Alerts

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

Work from Home Internships | వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్ షిప్ లు

కంటెంట్ రైటింగ్
సంస్థ: వెల్నెస్ ఎక్స్ట్రాక్ట్ స్టెఫెండ్: నెలకు రూ.8000-10,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: కంటెంట్ రైటింగ్ నైపుణ్యం. ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/3b7b45

వెబ్ డెవలప్మెంట్
సంస్థ: రజత్ అగర్వాల్ క్రియేటర్స్ స్టైపెండ్: నెలకు రూ.4,000-
7,000 దరఖాస్తు గడువు: 25.02.20లో అర్హతలు: జాంగో నైపుణ్యం
internshala.com/i/a694e2

కస్టమర్ సర్వీస్
సంస్థ: ఇన్ఫెబైట్స్ ఏఐ ల్యాబ్స్ స్టైపెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం,రాయడంలో నైపుణ్యం
internshala.com/i/ceb8db

కంటెంట్ రైటింగ్
సంస్థ: మ్యాడిక్విక్ డిజిటల్ ఏజెన్సీ స్టెపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్నైపణ్యాలు
internshala.com/i/9016a7

వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్
సంస్థ: యోర్టిక్స్ స్టైపెండ్: నెలకు రూ.2,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: సీఎస్ఎస్, హెచీఎంఎల్, జావాస్క్రిప్ట్, పీహెచ్పీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వర్డ్ ప్రెస్ నైపుణ్యాలు
internshala.com/i/17766f

ఫిజై సంస్థ: లేడర్ మీడియా స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: అడోబ్ ఇలస్ట్రేటర్, యానిమేషన్, ఎంఎస్-పవర్ పాయింట్ నైపుణ్యాలు
internshala.com/i/ae7da1

సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్
సంస్థ: ర్యాన్సికే లెర్నింగ్ స్టెఫెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు
internshala.com/i/ffe290

వీడియో సొల్యూషన్
సంస్థ: హన్టిన్ స్టెఫెండ్: నెలకు రూ.12,000-18,000
దరఖాస్తు గడువు: 23.02.2023 అర్హతలు: సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్టైజ్, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
intemshala.com/i/7bee2d

మార్కెటింగ్
సంస్థ: షైన్ ప్రాజెక్ట్స్ స్టెపెండ్: నెలకు రూ. 5,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: మార్కెటింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/8552th

సంస్థ: బాలీగ్రాడ్ స్టూడియోస్ స్టెఫెండ్: నెలకు రూ. 5,000-7,000
దరఖాస్తు గడువు: 25.02.2028 అర్హతలు: అడోబ్ క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఇజైన్, ఫొటోషాప్, కోరల్ నైపుణ్యాలు
internshala.com/i/ee4079

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Job Fair | Venue: Zilla Parishad High School

A Job Fair is being organised through National Career Service on 16/02/2023, 10:00AM onwards at Zilla Parishad High School, Medikonduru, Tadikonda constituency, Guntur Dist., Guntur, Andhra Pradesh.

Job Fair Details are as below:

Venue: Zilla Parishad High School, Medikonduru, Tadikonda constituency, Guntur Dist., Guntur, Andhra Pradesh
Date: 16/02/2023
Time: 10:00AM onwards 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

15 నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

పుట్టపర్తి టౌన్: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈ నెల 15 నుంచి పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర డిపోలనుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ తెలిపారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. టికెట్టు ఒక్కొక్కరికి రూ.500 ఉంటుందన్నారు. అలాగే, అతి శీఘ్రదర్శనానికి రూ.300, శీఘ్రదర్శనానికి రూ.150 అదనంగా చెల్లిస్తే నేరుగా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనానికి ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు సమీపంలో ఉన్న ఆర్టీసీ బుకింగ్ సెంటర్లు లేదా వెబ్ సైట్ www.apsrtc.onine.in ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నేడు చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం

అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కిమ్స్ సవీరా ఆస్పత్రి సంయుక్తంగా సర్వజనాస్పత్రిలో మంగళవారం చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ఈ మేరకు చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ సుహాసిని సోమవారం తెలిపారు. సర్వజనాస్పత్రిలోని త్వరిత చికిత్స కేంద్రం (డీఈఐసీ)'లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. అప్పుడే నవజాత శిశువుల మొదలు.. 18 ఏళ్ల వయస్సున్న పిల్లల వరకూ గుండె సంబంధిత వ్యాధులకు కిమ్స్ సవీరా వైద్య నిపుణుడు డాక్టర్ లింగస్వామి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఇంటర్ తర్వాత 'దశ దిశ'పై నేడు అవగాహన సదస్సు

అనంతపురం: విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ దశచాలా కీలకం. ఇంటర్మీడియెట్ తర్వాత విద్యార్థి ఎంచుకునే కోర్సు ఆధారంగా అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యత సాధిస్తేనే ఆయా రంగాల్లో రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యలో అవకాశాలపై 'దశ దిశ పై అవగాహన కలిపంచేందుకు 'సాక్షి', కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. అనంతపురంలోని బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సదస్సు జరుగుతుంది. ఇంజినీరింగ్ తర్వాత వచ్చే అవకాశాలు, లక్ష్యాలసాధన, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై వివరించనున్నారు. పూర్తి వివరాలకు 8341005466 నంబరులో సంప్రదించవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

రేపటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌✍️📚

122 పరీక్షా కేంద్రాల్లో 60 వేల మంది విద్యార్థులు

🌻మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 13 : ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 103, కృష్ణా డివిజన్‌లో 83 కేంద్రాల్లో జరగనున్నాయి. ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు విజయవాడ డివిజన్‌లో 6, కృష్ణా రూరల్‌ పరిధిలో 30 కేంద్రాల్లో జరగనున్నాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలో 20,147 మంది ఎంపీసీ, 23,091 మంది బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఫస్టియర్‌లో 376, సెకండియర్‌లో 399 మంది ఒకేషనల్‌ విద్యార్థులు హాజరవుతున్నారు. కృష్ణా డివిజన్‌లో ఎంపీసీ 9735, బైపీసీ 4016 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఒకేషనల్‌ విద్యార్థులు విజయవాడ డివిజన్‌ పరిధిలో ఫస్టియర్‌ 1427, సెకండియర్‌ 1370 మంది హాజరవుతున్నారు.

♦️.థియరీ పరీక్షలకు 60,147 మంది

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 430 కళాశాలలకు చెందిన 60,147 మంది విద్యార్థులు థియరీ పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు 430 కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో 166, కృష్ణా డివిజన్‌ పరిధిలో 204 కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరు కానున్నారు.

♦️.జంబ్లింగ్‌ విధానంలో థియరీ పరీక్షలు

జంబ్లింగ్‌ విధానంలో థియరీ పరీక్షలు జరుగుతాయని, ప్రాక్టికల్‌ పరీక్షలు ల్యాబ్‌లు ఎక్కువగా ఉండే కళాశాలల్లో నిర్వహిస్తున్నామని ఆర్‌ఐవో రవికుమార్‌ తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హాజరు కావాల్సి ఉందని, ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు రాయవలసి ఉంటుందని, కృష్ణా డివిజన్‌ పరిధిలో 19,506 మంది ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు.

13, ఫిబ్రవరి 2023, సోమవారం

COMEDK 2023 UPDATE

Calendar of Events -COMEDK Exam 2023

DATE DAY EVENT
15-Feb-23 12 noon Wednesday Application start date
23-Mar-23 12 noon Thursday Mock test made available online.
24-Apr-23 4.30 pm Monday Application end date
26-Apr-23 10 am Wednesday Start date to edit select fields in application form
29-Apr-23 11:55 pm Saturday Last date to edit select fields in application form
18-May-23 10 am Thursday Start date to download Test Admission Ticket (TAT)
28-May-23 Sunday Last date to download Test Admission Ticket (TAT)
28-May-23 Sunday COMEDK UGET & Uni-GAUGE E 2023 Entrance Exam
30-May-23 11 am Tuesday Publishing of Provisional Answer Keys and start date for objections
01-Jun-23
4 pm
Thursday Last date for receiving challenges/objections to Provisional Answer Keys
06-Jun-23 12 noon Tuesday Publishing of Final Answer keys
10-Jun-23 11 am Saturday Test Score cards made live

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...