవి.అలాగే వేలం పాటలో పాల్గొనదలచినవారు ఆధార్ కార్డ్ జిరాక్స్ ను వెంట తీసుకొనిరావలెను.

ఇట్లు
యన్. లక్ష్మి దుర్గయ్య,
సెబ్ సీఐ,హిందూపూర్.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

LIC జీవిత బీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు | 9394 ఖాళీల భర్తీకి ప్రకటన | దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023

జీవిత బీమా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు... ఎల్‌ఐసీనే. బీమా రంగంలో ఎన్నో కొత్త
సంస్థలు వచ్చినా... భారతీయ జీవిత బీమా సంస్థ ప్రత్యేకతే వేరు. ఈ సంస్థ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న
ఎల్‌ఐసీ కార్యాలయాల్లో 9394 అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఏడీబు పోస్టుల భర్తీకి ప్రకటన
విడుదల చేసింది. డిగ్రీ పాసైన అభ్యర్థులు, ముంబయిలోని ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా
ఫెలోషిప్‌ ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రంగం, ఫైనాన్స్‌ ప్రొడక్ట్స్‌
మార్కెటింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఎల్‌ఐసీ ఉద్యోగులూ, ఏజెంట్లూ దరఖాస్తు
చేసుకోవచ్చు. మార్కెటింగ్‌లో మెలకువలు, వాక్చాతుర్యం ఉన్న అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు
ఉంటాయి. పరీక్ష ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.

ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎల్‌ఐసీ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 66
ఏళ్లుగా బీమా రంగంలో తన అమూల్యమైన సేవలను అందిస్తూనే ఉంది. సుమారు 1.14 లక్షలమంది
ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ
మధ్య జోనల్‌ కార్యాలయం పరిధిలో 1408 ఖాళీలున్నాయి.

డివిజన్ల వారీగా ఖాళీలు

కడప-90, హైదరాబాద్‌-91, కరీంనగర్‌-42, మచిలీపట్నం-112, నెల్లూరు-95,
రాజమహేంద్రవరం-69, సికింద్రాబాద్‌-94, విశాఖపట్నం-57, వరంగల్‌-62, బెంగళూరు(1)- 115,

బెంగళూరు(2)- 117, బెల్లాం-66, ధార్వాడ్‌-72, మైసూర్‌-108, రాయచూర్‌-83, షిమోగా-51,
ఉడిపి-84.

విధులు, ప్రయోజనాలు

ఇది మార్కెటింగ్‌ ఉద్యోగం కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. ఎంపికైన అభ్యర్థులు... జీవిత బీమా
ఏజెంట్లను నియమించాలి. ఏజెంట్ల స్థిరమై బృందాన్ని ఏర్పర్చ్పడానికి తగిన వ్యక్తులను అన్వేషించాలి.
అలా నియమించిన వ్యక్తులు ఎల్‌ఐసీ బీమా వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి... ఏజెంట్ల బృందానికి
అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే పాలసీదార్లకు అమ్మకాల అనంతర
సేవలను కూడా తప్పనిసరిగా అందజేయాలి.

అప్రంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసరుగా ఎంపికైన అభ్యర్థికి అప్రెంటిస్‌ కాలంలో స్టెపెండ్‌గా నెలకు సుమారు
రూ.౮1,500 చెల్లిస్తారు. శిక్షణ కాలం ముగిసిన తర్వాత అమలులో ఉన్న నియమాల ప్రకారం ఇతర
ప్రయోజనాలతోపాటు గ్రాట్యుటీ, డిపైన్డ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌, ఇతర సదుపాయాలు ఉంటాయి.
ఉద్యోగం పర్మినెంట్‌ అయిన తర్వాత డెవలప్‌మెంట్‌ ఆపీసరు అనుబంధ ప్రోత్సాహకాలకు కూడా
అర్హులవుతారు.

ఎలా సన్నద్ధం కావాలి?

