Alerts

--------

4, ఫిబ్రవరి 2023, శనివారం

పదో తరగతి, ఇంటర్ విద్యార్హతలతో కోస్ట్గార్డు ఉద్యోగాల్లో 255 పోస్టులతో నోటిఫికేషన్ Indian Coast Guard Notification 2023

పదో తరగతి, ఇంటర్ విద్యార్హతలతో భారతీయ తీర గస్తీ దళంలో కొలువు దీరే అవకాశం వచ్చింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్టు గార్డు ప్రకటన విడుదల చేసింది. చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ వేతనంతో కెరియర్లో స్థిరపడాలనుకునేవారికి ఈ పోస్టులు మంచి అవకాశం!
ప్రకటించిన రెండు విభాగాల్లోనూ మొత్తం 255 పోస్టులు ఉన్నాయి. రాత, శరీరదార్థ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. పరీక్షలో నెగ్గినవారికి శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇండియన్ కోస్టు గార్డు ఏడాదికి రెండుసార్లు నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.
* నావిక్ జనరల్ డ్యూటీ: ఇందులో 225 ఖాళీలు ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
* వయసు: పై రెండు పోస్టులకూ 18 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే సెప్టెంబరు 1, 2001 - ఆగస్టు 31, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష ఇలా..
రెండు పోస్టులకూ ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానం గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. 2 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-1 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే అడుగుతారు. మొత్తం 60 మార్కులకు 60 ప్రశ్నలు. ఇందులో మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లిష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
నావిక్ డొమిస్టిక్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ ఒక్క సెక్షన్ రాసుకుంటే సరిపోతుంది. నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులవాళ్లు అదనంగా సెక్షన్ 2 రాయాలి. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్ సిలబస్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సెక్షన్లవారీ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. జనరల్ విభాగానికి చెందినవారైతే... సెక్షన్-1లో 30, సెక్షన్-2లో 20 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీలు సెక్షన్-1లో 27, సెక్షన్-2లో 17 మార్కులు చొప్పున పొందితే అర్హులగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్-2కు ఎంపిక చేస్తారు.
స్టేజ్-2: పరీక్షలు ఒకటి లేదా రెండు రోజుల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. మార్కులు ఉండవు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్ప్స్ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. స్టేజ్-3: స్టేజ్-2లో అర్హత సాధించినవారిని స్టేజ్-1 మెరిట్తో స్టేజ్-3కి ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్ఎస్ చిల్కలో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరతారు. స్టేజ్-4లో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలించి అన్నీ సరిగా ఉంటే శిక్షణకు తీసుకుంటారు.
శిక్షణ, వేతనం
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ విభాగాలవారికి ప్రాథమిక శిక్షణ ఐఎన్ఎస్ చిల్కలో నిర్వహిస్తారు. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని వీరు రూ.35 వేలకుపైగా వేతన రూపంలో పొందవచ్చు.

భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు. నావిక్ డొమెస్టిక్ బ్రాంచీకి ఎంపికైనవారు కుక్,  స్టీవార్డ్ సేవలు అందిస్తారు. నావిక్ జీడీ విభాగంలో చేరినవారు వారికి కేటాయించిన ట్రేడుల్లో విధులు నిర్వర్తించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు: ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకు స్వీకరిస్తారు.
ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
పరీక్షలు: స్టేజ్ 1 మార్చిలో నిర్వహిస్తారు. స్టేజ్ 2 మేలో, స్టేజ్ 3 సెప్టెంబరులో ఉంటాయి.

వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in/
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

NEET UG 2022 Management Quota in UG Ayush (BHMS/BAMS)

డీలర్ పోస్టుకు దరఖాస్తుల స్వీకరణ

గార్లదిన్నె: గుడ్డాలపల్లిలో ఖాళీగా ఉన్న రేషన్ షాపు డీలర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసీల్దార్ ఉషారాణి శుక్రవారం తెలిపారు. డీలర్ పోస్టు బీసీ-సీ అభ్యర్థులకు రిజర్వేషన్ చేశారన్నారు. ఇంటర్ పూర్తి చేసి, పంచాయతీ పరిధిలో నివాసం ఉన్న 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. దివ్యాంగు లయితే మండలంలో నివాసం ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 11 లోపు ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

టైలరింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

కుందుర్పి: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు అభయ ఫౌండేషన్, ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు లెనిన్ బాబు, టీ రాజు కోరారు. 18-35 సంవత్సరాల మధ్య గల మహిళలు రేషన్ కార్డు, ఆధార్తో పాటు రెండు పాస్ ఫొటోలు, రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుతో ఈనెల 10 లోపు ఎస్కే మెమోరియల్ భవనంలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. వివరాల కోసం 6304659989 నంబర్ ను సంప్రదించాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

BHMS 2022-23-AIQ-Phase I-Notification for Web Options | BAMS-BHMS 2022-23-MQ-Notification for Online applications | BAMS-BHMS 2022-23-MQ-Prospectus for online applications

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SSC MTS ఎస్‌ఎస్‌సీ - ఎంటీఎస్‌, హవల్దార్‌ ఎగ్జామ్‌ 2022 | * ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 17.02.2023. * ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదిః 19.02.2023. *చలాన ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదిః 19.02.2023. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌: 2023, ఏప్రిల్‌.

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్టన్స్‌ మంత్రిత్వశాఖ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
వివరాలు...
మల్టీ టాస్కింగ్‌ (నాన్‌-టెక్నికల్‌), హవటబ్దార్‌ (సేబీఐసీ అండ్‌ సీబీఎన్‌) స్టాఫ్‌ ఎగ్జామినేషన్‌ 2022
మొత్తం ఖాళీలు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (నాన్‌ - టెక్నికల్‌): 11994
2) హవబ్దార్‌ (సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌): 5209
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌ (పదో తరగతి) పరీక్ష/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2023 నాటికి ఎంటీఎస్‌, హవల్దార్‌ (సీబీఎన్‌)
అభ్యర్థులు 18-20 ఏళ్లు, ఎంటీఎస్‌, హవల్దార్‌ (సీబీఐసీ అభ్యర్థులు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్ట్‌ రాత పరీక్ష (సెషన్‌-1, సెషన్‌-2), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)/ ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పేీఎస్‌టీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
* జనరల్‌ ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు 75 మార్కులు
* రీజనింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ 20 ప్రశ్నలు 60 మార్కులు
* న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు 60 మార్కులు
* జనరల్‌ అవేర్‌నెస్‌ 28 ప్రశ్నలు 75 మార్కులు
* పరీశా సమయం 90 నిమిషాలు ఉంటుంది. సెషన్‌ 1కు నెగిటివ్‌ మార్కులు ఉండవు. సెషన్‌ 2
పరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజుః రూ.100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
1. ఆంధ్రప్రదేశ్‌: నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, చీరాల, గుంటూరు, కాకినాడ,
కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ.
2. తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 17.02.2023.
* ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదిః 19.02.2023.
*చలాన ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదిః 19.02.2023.
కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌: 2023, ఏప్రిల్‌.

Website https://ssc.nic.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఆంధ్రప్రదేశ్‌ నైపు ణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌ సంయుక్తంగా స్కిల్‌ హబ్‌ ఏర్పాటు

పెనుకొండ: పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌ సంయుక్తంగా స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్బుల్‌ ఖయ్యూం, జాబ్స్‌ కోఆర్దినేటర్‌ లక్ష్మి గురువారం తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి డేటా ఎంట్రీ, ఆపరేటర్‌, ఆటోమేటిక్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. ఇంటర్‌, డిగ్రీ, డిప్లామా, ఐటీఐ చదివిన యువత పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 7989479371 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కళాశాలలోనూ నేరుగా సంప్రదించవచ్చన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...