ఎల్‌ఐసీ ఏడీఓ పూర్వ ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలించాలి. దాంతో ప్రశ్నల స్థాయిని అర్ధం
చేసుకోగలుగుతారు. దానికి అనుగుణంగా సన్నద్ధం కావాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ; ఈ సెక్షన్‌లో ప్రశ్నలు అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరీక్షించేలా
ఉంటాయి. మేథమెటికల్‌ రీజనింగ్‌, లైనియర్‌ అండ్‌ సర్క్యులర్‌ సిటింగ్‌ ఎరేంజ్‌మెంట్స్‌, పజిల్స్‌,
ఆల్ఫాబెట్‌ సిరీస్‌, కోడింగ్‌-డికోడింగ్‌, డిస్టెన్స్‌ అండ్‌ డైరెక్షన్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, స్టేట్‌మెంట్స్‌ అండ్‌
కన్‌క్టూషన్స్‌, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గ్యుమెంట్స్‌, నంబర్‌ సిరీస్‌, క్లాక్స్‌ అండ్‌ క్యాలెండర్స్‌, డేటా
ఇంటర్‌ప్రెటేషన్‌, మిర్రర్‌ ఇమేజస్‌, డెసిషన్‌ మేకింగ్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

Reasoning Ability: సింప్లిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌
ఈక్వేషన్స్‌, ఏవరేజ్‌, పర్సంటేజ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, ఏరియా, ప్రాఫిక్‌ అండ్‌ లాస్‌, సింపుల్‌ అండ్‌
కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, టైమ్‌ అండ్‌ స్పీడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, ప్లాబ్లమ్‌ ఆన్‌ ఏజెస్‌, బార్‌
గ్రాఫ్‌, పిక్టీరియల్‌ గ్రాఫ్‌, పైచార్ట్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అపైర్స్‌: ఈ విభాగంలో వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్ట్‌పై
అభ్యర్థులకున్న పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు, బ్యాంకింగ్‌
అవేర్‌నెస్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ సైన్‌, టెక్నాలజీ, స్పోర్ట్స్‌, కల్చర్‌ అండ్‌ బ్యాంకింగ్‌ సెక్టర్‌,
బడ్జెట్‌ అండ్‌ ఫైవ్‌ ఇయర్‌ ప్లాన్స్‌, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌, కరెంట్‌ ఈవెంట్స్‌ ఫ్రమ్‌ స్పోర్ట్స్‌, అవార్డ్స్‌
అండ్‌ ఆనర్స్‌, సైన్స్‌ ఇన్వెన్షన్స్‌ అండ్‌ డిస్కవరీస్‌, దేశాలు, రాజధానులు, కరెన్సీలు, భారతదేశ చరిత్ర,
భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం, భారతదేశ రాజకీయాల నుంచి ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌: గ్రామర్‌, ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సిననిమ్స్‌,
యాం3నిమ్స్‌, సెంటెన్స్‌ ఎర్రర్‌ అండ్‌ సెంటెన్స్‌ కరెక్షన్‌, ఫిల్‌ఇన్‌ ద బ్గాంక్స్‌, సెంటెన్స్‌ ఎరేంజ్‌మెంట్‌/వర్డ్‌
ఎరేంజ్‌మెంట్‌, కాంప్రహెన్షన్‌ అండ్‌ క్లోజ్‌ టెస్ట్‌, ఒకాబ్యులరీ క్వశ్చన్స్‌, పేరా కనెక్టర్స్‌, పేరా కంప్లీషన్‌, పేరా
రీస్టేట్‌మెట్‌, పేరాగ్రాఫ్‌ ఇన్‌ఫిరెన్స్‌, పేరా ఫిల్లర్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ప్రేజెస్‌.. మొదలైన అంశాల నుంచి
ప్రశ్నలు అడుగుతారు.

ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌: ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి
ప్రశ్నలు వస్తాయి. ప్రధానంగా... ఇండియన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌, స్టాక్‌ మార్కెట్స్‌ అండ్‌ బాండ్‌
మార్కెట్స్‌, మనీ మార్కెట్స్‌ అండ్‌ దెయిర్‌ రోల్‌ ఇన్‌ ద ఫైనాన్షియల్‌ సిస్టమ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌,
ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ రెగ్యులేటరీ ఏజెన్సీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, డెరివేటివ్స్‌ మార్కెట్స్‌ అండ్‌ ప్రైవేట్‌
ఇండస్ట్రీ రెగ్యులేటరీ ఏజన్సీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ డెరివేటివ్స్‌ మార్కెట్స్‌ అండ్‌ ప్రైవేట్‌
ఇన్వెస్టింగ్‌, ప్రైమరీ మార్కెట్స్‌ అండ్‌ సెకండరీ మార్కెట్స్‌, ది స్టడీ ఆఫ్‌ ది ఫారిన్‌ ఎక్కేంజ్‌ ఇంటర్‌బ్యాంక్‌
మార్కెట్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఎస్‌డీసీ, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌,
ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఆర్గనైజేషన్‌... ప్రశ్నలు ఇస్తారు.

ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ అవేర్‌నెస్‌: ఇంట్రడక్షన్‌ అండ్‌ హిస్టరీ ఆఫ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిస్టరీ ఆఫ్‌ జనరల్‌
ఇన్సూరెన్స్‌, టైప్స్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇండియన్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌, ఇన్సూరెన్స్‌ కరెంట్‌ అపైర్స్‌,
ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మెన్‌, కరెంట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్స్‌, యూఎల్‌ఐపీ (యూనిట్‌ లింక్ట్‌ ఇన్సూరెన్స్‌
ప్లాన్‌ పబ్లిక్‌), సెక్టార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీస్‌, గ్లాసరీ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్క్స్‌, ప్రైవేట్‌ సెక్టార్‌ ఇన్సూరెన్స్‌
కంపెనీస్‌, ఎంప్లాయ్‌మెంట్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (ఈఎస్‌ఐఎస్‌), అబ్రివేషన్స్‌ రిటేటెడ్‌ టు
ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్‌ అవేర్‌నెస్‌ రిలేటెడ్‌ టాపిక్స్‌, స్కీమ్స్‌ రిలేటెడ్‌ టు ఇన్సూరెన్స్‌
(పీఎంఎఫ్‌బీవై, పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఎంపిక ఇలా..
అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఏడీఓ పరీక్షను నిర్వహిస్తారు.

1. ఓపెన్‌ కేటగిరీ (అభ్యర్లులు అందరికీ) 2. ఎల్‌ఐసీ ఎంప్లాయీ (ఎల్‌ఐసీలో పనిచేసే ఫుల్‌టైమ్‌,
శాలరీ ఉద్యోగులకు) 3- ఎల్‌ఐసీ ఏజెంట్‌ (ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేసేవారికి).

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షను
ప్రిలిమినరీ, మెయిన్స్‌ అనే రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో సెక్షన్‌-1 రీజనింగ్‌లో ౩5
ప్రశ్నలకు 35 మార్కులు. సమయం 20 నిమిషాలు. సెక్షన్‌-2 న్యూమరికల్‌ ఎబిలిటీలో ౩5 ప్రశ్నలకు
35 మార్కులు, సమయం 20 నిమిషాలు. సెక్షన్‌-3లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలకు, ౩౦
మార్కులు, సమయం 20 నిమిషాలు. మొత్తం 100 మార్కులు. సమయం గంట. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో
సాధించిన మార్కులను ర్యాంకింగ్‌కు పరిగణించరు.

ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం మెరిట్‌, రిజర్వేషన్లు అనుసరించి విభాగాల వారీ ఖాళీలకు
20 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్‌ పరీక్షలో ౩ సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించిన
50 ప్రశ్నలకు, 50 మార్కులు. సెక్షన్‌-2లో జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అపైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (గ్రామర్‌,
ఒకాబ్యులర్రీలో 50 ప్రశ్నలకు, 50 మార్కులు. సెక్షన్‌లో ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌
అవేర్‌నెస్‌ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ సెక్టారుకు సంబంధించిన 60 ప్రశ్నలకు 60 మార్కులు.
మొత్తం 160 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.

మెయిన్స్‌లో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 40 మార్కులు. తుది ఎంపికలో
ప్రిలిమ్స్‌ మార్కులు పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కులతో
నియామకాలుంటాయి.

దరఖాస్తు ఎలా?

దరఖాస్తు ఫీజుః రూ.750 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100.

అభ్యర్థుల వయసు; 01.01.2023 నాటికి 21 నుంచి ౩౦ సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ
నియమ, నిబంధనలకు లోబడి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ / ఈడబ్లూఎస్‌లకు రిజర్వేషన్లు ఉంటాయి.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12-03-2023.

మెయిన్‌ పరీక్ష తేదీ: 08-04-2023.

Website https://licindia.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు * చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే

ఇండియన్‌ ఆర్మీ 191 టెక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటికి బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు,
ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోటీ పడవచ్చు. మహిళలూ
దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి
ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ), చెన్నైలో విక్షణ నిర్వహిస్తారు. దాన్ని విజయవంతంగా
పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి, లెప్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరు
మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం పొందవచ్చు. పలు ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.
ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు...

ఆర్మీ ఏడాదికి రెండుసార్లు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) టెక్‌ మెన్‌, విమెన్‌ పోస్టులను భర్తీ
చేస్తోంది. ఖాళీల్లో మెన్‌ 175, విమెన్‌ 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. మెన్‌ ఖాళీల్లో
విభాగాలవారీ.. సివిల్‌ 49, కంప్యూటర్‌ సైన్స్‌ 42, ఎలక్ట్రికల్‌ 1 ఎలక్ట్రానిక్స్‌ 26, మెకానికల్‌ ౩2,
ప్లాస్టిక్‌ టెక్‌/రిమోట్‌ సెన్సింగ్‌ 9 ఉన్నాయి. మహిళలకు సంబంధించి.. సివిల్‌ ౩, కంప్యూటర్‌ సైన్స్‌ ర్‌
ఎలక్ట్రికల్‌ 1 ఎలక్ట్రానిక్స్‌ 2, మెకానికల్‌ ౩ కేటాయించారు. డిఫెన్స్‌ విడోస్‌ కోసం 2 ఖాళీలు ఉంచారు.

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో
ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఖాళీలకు ఎమ్మెస్సీ కంప్యూటర్‌
సైన్స్‌/ ఐటీ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచే సుకున్నవారూ అర్హులే. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు
ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు అర్హులు.

వయసు; అక్టోబరు 1 2023 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబరు 2, 1996 -అక్టోబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ట వయసు 3 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులను అకడమిక్‌ (బీటెక్‌/ ఎమ్మెస్సీ) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు
చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తెలుగు
రాష్ట్రాలవారికి బెంగళూరులో మౌఖిక పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్‌, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూ
ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు
ప్టేజ్‌-1లో ఉత్తీర్ణులే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో
విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ... వేతనాలు: ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో అక్టోబరు, 2023 నుంచి శిక్షణ
మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.6,100 స్టైపెండ్‌
చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌
మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం
లెప్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత
సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌)
తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. వ్యవధి అనంతరం వీరు
వైదొలగాలి. లెప్టినెంట్‌గా చేరినవాళ్లు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్‌, ఆరేళ్ల సేవలతో మేజర్‌, 13 ఏళ్లకు
లెప్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. ఉద్యోగంలో మొదటి నెల నుంచి రూ.6,100 (లవెల్‌ 10)
మూలవేతనంతోపాటు రూ.15,500 మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు
అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. క్యాంటీన్‌, రేషన్‌.. పలు
ప్రోత్సాహకాలూ పొందవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 3 వరకు

https://www.joinindianarmy.nic.in/Authentication.aspx

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం * 10+2 క్యాడెట్‌ ఎంట్రీ ప్రకటన విడుదల | ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌
హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటన వెలువడింది.

జేఈఈ మెయిన్స్‌ ర్యాంక్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. ఈ అవకాశం
వచ్చినవారికి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితంగానే దక్కుతాయి.
చదువు, శిక్షణ పూర్తయిన వెంటనే విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే లక్ష రూపాయలు
వేతనం పొందవచ్చు.

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు నేవీ 10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీంకు దరఖాస్తు
చేసుకోవచ్చు. అయితే జేఈఈ మెయిన్‌లో ర్యాంకు తప్పనిసరి. అందులో సాధించిన ర్యాంకుతో మెరిట్‌
ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంతమందిని
ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్‌,
కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా మార్చి నుంచి ఏప్రిల్‌ లోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి.

తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పెర్సెష్టన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌
ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు
చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది
నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు
అవకాశం కల్పిస్తారు.

చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ కేటాయిస్తారు.
వీరికి లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.6,100 అందుతుంది. మిలటరీ సర్వీస్‌ పే కింద
రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి
గరిష్టంగా రూ.లక్ష వరకు వేతనరూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు
ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌
సామర్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు... మొదలైన ప్రోత్సాహాలెన్నో పొందవచ్చు. 60 వార్షిక

సెలవులు, 20 సాధారణ సెలవులు లభిస్తాయి.
శిక్షణ ఇలా...

ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జూన్‌ 2023 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో
సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాళ (కేరళ)లో
బీటెక్‌ అఫ్లైడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా
ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి,
భోజనం, పుస్తకాలు... అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
అనంతరం వీరిని సబ్‌ లెప్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు.

గమనించండి...
ఖాళీలు: మొత్తం 35. (30 ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌లో, 5 ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో).

విద్యార్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి
లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ
మెయిన్‌-2022లో అర్హత సాధించాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157
సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: జనవరి 2, 2004 - జులై 1 2006 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 12.
joinindiannavy.gov.in

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా? అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌) తాజాగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన
విడుదల చేసింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)/ డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌
(డీఎస్‌పీ స్థాయులకు ఇది సమాన హోదా. ఎంపికైనవాళ్లు నేరుగా గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు
సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల
ద్వారా నియామకాలు చేపడతారు.

అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆప్టిట్యూడ్‌ టెస్టు
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రతి ప్రశ్నకు 4
మార్కులు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానానికి ఒక మార్కు
తగ్గిస్తారు. జనరల్‌ డ్యూటీ సీపీఎల్‌ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి... ఇంగ్లిష్‌, రీజనింగ్‌ అండ్‌
న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ ఒక్కో
సబ్జెక్టులోనూ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇంజినీరింగ్‌ పోస్టులకు పైన
పేర్కొన్న ఒక్కో విభాగం నుంచి 10 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచీ నుంచి
60 ప్రశ్నలు వస్తాయి.

ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటరైజ్డ్‌
కాగ్నిటివ్‌ బ్యాటరీ టెస్టు(సేసీబీటీ), పిక్చర్‌ పెర్సెష్ణన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీఅండ్‌డీటీ ఉంటాయి.
సీసీబీటీ ఆంగ్ల మాధ్యమంలో, ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం/ హిందీలో
మాట్లాడాలి. స్టేజ్‌-2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఎంపికైనవారికి స్టేజ్‌- నిర్వహిస్తారు. ఇందులో
సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-3లోనూ మెరిస్తే స్టేజ్‌-4లో భాగంగా మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నిలిచినవారికి స్టేజ్‌-5లో భాగంగా స్టేజ్‌-1, 3ల్లో సాధించిన
మార్కుల ప్రకారం మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఖాళీలకు అనుగుణంగా అర్హులను శిక్షణకు
తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఉద్యోగంలో...

వీరికి ఐఎన్‌ఏ, ఎజమాళలో జనవరి 2024 నుంచి శిక్షణ మొదలవుతుంది. దాన్ని విజయవంతంగా
పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో
రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అన్నీ కలిపి
ప్రారంభం నుంచే రూ.లక్షకుపైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్‌,
కమాండెంట్‌ హోదాలు పొందవచ్చు. భారత సముద్ర తీరాన్ని వీరు పర్యవేక్షిస్తారు. విధుల్లో భాగంగా
వీరు... తీరం వెంబడి శత్రువుల రాకను సమర్థంగా అడ్డుకుంటారు. ప్రమాదంలో చిక్కుకున్న
మత్స్యకారులకు సహాయపడతారు. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తారు.

విద్యార్హత, వయసు
పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌)
1) జనరల్‌ డ్యూటీ (పురుషులు)

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌లో
మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.

వయసు: అభ్యర్థులు 01.07.1998 - ౩౦.౦6.2002 మధ్య జన్మించి ఉండాలి.
2) కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (పురుషులు/ మహిళలు)

అర్హత: మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు
కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 01.07.1998 - ౩0.06.2004 మధ్య జన్మించి ఉండాలి.
9 టెక్నికల్‌ పురుషులు (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఎలక్టానిక్స్‌)

అర్హత: కనీసం 60శాతం అరగ్రిగేట్‌ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. అలాగే ఇంటర్‌
ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 55 శాతం మార్కులు ఉండాలి.

వయసు: 01.07.1998 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి.
4) లా (పురుషులు, మహిళలు)

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.1994 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి.

ఈ అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపులు
వర్తిస్తాయి.

ఎత్తు: కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీకి 162.5 సెం.మీ. మిగిలిన విభాగాలకు 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు
తగ్గ బరువు ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు
చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 71 (జనరల్‌ డ్యూటీ/ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ 50, ఇంజినీరింగ్‌ 20, లా 1)
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వేకరణ: ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల వరకు.

పరీక్ష ఫీజు: రూ.260. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.

పరీక్షలు: స్టేజ్‌-1 మార్చిలో స్టేజ్‌-2 మే-జూన్‌లో, స్టేజ్‌-3 జూన్‌-సెప్టెంబరు, స్టేజ్‌-4, 5 డిసెంబరులో.

Website https://joinindiancoastguard.gov.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

UG AYUSH 2022-23-CQ-Phase I-College wise allotments MSc Nursing 2022-23-Provisional Merit list MSc Nursing 2022-23-Not Eligible list MPT 2022-23-Provisional Merit list MPT 2022-23-Not Eligible list